Indian Army Agniveer Recruitment 2025: 10 పాస్ అయిన వాళ్లకి ఆర్మీలో ఉద్యోగాలు రిలీజ్

Indian Army Agniveer Recruitment 2025

Indian Army Agniveer Recruitment 2025: 10 పాస్ అయిన వాళ్లకి ఆర్మీలో ఉద్యోగాలు రిలీజ్

Indian Army Agniveer Recruitment 2025 :: ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు 10వ తరగతి మరియు 12వ తరగతి పాస్ అయితే చాలు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు చూద్దాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now

Overview of Indian Army Agniveer Recruitment 2025

Recruitment Organization Indian Army
Post Name Indian Army Agniveer Recruitment 2025
Total Number Of Vacancies 25,000
Qualification 10th, Inter
Job Location All India
Category Indian Army Agniveer Recruitment 2025
Official Website joinindiaarmy.nic.in

 

Eligibility :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ కొంత క్వాలిఫికేషన్ అర్హత ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి ఉండాలని ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే ఈ ఫార్మా పోస్ట్ కు మాత్రం ఇంటర్మీడియట్ తో పాటు డి.ఫార్మా కూడా చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు  ఇండియన్ ఆర్మీ అగ్ని వీర్ పోస్టులకు  అప్లై చేసుకోవచ్చు.

Indian Army Agniveer Recruitment 2025 Age Limit :

ఈ పోస్టులకు అప్లై చేసుకుని అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల 34 సంవత్సరాల లోపు ఉండాలి. అయితే ఈ వయస్సు వివిధ పోస్టులకు వివిధ రకముల గా ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వయస్సు సడలింపు అనేది వారి యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏ కేటగిరీకి ఎంత వయస్సు సడలింపు అనేది తెలుసుకుందాం.

  • BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

అయితే ఏ పోస్టులకు ఎంత వయసు ఉండాలో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

 Name Of The Post Age Limit
Agniveer General Duty/Technical/Assistant/Trades Men 17.5 నుండి 21 సంవత్సరాలు
Soldier Technical 17.5 నుండి 23 సంవత్సరాలు
Sipayi Pharma 19 నుండి 25 సంవత్సరాలు
Junior Commissioned Officer (JCO),Religious Teacher 27 nundi 34 సంవత్సరాలు

 

మీ వయస్సు బట్టి మీరు ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు ఆ పోస్టులకు మీరు సులభంగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Application Fee :

అభ్యర్థులు ఈ అగ్నివీర్ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే సమయంలో అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా పే చేయాలి. అయితే ఈ అప్లికేషన్ ఫీజు ఏ కేటగిరీ వాళ్లకి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో చూద్దాం.

  • SC,ST అభ్యర్థులకు రూ.250/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • UR,OBC,EWS అభ్యర్థులకు రూ.250/-అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

Selection Process :

RRB ALP Recruitment 2025
RRB ALP Recruitment 2025: రైల్వే శాఖలో కొత్తగా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ రిలీజ్

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత అభ్యర్థులకు వివిధ టెస్ట్ లను కండక్ట్ చేసి వాటిలో అభ్యర్థుల పర్ఫామెన్స్ బట్టి వారికి పోస్టులను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అభ్యర్థులకు ఏ టెస్ట్ లు  నిర్వహిస్తారో తెలుసుకుందాం. కింద ఇవ్వబడిన టెస్ట్ లను అభ్యర్థులకు నిర్వహిస్తారు.

  • Written Test
  • Physical Test
  • Typing Test
  • Adaptability Test
  • Document Verification
  • Medical Test.

ఈ టెస్ట్ లు అన్ని పాసైన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలను ఇస్తుంది.

Salary Details :

ఇండియన్ ఆర్మీ వారు నిర్వహించిన టెస్ట్ లు పాసైన అభ్యర్థులకు ఉద్యోగం ఇచ్చి వారి యొక్క పోస్టులను బట్టి వారికి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎంపిక చేయబడిన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ నెలకు రూ.30,000 వేల రూపాయల వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది, వీటిలో మళ్లీ అందులో కటింగ్స్ అన్నీ పోను ఇన్ హ్యాండ్ (చేతికి) రూ.21,000 వేల రూపాయలు ప్రతి నెల శాలరీ ఇస్తుంది.

ఎంపిక చేయబడిన అభ్యర్థులకు వారి యొక్క శాలరీ అనేది ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండదు. అయితే ఏ సంవత్సరం ఎంత శాలరీ అనేది చూద్దాం.

  • మొదటి సంవత్సరం రూ.30,000/- ప్రతి నెల ఇస్తారు.
  • రెండవ సంవత్సరం రూ.33,000/- ప్రతినెల ఇస్తారు.
  • మూడవ సంవత్సరం రూ.36,500/- ప్రతి నెల ఇస్తారు.
  • నాలుగో సంవత్సరం రూ.40,000/- ప్రతి నేల ఇస్తారు.

అయితే ప్రతినెలా ఇచ్చే ఈ శాలరీ లో 30% కార్పస్ ఫండ్ కి జమ చేస్తారు.

Indian Army Agniveer Recruitment 2025 Apply Online :

ఈ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవడానికి ఇండియన్ ఆర్మీ సదుపాయం కల్పించింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ వారి యొక్క అధికారిక వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు వారి యొక్క పూర్తి వివరాలను ఇచ్చి అప్లికేషన్ ఫీజు పే చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును.

Also Read :- PM Internship Scheme ( ప్రతినెల 5000 ) 

Indian Army Agniveer Recruitment 2025 Last Date :

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. ఆ పోస్టులకు సంబంధించిన ప్రారంభ మరియు చివరి తేదీలు.

Application Starting Date :12-03-2025

Application Last Date :10-04-2025.

Power Grid Recruitment 2025
Power Grid Recruitment 2025: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు రిలీజ్

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఈ తేదీ ల్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చును.

Exam Details :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ ఒక పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ పరీక్ష ను జూన్ నెలలో నిర్వహిస్తారు అయితే ఇంకా సరైన తేదీ ఇంకా ప్రకటించలేదు.

Exam Date :June 2025

Indian Army Agniveer Recruitment 2025 PDF Download

>>>> Important Links 

పైన ఇవ్వబడిన జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు మరియు ఆన్లైన్లో అప్లై చెయ్ లింక్ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి.

Indian Army Agniveer Recruitment 2025 PDF  Click Here 
Apply Online Link  Click Here 
Indian Army Official Website   Click Here 
Latest Govt Jobs   Click Here 

 

గమనిక :: ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలు మరియు సంక్షేమ పథకాల కోసం మా వాట్సాప్ గ్రూప్ ని అలాగే మా వెబ్సైట్ ఫాలో అవ్వగలరు.

🔍 Related Tags 

army agniveer new vacancy 2025, agniveer new vacancy 2025, army agniveer new vacancy 2025 age limit, indian army new vacancy 2025, agniveer army new vacancy 2025, agniveer army new bharti 2025, army mes recruitment 2025 apply online, army bharti 2025 new update, agniveer army bharti 2025 new update, agniveer army age limit 2025, army agniveer age limit 2025, agniveer army rally recruitment 2025, army vacancy 2025, army recruitment 2025, army bharti 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now