IDBI Bank JAM Recruitment 2025: 676 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు రిలీజ్

IDBI Bank JAM Recruitment 2025

IDBI Bank JAM Recruitment 2025

IDBI Bank JAM Recruitment 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! డిగ్రీ పాస్ అయితే చాలు IDBI బ్యాంక్ లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of IDBI Bank JAM Recruitment 2025

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్ధులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. IDBI బ్యాంక్ ఇటీవలే వారి వద్ద వెకన్సీస్ ఉన్న జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా దాదాపు 676 పోస్టులను రిలీజ్ చేశారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు అవుతారు. నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

WhatsApp Group Join Now
Name Of The PostJunior Assistant Manager
Organization IDBI(Industrial Development Bank Of India)
Mode Of Application Online
Educational Qualification Any Degree
Salary6.5 lakhs Per Annum
Age Limit 20 to 25 Years
Last Date 20-05-2025
Official Website www.idbibank.in

Eligibility For IDBI Bank JAM Recruitment 2025

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి అని ఐడీబీఐ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అయితే వీరు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • అభ్యర్థుల వయసు 1-05-2025 నాటికి తప్పనిసరిగా 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
  • General, EWS, OBC అభ్యర్థులు 60% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • SC, ST, PwBD అభ్యర్థులు 55% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • అభ్యర్థులకు కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఉండాలి.

Age Limit

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఎంత వయసు కలిగి ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు 1-05-2025 నాటికి తప్పనిసరిగా 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అభ్యర్థులు May 2, 2000 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అలాగే May 1, 2005 తర్వాత పుట్టి ఉండకూడదు.

Age Relaxation

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • Ex-servicemen కేటగిరి వారికి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

Salary Details For IDBI Bank JAM Recruitment 2025

ఈ పోస్టులకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు మొదట 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఉద్యోగం ఇస్తారు. ఇలా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ ట్రైనింగ్ సమయంలో ఎంత ఇస్తారు ఉద్యోగంలో చేరిన తరువాత ఎంత శాలరీ ఇస్తారో ఇప్పుడు చూద్దాం.

In Training Period

  • అభ్యర్థులకు ముందు 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు.
  • అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో శాలరీ నెలకు రూ.5000 ఇస్తారు.

After Training

  • అభ్యర్థులకు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత ఉద్యోగం ఇస్తారు.
  • ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ సంవత్సరానికి రూ.6,50,000 చెల్లిస్తారు.

Selection Process

Latest Telangana Jobs 2025
Latest Telangana Jobs 2025: 10వ తరగతితో కొత్త ఉద్యోగాలు రిలీజ్

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అయితే అభ్యర్థులకు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Written Test
  • Skill Test
  • Personal Interview.

Post’s Details

ఈ ఉద్యోగాలకు సంబంధించి కేటగిరి వైజ్ ఎన్ని పోస్టులు వున్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The Category Number Of Vacancies
General271
OBC124
EWS67
SC140
ST74
Total676

Application Fee

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.

  • SC, ST, PwBD అభ్యర్థులకు రూ.250/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • General, EWS, OBC అభ్యర్థులకు రూ.1050/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
How To Apply For IDBI Bank JAM Recruitment 2025

Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.idbibank.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 2 : హోం పేజీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ సెర్చ్ బార్ లో కెరీర్స్ అని సెర్చ్ చేయండి. తరువాత కరెంట్ ఓపెనింగ్స్ ఆప్షన్ ను ఎంచుకోండి.

Step 3 : ఇపుడు ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ను సెలెక్ట్ చేసుకోండి.

Step 4 : అప్లై చేసుకోవడానికి Apply Online అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.

Step 5 : ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క వివరాలను ఎంటర్ చేయండి మరియు అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయడం.

Step 6 : ఆ తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించి, Submit బటన్ పై క్లిక్ చేయండి.

AP Latest Government Jobs
AP Latest Government Jobs 2025: 10వ తరగతితో ఉద్యోగాలు రిలీజ్

Important Dates

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఐడీబీఐ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 08-05-2025.

Application Last Date : 20-05-2025.

Important Link’s

ఈ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. అలాగే జాబ్స్ అప్లై లింక్ ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి.

Notification PDF Download
Notification PDF Download
Notification PDF Download
Notification PDF Download

🔥 AP Ration Card: కొత్త రేషన్ కార్డ్స్ దరఖాస్తులు ప్రారంభం 

🔥 అన్నదాత సుఖీభవ 20 వేలు వీళ్లకు మాత్రమే 

🔥18 సంవత్సరాల లోపు పిల్లలకి నెలకి 4,000 వేలు

🔥 Ap లో హోంగార్డు ఉద్యోగాలు రిలీజ్

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now