
Table of Contents
IB Security Assistant Jobs 2025 – 10th Class Govt Job
IB Security Assistant Jobs 2025 : కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు 4987 ఉద్యోగాలు రిలీజ్ అవ్వడం జరిగింది ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
📋 IB Security Assistant & MTS Recruitment 2025 – Overview
ఇంటలిజెన్స్ బ్యూరో (IB) నుండి 4,987 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులు Security Assistant/Executive మరియు Multi-Tasking Staff (MTS) కేటగిరీలకు సంబంధించినవి. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ కావడం వల్ల మంచి అవకాశంగా చెప్పవచ్చు.
✅ Qualifications
- కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
- అభ్యర్థి భారత పౌరుడు అయి ఉండాలి.
- స్థానిక భాష మాట్లాడగలిగే లాంగ్వేజ్ స్కిల్స్ తప్పనిసరి.
🎂 Age Limit
- పోస్టు కనిష్ట వయస్సు గరిష్ట వయస్సు
- Security Assistant 18 Years 27 Years
- MTS 18 Years 25 Years
🔄 రిజర్వ్ కేటగిరీలకు వయస్సు రాయితీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
💰 Salary
- Security Assistant/Executive: ₹21,700 – ₹69,100/- (Pay Level 3)
- Multi-Tasking Staff (MTS): ₹18,000 – ₹56,900/- (Pay Level 1)
💡 DA, HRA, TA లాంటి ఇతర కేంద్ర ప్రభుత్వ భత్యాలు వర్తిస్తాయి.
💵 Application Fee Details
- General/OBC/EWS: ₹450/-
- SC/ST/Female: ₹50/-
💳 ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
📅 Important Date’s
⏳ Online Application ప్రారంభం: 31st July 2025
⛔ చివరి తేదీ: 17st August 2025
🧾 Admit Card & Exam Dates: తరువాత అధికారికంగా ప్రకటన ఉంటుంది
📝 Documents Required at Time of Apply
- 10వ తరగతి మార్క్‌షీట్ (Educational proof)
- ఆధార్ కార్డు
- స్థానిక భాష పరిజ్ఞానం సర్టిఫికేట్ (లేదా స్కూల్ స్టడీ ఆధారంగా)
- క్యాటగిరీ సర్టిఫికెట్ (SC/ST/OBC)
- ఫోటో, సిగ్నేచర్ (jpeg format)
🖊️ Step-by-Step Application Process
- వెబ్‌సైట్‌కు వెళ్లండి: https://www.mha.gov.in
- “Recruitment” సెక్షన్‌లోకి వెళ్లి, “IB SA/MTS 2025” నోటిఫికేషన్ ఎంచుకోండి.
- Register చేసి Login అవ్వాలి.
- ఫారం పూర్తి చేసి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
- ఆన్‌లైన్ ఫీజు చెల్లించాక Submit చేయండి.
- Confirmation acknowledgment download చేసుకోవాలి.
🚨 Important Alert for Applicants
- స్థానిక భాష పరిజ్ఞానం తప్పనిసరి – లాంగ్వేజ్ టెస్ట్ లో ఫెయిల్ అయితే ఎంపిక అవ్వరు.
- రెండు పోస్టులకు వేర్వేరు పరీక్షలున్నాయి.
- ఒకేచోట Posting కలగదు – ఎంపిక అయితే దేశవ్యాప్తంగా పనిచేయవలసి ఉంటుంది.
- అనుభవం అవసరం లేదు – ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు.
✅ Important Link’s
పైన తెలిపిన ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చెయ్ లింకు మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ కింద ఇచ్చిన టేబుల్ లో ఉంది చెక్ చేయగలరు.
🔥 Notification PDF | Click Here |
🔥 Online Apply Link | Click Here |
🔥 Latest Govt Jobs | Click Here |
🏷️ Related TAGS
IB Jobs 2025, Security Assistant Vacancy, Intelligence Bureau Recruitment, MTS Posts 2025, Central Govt 10th Jobs, mha.gov.in Jobs, Telugu Job Notification, 10th Class Sarkari Jobs
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇