ICDS Recruitment 2025: మహిళా శిశు సంక్షేమ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు రిలీజ్

ICDS Recruitment 2025

ICDS Recruitment 2025

ICDS Recruitment 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of ICDS Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న మహిళా శిశు సంక్షేమ శాఖ లో ఉన్న ఔట్ సోర్సింగ్ మరియు పార్ట్ టైమ్ విభాగం లో ఉన్న హెల్పర్ ఉద్యోగాలకు వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను ఇటీవలే విడుదల చేశారు. ఏడవ తరగతి, 10వ లేదా ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు. కనీస అర్హత ఏడవ తరగతి మాత్రమే కాబట్టి నిరుద్యోగులకు ఒక అద్భుతమైన అవకాశం. దీనిని అందరూ ఉపయోగించుకోవాలని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.

WhatsApp Group Join Now
Name Of The PostHousekeeper and Educator, Cook, Night Watchman, Art & Craft, Music Teacher
OrganizationICDS
Mode Of Application Offline
Educational Qualification 7th, 10th, Diploma, Degree
Age Limit30 to 45 Years
Last Date20-05-2025
Official Website https://tirupati.ap.gov.in

Eligibility For ICDS Recruitment 2025

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి అని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 30 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అభ్యర్థులు 7th/10th/Diploma/Degree పాస్ అయి ఉండాలి.

Age Limit

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 01-07-2024 నాటికి 30 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఉండాలి.

Salary Details For ICDS Recruitment 2025

ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు నెలకు రూ.7,994 నుండి రూ.10,000 వరకు చెల్లిస్తారు. అయితే ఈ శాలరీ అభ్యర్థులు ఎంపిక అవ్వ బడిన పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ పోస్టుకు ఎంత శాలరీ ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

Name Of The PostSalary
Cookరూ.9,930/-
Helper/Helper cum Night Watchman రూ.7,944/-
House Keeperరూ.7,944/-
Art&Craft Music Cum Music Teacher రూ.10,000/-
PT Cum Yoga Teacher రూ.10,000/-
Educatorరూ.10,000/-

Selection Process

అభ్యర్ధులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అయితే వీరికి నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Indian Navy Recruitment
పదో తరగతి అర్హతతో నావిలో ఉద్యోగాలు రిలీజ్ | Indian Navy Recruitment 2025
  • Personal Interview
  • Document Verification.

Post’s Details

ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏ లొకేషన్స్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The Childern HomeNumber Of Vacancies
Srikalahasti 08
Venkatagiri 05
Kota04
Guduru 03
Total20

Application Fee

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • SC/ST/BC అభ్యర్థులకు రూ.200/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • General కేటగిరీ అభ్యర్థులకు రూ.250/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
How To Apply

అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://tirupati.ap.gov.in నుండి అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలెను. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను నింపి, మీ యొక్క SSC సర్టిఫికెట్, విద్యా అర్హతలు, స్టడీ సర్టిఫికెట్స్, Caste Certificate, పని అనుభవం ఉంటే వాటి సర్టిఫికెట్ మరియు ఆధార్ కార్డు వంటి వాటిని అప్లికేషన్ ఫామ్ తో పాటు సబ్మిట్ చేయవలెను. అప్లికేషన్ ఫామ్ మరియు డాక్యుమెంట్స్ ను Department Of Women Development & Child Welfare, Tirupati కు పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా వెళ్లి సబ్మిట్ చేయవలెను.

Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అవి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 12-05-2025.

Anganwadi Jobs 2025
Anganwadi Jobs 2025: మీ సొంత గ్రామంలోనే అంగన్వాడి జాబ్ పొందవచ్చును

Application Last Date : 20-05-2025.

Important Link’s

నిరుద్యోగులు తప్పకుండా అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఈ జాబ్స్ కోసం నోటిఫికేషన్ మరి అప్లికేషన్ ఫామ్ కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ ని ఓపెన్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా అప్లై చేసుకోండి.

Notification PDF Click Here
Application PDFClick Here
Latest Govt Jobs Click Here


🔥 అన్నదాత సుఖీభవ 20వేలు అప్లికేషన్ స్టేటస్

🔥 కొత్త రేషన్ కార్డ్ స్టేటస్

🔥 50 సబ్సిడీతో ప్రభుత్వం ఇచ్చే లోన్స్

🔥 కొత్త రేషన్ కార్డుకు ఎలా అప్లై చేయాలి కావాల్సిన డాక్యుమెంట్

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now