Indian Navy Sailors Recruitment 2025: కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు ఉద్యోగాలు

Indian Navy Sailors Recruitment 2025

Indian Navy Sailors Recruitment 2025

Indian Navy Sailors Recruitment 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇంటర్ పాస్ అయితే చాలు ఇండియన్ నేవీ లో సెయిలర్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of Indian Navy Sailors Recruitment 2025

ఇండియన్ నేవీ ఎల్లప్పుడూ మన దేశం యొక్క సముద్ర సరిహద్దులను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది. అటువంటి ఇండియన్ నేవీ లో పనిచేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అటువంటి వారికోసం ఇండియన్ నేవీ ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఇండియన్ నేవీ లో వెకన్సీస్ ఉన్న సెయిలర్ పోస్టులకు భర్తీ చేసుకునేందుకు అభ్యర్థుల దగర నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇంటర్ పాస్ అయి స్పోర్ట్ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును.

WhatsApp Group Join Now
Name Of The PostSailor
Organization Indian Navy
Mode Of Application Offline
Educational Qualification Intermediate
Age Limit 17.5 to 25 Years
Salaryరూ.21,700/- నుండి 69,100/-
Last Date June 17, 2025
Official Website www.joinindiannavy.com

Eligibility For Indian Navy Sailors Recruitment 2025

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 17.5 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ పాస్ అయి ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా స్పోర్ట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

Height Standards

  • For Women : Minimum 152 cm
  • For Men : Minimum 157 cm

Age Limit

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు 17.5 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి.

Salary Details For Indian Navy Sailors Recruitment 2025

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ ట్రైనింగ్ సమయంలో ఎంత ఇస్తారు, ఉద్యోగంలో చేరిన తర్వాత ఎంత ఇస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

In Training Period

Stree Nidhi-AP Assistant Managers Notification
శ్రీ నిధిలో ఉద్యోగాలు రిలీజ్: Stree Nidhi-AP Assistant Managers Notification 2025
  • ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు మొదట ట్రైనింగ్ ఇస్తారు.
  • ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు రూ.14,600 స్టైపెండ్ ఇస్తారు.

After Training

  • ట్రైనింగ్ పూర్తయిన తరువాత ఉద్యోగం ఇస్తారు.
  • ఉద్యోగంలో చేరిన తర్వాత శాలరీ నెలకు రూ.21,700 నుండి 69,100 వరకు చెల్లిస్తారు.

Other Benefits

ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

  • ప్రతి నెల శాలరీ తో పాటు అడిషనల్ గా 5,200 ప్లస్ DA లభిస్తుంది.
  • అభ్యర్థులకు రూ.75 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీ ను ప్రభుత్వం అందిస్తుంది.

Selection Process

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు వివిధ టెస్ట్ లను నిర్వహిస్తారు. ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Physical Test
  • Medical Test
  • Final Merit List.
How To Apply For Indian Navy Sailors Recruitment 2025

ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.joinindiannavy.com నుండి అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోండి. అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి మీ యొక్క స్పోర్ట్ సర్టిఫికెట్ మరియు ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లికేషన్ ఫామ్ తో జత చేసి కింద ఇవ్వబడినవి అడ్రస్ కు పోస్ట్ ద్వారా పంపండి.

The Secretary, Indian Navy Sports Control Board, Naval HQ, Ministry Of Defence, Room No.W-16, Delhi Cantt, New Delhi – 110010

Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఇండియన్ నేవీ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

AP Forest Department Jobs 2025
AP Forest Department Jobs 2025: Forest Beat Officer & Assistant Beat Officer Notification Released : అటవీ శాఖలో ఉద్యోగాలు రిలీజ్

Application Starting Date : 23-05-2025.

Application Last Date : 17-06-2025.

Important Link’s

ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా చెక్ చేయండి. మరింత సమాచారం తెలుసుకోవచ్చు ను..

Notification PDF Download Click Here
Official Website Link Click Here
Latest Govt Jobs Click Here

🔥 అన్నదాత సుఖీభవ 20 వేలు స్టేటస్

🔥 కొత్త రేషన్ కార్డు స్టేటస్

🔥 ఇంటి నుంచి రేషన్ కార్డు అప్లై చేయండి

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now