ICFRE TFRI Recruitment 2025: 10th పాస్ అయ్యారా అటవీ శాఖలో ఉద్యోగాలు రిలీజ్

ICFRE TFRI Recruitment 2025

🍄 ICFRE TFRI Recruitment 2025

ICFRE TFRI Recruitment 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📋 Overview Of ICFRE TFRI Recruitment 2025

Name Of The PostTechnical Assistant, Forest Guard, Driver
Organization ICFRE TFRI, Jabalpur
Mode Of Application Online
Educational Qualification10th/Inter/Degree
Age Limit 18 to 30 Years
Salary రూ.36,000/-
Last Date August 10, 2025
Official Website https://tfri.icfre.gov.in

✅ Eligibility

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలని అధికారిక నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Group Join Now
  • అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • Technical Assistant : ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా సైన్స్/బోటనీ/జూలాజి/అగ్రికల్చర్/ఫారెస్ట్రీ వంటి విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • Forest Guard : ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
  • Driver : ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.

🎂 Age Limit

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలి అనేది వారు అప్లై చేసుకునే పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏ పోస్టుకు అప్లై చేసుకోవడానికి ఎంత వయస్సు కలిగి ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • Technical Assistant : 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • Forest Guard : 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • Driver : 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

🔞 Age Relaxation

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు చూద్దాం.

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC/Ex-servicemen కేటగిరి వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

💰 Salary Details

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.36,000 వరకు చెల్లిస్తారు.

Selection Process

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు నిర్వహించే టెస్టులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Physical Standard Test
  • Trade Test
  • Skill/Proficiency Test
  • Document Verification.

💵 Application Fees

IB Security Assistant Jobs 2025
10th Class ఉద్యోగం – ₹21,700 జీతంతో కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల! IB Security Assistant Jobs 2025

అభ్యర్ధులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • General/EWS/OBC అభ్యర్థులకు రూ.700/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • SC/ST/Ex-servicemen/PwBD/మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.

📍Post’s Details

ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు ఎన్ని, అలాగే ఏ పోస్టుకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The PostNumber Of Vacancies
Technical Assistant 10
Forest Guard 03
Driver 01
Total14

How To Apply

అభ్యర్ధులు ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://tfri.icfre.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి. హోం పేజీ ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి. అక్కడ మీకు అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజును చెల్లించి తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

📅 Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ICFRE ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి క్రింద ఇవ్వబడినవి.

Application Starting Date : 14-07-2025.

Application Last Date : 10-08-2025.

Important Link’s

పైన తెలిపిన పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు ఆన్లైన్లో అప్లై చేయడానికి లింకు పూర్తి వివరాలు క్రింద ఇచ్చిన టేబుల్ లో ఉన్నాయి చెక్ చేయగలరు.

🔥 నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్Click Here
🔥 ఆన్లైన్లో అప్లై చేయు లింక్Click Here
🔥 అఫీషియల్ వెబ్సైట్Click Here
🔥 లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలుClick Here

✅ FAQs (Frequently Asked Questions) – ICFRE TFRI Recruitment 2025

1. ICFRE TFRI Recruitment 2025 కి సంబంధించిన అర్హత ఏమిటి?

అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలు (10వ తరగతి / ఇంటర్మీడియట్ / డిప్లొమా / డిగ్రీ) మరియు ఆయా పోస్టులకు అనుభవం కలిగి ఉండాలి.

Eastern Railway Apprentices 2025
Eastern Railway Apprentices 2025 Apply Online : ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం పదో తరగతితోనే ఉద్యోగాలు రిలీజ్

2. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏమిటి?

చివరి తేదీ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఉంటుంది. దయచేసి అధికారిక వెబ్‌సైట్ లేదా మా పోస్ట్‌లోని తేదీని పరిశీలించండి.

3. ఎగ్జామ్ మోడ్ ఎలా ఉంటుంది? (ఆన్లైన్/ఆఫ్‌లైన్)?

ఎగ్జామ్ మోడ్ పోస్టు ఆధారంగా మారవచ్చు. సాధారణంగా CBT (Computer Based Test) ఉంటుంది.

4. ఎంపిక ప్రాసెస్ ఎలా ఉంటుంది?

ఎంపిక ప్రక్రియలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ఉండవచ్చు.

5. అప్లికేషన్ ఫీజు ఎంత?

విభిన్న కేటగిరీలకు ఫీజు వేరేలా ఉంటుంది. OC/OBCలకు ₹500 వరకు ఉండవచ్చు; SC/ST/PWDలకు మినహాయింపు ఉంటుంది.

6. అధికారిక వెబ్‌ సైట్ ఏది?

https://tfri.icfre.gov.in

7. ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి?

టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్టర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), స్టెనోగ్రాఫర్, LDC మొదలైన పోస్టులు ఉన్నాయి.

🏷️ Related Tags

ICFRE TFRI Recruitment 2025, TFRI Jobs 2025, Forest Department Jobs 2025, ICFRE Vacancy Notification, TFRI Online Application, Govt Jobs 2025, Central Government Jobs, Jobs in Forest Department, India TFRI Technician Vacancy, TFRI MTS Recruitment, TFRI Notification PDF, TFRI Apply Online Link, ICFRE Careers 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
!function(){"use strict";if("querySelector"in document&&"addEventListener"in window){var e=document.body;e.addEventListener("pointerdown",(function(){e.classList.add("using-mouse")}),{passive:!0}),e.addEventListener("keydown",(function(){e.classList.remove("using-mouse")}),{passive:!0})}}();