
Table of Contents
IAF Civilian Group C Recruitment 2025
IAF Civilian Group C Recruitment :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో ఉద్యోగాలు. వీటికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ లేదు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of IAF Civilian Group C Recruitment 2025
ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) రిక్రూట్మెంట్ లో భాగంగా వారి వద్ద వెకన్సీస్ ఉన్న పోస్టులకు భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. కనీస అర్హత 10వ తరగతి పాస్ అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చును. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. కనుక అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని ఎయిర్ ఫోర్స్ అధికారులు నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
| Name Of The Post | MTS, CMTD, LDC, Hindi Typist, Store Keeper |
| Organization | Indian Air Force (IAF) |
| Mode Of Application | Offline |
| Educational Qualification | 10th/12th/ITI/Diploma |
| Age Limit | 18 to 25 Years |
| Application Fee | No Fee |
| Last Date | June 15, 2025 |
| Official Website | https://Indian airforce.nic.in |
Eligibility For IAF Civilian Group C Recruitment 2025
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి అని IAF విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. అయితే ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్థులు 10th/12th/ITI/Diploma పూర్తి చేసి ఉండాలి.
- అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
- హిందీ టైపిస్ట్/LDC పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా టైపింగ్ స్కిల్స్ నీ కలిగి ఉండాలి.
Age Limit
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- అభ్యర్థుల వయసు 15-06-2025 నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
Age Relaxation
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- Ex-servicemen కేటగిరి వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
Salary Details For IAF Civilian Group C Recruitment 2025
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు ఎంత చెలిస్తారో ఇప్పుడు చూద్దాం.
- Level-1 Posts : రూ.18,000 నుండి రూ.56,900
- Level-2 Posts : రూ.19,900 నుండి రూ.63,200
Selection Process
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు వివిధ టెస్ట్ లను నిర్వహిస్తారు. అయితే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- Written Test
- Skill Test
- Physical Test
- Document Verification.
Post’s Details For IAF Civilian Group C Recruitment 2025
IAF రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు 153. ఈ పోస్టులు వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ లో ఉన్నాయి. అయితే ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఏ పోస్టులకు వేకెన్సీస్ ఉన్నాయి, అవి ఎన్ని మరియు ఆ స్టేషన్ యొక్క పోస్టల్ అడ్రస్ గురించి వివరంగా తెలుసుకుందాం.
1. Air Force Station, West Bengal
ఈ ఎయిర్ఫోర్స్ స్టేషన్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| Name Of The Post | Number Of Vacancies |
| Multi Tasking Staff | 53 |
| House Keeping Staff | 31 |
| Store Keeper | 16 |
| Cook(OG) | 12 |
| Lower Division Clerk | 10 |
| Civilian Mechanical Transport Driver | 08 |
| Mess Staff | 07 |
| Carpenter (SK) | 03 |
| Laundryman | 03 |
| Painter(SK) | 03 |
| Vulcaniser | 01 |
| Hindi Typist | 01 |
Postal Adress : Air Officer Commanding, Air Force Station Arjan Singh, Panagarh, West Bengal-713148
2. Air force Station, Assam
ఈ ఎయిర్ఫోర్స్ స్టేషన్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| Name Of The Post | Number Of Vacancies |
| Lower Division Clerk (LDC) | 01 |
Postal Adress : Air Officer Commanding, Air Force Station, Tezpur, Assam-784104
3. Air Force Central Accounts Office(AFCAO)
ఈ ఎయిర్ఫోర్స్ స్టేషన్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| Name Of The Post | Number Of Vacancies |
| Lower Division Clerk (LDC) | 03 |
Postal Adress : Air Officer Commanding, Air Force Central Accounts Office (AFCAO), Subroto Park, New Delhi-110010
4. Air Force Station, Haryana
ఈ ఎయిర్ఫోర్స్ స్టేషన్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| Name Of The Post | Number Of Vacancies |
| Hindi Typist | 01 |
Postal Adress : Air Officer Commanding, Air Force Station, Ambala, Ambala Cantt(Haryana), PIN-133001
Application Fee
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం ఉండదు. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఉచితంగానే అప్లై చేసుకోవచ్చును.
How To Apply For IAF Civilian Group C Recruitment 2025
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://Indian airforce.nic.in లో అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవలెను. ఆ అప్లికేషన్ ఫామ్ ను నింపిన తర్వాత అభ్యర్థుల యొక్క డాక్యుమెంట్స్ తో పాటు అప్లికేషన్ ఫామ్ ను జత చేసి మీరు అప్లై చేసుకునే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు పోస్ట్ ద్వారా పంపాలి.
Important Dates
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.
Application Starting Date : 17-05-2025.
Application Last Date : 15-06-2025.
✅ Important Link’s
ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఉన్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి మరింత సమాచారం సమాచారం తెలుసుకోండి.
| Notification PDF Download | Click Here |
| Official Website | Click Here |
| Latest Govt Jobs | Click Here |
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇