
Table of Contents
🔍 IGI Aviation Service Notification 2025
నిరుద్యోగులకి మరో చక్కటి శుభవార్త IGI Aviation Service Notification 2025 నుంచి కేవలం పదో తరగతి 12వ తరగతి పాస్ అయితే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు చూద్దాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.
♐ Overview of the IGI Aviation Service Notification 2025
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఏవియేషన్ సర్వీసెస్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. రిక్రూట్మెంట్ ద్వారా ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాప్ మరియు లోడర్ల పోస్టులను భర్తీ చేస్తున్నారు..
Organization | Indira Gandhi International Airport ( IGI Aviation Services) |
Name of the Post | Airport Ground Staff, Loaders |
Number of Vacancies | 1,446 |
Eligibility | 10th + 12th Pass |
Application Last Date | 21 September 2025 |
Application Mode | Online |
Official Website |
📌 Number of Vacancies
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఏవియేషన్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది విమాన రంగంలో శిక్షణ మరియు మ్యాన్ పవర్ అందించే సంస్థ.. ఈ సంస్థ నుంచి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాప్ మరియు లోడర్ల పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 1,446 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాప్ : 1,017
- లోడర్స్ : 429
✅ Eligibility
ఈ IGI Aviation Service Notification పోస్టును బట్టి విద్యార్హతలు ఉన్నాయి.
- ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాప్ : ఈ పోస్టులు అప్లై చేయాలంటే తప్పనిసరిగా ఇంటర్ పాస్ అయి ఉండాలి. అలాగే ఈ ఉద్యోగాలకు మహిళలు పురుషులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు.
- లోడర్స్ : ఈ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయితే చాలు. అయితే ఉద్యోగాలు ఓన్లీ పురుషులు అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది.
🎂 Age
ఈ ఎయిర్ పోర్ట్ ఉద్యోగాలకు సంబంధించి క్రింద తెలిపిన విధంగా ఒక్కొక్క క్యాటగిరి పోస్ట్ కి వయసు మారుతూ ఉంటుంది.
ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాప్ | 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు అప్లై చేయవచ్చును. |
లోడర్స్ | 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు అప్లై చేయవచ్చును. |
💰 Salary Details
ఈ IGI Aviation Service Notification సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎయిర్ పోర్టు గ్రౌండ్ స్టాప్ | రూ. 25,000 వేల నుంచి రూ. 35,000/- వేల వరకు జీతం ఉంటుంది. |
లోడర్స్ | రూ. 15,000 వేల నుంచి రూ. 25,000/- వేల వరకు జీతం ఉంటుంది. |
📝 Selection Process
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక విధానం క్రింద తెలిపిన దశల్లో జరుగుతుంది.
- తప్పనిసరిగా రాత పరీక్ష ఉంటుంది.
- వ్యక్తిగత ఇంటర్వ్యూ ( ఈ ఇంటర్వ్యూ అనేది ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాప్ కి మాత్రమే ఉంటుంది.
- లోడర్స్ జాబ్స్ కి ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు.
🖊️ Application Process
ఈ ఉద్యోగాలను మనము ఆన్లైన్ ద్వారా అప్లై చేయొచ్చు. ఎలా ఏంటి అనేది క్రింద ఉన్న స్టెప్స్ ను ఫాలో అవ్వండి.
- ఫస్ట్ అఫ్ ఆల్ మనము అధికారిక వెబ్సైట్ అయిన సైట్ లో మాత్రమే అప్లికేషన్ చేయాలి.
- 21 సెప్టెంబర్ 2025 ( రాత్రి 11:59 నిమిషాల వరకు టైం ఉంటుంది. )
- అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఫోటో సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
- వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత డీటెయిల్స్ మార్చుకోవడం సాధ్యం కాదు.
📝 Required Documents
అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ క్రింద తెలపడం జరిగింది చెక్ చేయగలరు.
- రీసెంట్ పాస్వర్డ్ సైజ్ ఫోటో
- ప్రస్తుతం పనిచేస్తున్న ఈమెయిల్, మొబైల్ నెంబర్
- 10th, 12th మార్కు లిస్ట్ ( క్వాలిఫికేషన్ ప్రూఫ్ )
- ఐడెంటిటీ ప్రూఫ్ ( ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ .. etc.. )
- క్యారెక్టర్ సర్టిఫికెట్ ( క్రిమినల్ రికార్డు లేకుండా ఉండాలి )
💵 Application Fees
ఈ ఉద్యోగులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి. ఫీజు డీటెయిల్స్ కింద ఇవ్వబడ్డాయి చెక్ చేయగలరు.
ఎయిర్ పోర్టు గ్రౌండ్ స్టాప్ | ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ఫీజు రూ.350/- |
లోడర్స్ | ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ఫీజు రూ.250/- |
SC, ST, OBC, EWS | ఫీజ్ లేదు |
📅 Important Dates
ఈ ఉద్యోగాలకి ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది.
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 10 జులై 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 21 సెప్టెంబర్ 2025
✅ Imporatant Link’s
పైన తెలిపిన ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ మరియు ఆన్లైన్లో అప్లై చెయ్ లింకు క్రింద ఉన్న టేబుల్ లో ఉంది చెక్ చేయగలరు.
🔥 Notification PDF | Click Here |
🔥Apply Online | Click Here |
🔥 Official Website | Click Here |
🔥 Latest Government Jobs | Click Here |
🏷️ Related TAGS
IGI Aviation Jobs 2025, IGI Aviation Ground Staff Recruitment, IGI Aviation Loader Vacancy 2025, IGI Aviation Online Application Form, IGI Aviation Salary Details, IGI Aviation Exam Syllabus 2025, IGI Aviation Selection Process, IGI Aviation Delhi Notification, IGI Aviation 10th Pass Jobs 2025, IGI Aviation 12th Pass Jobs 2025
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇