Indian Navi Group C Recruitment: 10వ తరగతి అర్హతతో అప్లికేషన్ ఫీజు లేకుండా ఉద్యోగాలు రిలీజ్

Indian Navi Group C Recruitment

Indian Navi Group C Recruitment: 10వ తరగతి అర్హతతో అప్లికేషన్ ఫీజు లేకుండా ఉద్యోగాలు రిలీజ్

Indian Navi Group C Recruitment :: అప్లికేషన్ ఫీజు లేకుండా 10వ తరగతి అర్హతతో ఇండియన్ నావి లో గ్రూప్ సి కి సంబంధించి నోటిఫికేషన్ కి భర్తీ చేస్తున్నారు. నిరుద్యోగులు ఈ జాబ్ నోటిఫికేషన్ వదులుకోవద్దు. పూర్తి వివరాలు తెలుసుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now

Overview of Indian Navi Group C Recruitment

Organization Indian Navy ( Ministry of Defence )
Name of the Post Indian Navi Group C Recruitment
Number of Post’s 327
Education Qualifications 10th
Last Date Notification 01 April 2025
Application Mode Online
Official Website joinindiannavy.gov.in

 

Number of Vacancies

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 327 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింద ఇచ్చిన టేబుల్ ని చెక్ చేయండి.

Name of the Post’s Number of Vacancies
సిరాంగ్ ఆఫ్ లాస్కార్స్ 57
లాస్కార్ -1 192
ఫైర్ మాన్ (బోట్ క్రూ) 73
టోపాస్ 05
Total 327

 

Eligibility :

Indian Navi Group C Recruitment పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఇండియన్ నేవీ కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఏ పోస్టులకు ఏ అర్హత ఉండాలో కింద ఇచ్చిన క్లియర్ గా ఇచ్చాను, మీకు ఉన్నా ఎలిజిబిలిటీనీ బట్టి మీరు ఆ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

సిరాంగ్ ఆఫ్ లాస్కార్స్

  • తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
  • సిరాంగ్ సర్టిఫికెట్ ఉండాలి.
  • 2 సంవత్సరములు అనుభవం ఉండాలి.

లాస్కార్ -1

  • పదో తరగతి పాస్ అయి ఉండాలి.
  • స్విమ్మింగ్ లో ఒక సంవత్సరం పాటు అనుభవం కలిగి ఉండాలి.

ఫైర్ మాన్(బోట్ క్రూ):

  • పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
  • స్విమ్మింగ్ నాలెడ్జ్ ఉండి, అందులో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

టోపాస్:

RRB ALP Recruitment 2025
RRB ALP Recruitment 2025: రైల్వే శాఖలో కొత్తగా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ రిలీజ్
  • పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
  • స్విమ్మింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

Age limit :

  • ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా ఇండియన్ నేవీ స్పష్టం చేసిన వయసు మాత్రమే కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు కచ్చితంగా 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును.
  • అయితే SC,ST అభ్యర్థులకు మాత్రం 5 సంవత్సరాలు
  • OBC అభ్యర్థులకు మాత్రం మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు  ఉంటుంది.

Application fee :

  • ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఉండదు. కావున ప్రతి క్యాటగిరి వాళ్లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అందరూ అప్లై చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇండియన్ నేవీ వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది తీసుకురాలేదు.

Selection process :

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఇండియన్ నావి మొత్తం నాలుగు పద్ధతుల ద్వారా సెలెక్ట్ చేస్తుంది. ఈ నాలుగు పద్ధతుల లో సెలెక్ట్ అయిన వారు ఈ పోస్టులకు ఎంపిక చేయబడతారు. ఆ నాలుగు ఎంపిక  పద్ధతులు కింద ఇవ్వబడినవి.

  • Written test
  • Skill test
  • Document verification
  • Medical test

Salary details :

పైన ఉన్న టెస్టు అన్ని పాస్ అయిన అభ్యర్థులకు వారి యొక్క పోస్టును బట్టి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ పోస్టులకు ఎంత శాలరీ అన్నది కింద వివరంగా ఇవ్వబడినది.

  • సిరాంగ్ ఆఫ్ లాస్కార్స్ : శాలరీ రూ.25, 500-రూ.81,100.
  • లాస్కార్ -1 :శాలరీ రూ.18, 000-రూ.56,900.
  • ఫైర్ మాన్ : శాలరీ రూ.19, 900-రూ.63,200.
  • టోపాస్ : శాలరీ రూ.18, 000-రూ.56,000.

Application process :

ఇండియన్ నేవీ గ్రూప్ సి పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఇండియన్ నేవీ ఈనెల 12వ తేదీ నుంచి ఇండియన్ నేవీ వారి యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చునని ఇండియన్ నేవీ తెలిపింది. కావున అప్లై చేసుకునే అభ్యర్థులు ఆ తేదీ నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

Important dates :

ఈ పోస్టులకు అప్లై చేసుకుని అభ్యర్థులకు ఇండియన్ నేవీ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ లో అప్లై చేసుకునే  తేదీలు.

  • Application starting date :12-03-2025.
  • Application last date :01-04-2025.

>>>> Important Links

ఈ క్రింద ఇచ్చిన టేబుల్ నీ చెక్ చేసి అఫీషియల్ వెబ్సైట్ మరియు జాబ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా వివరాలు చెక్ చేయగలరు.

Indian Army Agniveer Recruitment 2025
Indian Army Agniveer Recruitment 2025: 10 పాస్ అయిన వాళ్లకి ఆర్మీలో ఉద్యోగాలు రిలీజ్
Notification PDF Download  Click Here
Apply Link & Official Website  Click Here
Latest Govt Schemes  Click Here

 

ఇప్పటి వరకు రిలీజ్ అయిన జాబ్ అప్డేట్స్

ఈ క్రింద టేబుల్ లో ఇచ్చిన ప్రతి జాబ్ నోటిఫికేషన్ మన సైట్ లో ఉంది. ఒకసారి చెక్ చేయగలరు.

Aadabidda nidhi scheme jobs

ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు 👇👇👇

https://aadabiddanidhischeme.com/category/jobs

గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ మరియు అఫీషియల్ వెబ్ సైట్ చెక్ చేయగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వగలరు.

🔍 Related Tags 

indian navy recruitment 2025, indian navy group c recruitment 2025, indian navy group c vacancy 2025, navy group c recruitment 2025, indain navy group c recruitment 2025, navy group c new recruitment 2025, navy group c recruitment 2025 march jobs, navy group c recruitment, indian navy 2025, navy group c recruitment 2025 short notice, navy group c recruitment 2025 notification, indian navy,indian navy vacancy 2025, navy recruitment 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now