
Table of Contents
Indian Coast Guard Jobs 2025
Indian Coast Guard Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of Indian Coast Guard Jobs 2025
భారత తీర రక్షక దళం (ICG) భారతదేశ తీర ప్రాంతాల వద్ద ఉండి దేశానికి రక్షణ ఉంటూ నిరంతరం దేశానికి సేవలను అందిస్తుంది. అయితే ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థ లో చేరి దేశానికి సేవ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అటువంటి వారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు కోస్ట్ గార్డ్ లో వెకన్సీస్ ఉన్న నావిక్ మరియు యంత్రిక్ పోస్టులను భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస అర్హత 10వ తరగతి మాత్రమే కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ వెంటనే అప్లై చేసుకోవాలని కోస్ట్ గార్డ్ సంస్థ తెలిపారు.
Name Of The Post | Navik(General Duty, Domestic Branch), Yantrik(Electronics, Mechanical, Electrical) |
Organization | Indian Coast Guard |
Mode Of Application | Online |
Educational Qualification | 10th, Inter, Diploma |
Age Limit | 18 to 22 Years |
Salary | రూ.21,700 నుండి రూ.29,200 |
Last Date | July 03, 2025 |
Official Website | https://indiancoastguard.gov.in |
Eligibility For Indian Coast Guard Jobs 2025
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల లోపు ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా 10th/ఇంటర్/డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి.
- భారతీయ పురుషులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును.
Age Limit
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం
- అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల లోపు ఉండాలి.
Age Relaxation
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
Salary Details For Indian Coast Guard Jobs 2025
ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ అనేది వారి ఎంపిక అయిన పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ పోస్టుకు ఎంత శాలరీ ఇస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- Navik (General Duty & Domestic) : నెలకు రూ.21,700/-
- Yantrik : నెలకు రూ.29,200/-
అభ్యర్థులకు శాలరీ తో పాటు ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్, ఇన్సూరెన్స్, గవర్నమెంట్ అక్కామొడేషన్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
Selection Process
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అయితే వీరికి నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
- Computer Based Test
- Qualifying Stage
- Final Selection
- Post-Training Verification.
Application Fee
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి బట్టి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు అనేది ఇప్పుడు చూద్దాం.
- General/OBC/EWS అభ్యర్థులకు రూ.300/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- SC/ST అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.
Post’s Details
ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు 630, అయితే 01-2026 బ్యాచ్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 02-2026 బ్యాచ్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
CGEPT – 01/2026
- Navik(General Duty) : 260
- Yantrik(Mechanical) : 30
- Yantrik(Electronics) : 19
- Yantrik (Electrical) : 11
CGEPT – 02/2026
- Navik(Domestic Branch) : 50
- Navik(General Duty) : 260
How To Apply For Indian Coast Guard Jobs 2025
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://indiancoastguard.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి. హోం పేజీలో ఉన్న ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత అప్లై నౌ బటన్ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Important Dates
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.
Application Starting Date : 13-06-2025.
Application Last Date : 03-07-2025.
✅ Important Link’s
ఈ Indian Coast Guard Jobs కి సంబంధించి పూర్తి వివరాలు అనగా అఫీషియల్ వెబ్సైట్ మరియు, నోటిఫికేషన్ పిడిఎఫ్ కొరకు కింద ఇచ్చిన టేబుల్ చెక్ చేయండి.. అలాగే నీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.
🔥 Apply Online | Click Here |
🔥 Notification PDF | Click Here |
🔥 Official Website | Click Here |
🔥 Latest Govt Jobs | Click Here |
✅ ఇవి కూడా చదవండి 👇
🔥 తల్లికి వందనం పేమెంట్ స్టేటస్
🔥 10th అర్హతతో ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇