
Table of Contents
🔍 Intelligence Bureau Recruitment 2025
Intelligence Bureau Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇంటెలిజెన్స్ బ్యూరో లో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋 Overview Of Intelligence Bureau Recuritment 2025
ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) అనేది భారత ప్రభుత్వ దేశీయ గూఢచారి సంస్థ. ఇది మన దేశ హోమ్ మినిస్ట్రీ కింద పని చేస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో అనేదే మన దేశ యొక్క భద్రత కోసం ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటుంది. అయితే ఈ సంస్థ లో పని చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అటువంటి వారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో లో వెకన్సీస్ ఉన్న జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ వెంటనే అప్లై చేసుకోవాలని ఐబీ సంస్థ తెలిపారు.
Name Of The Post | Junior Intelligence Officer |
Organization | Intelligence Bureau (IB) |
Mode Of Application | Online |
Educational Qualification | Diploma/Degree |
Age Limit | 18 to 27 Years |
Salary | రూ.25,500 నుండి రూ.81,100 |
Last Date | September 14, 2025 |
Official Website | www.mha.gov.in |
✅ Eligibility
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ వంటి బ్రాంచీలలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. (లేదా) ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, సైన్స్, కంప్యూట్ సైన్స్, మాథెమాటిక్స్ వంటి విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🎂 Age Limit
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- అభ్యర్థుల వయసు సెప్టెంబర్ 14, 2025 నాటికి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 Age Relaxation
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC కేటగిరి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
💰 Salary Details
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.25,500 నుండి రూ.81,100 వరకు చెల్లిస్తారు.
📝 Selection Process
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి వివిధ టెస్ట్ లను నిర్వహిస్తారు. ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- Online Examination
- Skill Test
- Personal Interview
- Document Verification.
💵 Application Fees
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
- General/OBC/EWS అభ్యర్థులకు రూ.650/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- SC/ST/PwBD/Ex-servicemen కేటగిరి అభ్యర్థులకు రూ.550/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
📍Post’s Details
ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు ఎన్ని మరియు ఏ కేటగిరి కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
Category Name | Number Of Vacancies |
UR | 157 |
OBC | 117 |
SC | 60 |
EWS | 32 |
ST | 28 |
Total | 394 |
🖊️ How To Apply For Intelligence Bureau Recuritment 2025
Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.mha.gov.in లేదా www.ncs.gov.in ను ఓపెన్ చేయండి.
Step 2 : హోం పేజీలో ఉన్న “carrers” ఆప్షన్ ను ఎంచుకోండి.
Step 3 : అక్కడ మీకు IB JIO Recuritment 2025 అని కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేయండి.
Step 4 : ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అప్లై నౌ పై క్లిక్ చేయండి.
Step 5 : అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.
Step 6 : అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత, అప్లికేషన్ ఫీజును చెల్లించి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
📅 Important Dates
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ఐబీ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.
Application Starting Date : 23-08-2025.
Application Last Date : 14-09-2025.
✅ Imporatant Link’s
ఈ Intelligence Bureau Recruitment 2025 కి ఆన్లైన్లో అప్లై చెయ్ లింకు మరియు అఫీషియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఉంది చెక్ చేయగలరు. తప్పకుండా ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ నీ రీడ్ చెయ్యగలరు.
🔥 Notification PDF | Click Here |
🔥 Apply Online | Click Here |
🔥 Official Website | Click Here |
🔥 Latest Government Jobs | Click Here |
🏷️ Related TAGS
intelligence bureau recruitment 2025, intelligence bureau (ib) recruitment 2025, intelligence bureau technical recruitment 2025, intelligence bureau acio recruitment, intelligence bureau 2025, intelligence bureau jio 2025
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇