Inter Hall Ticket Download: కొత్త విధానంతో 2 మినిట్స్ లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి

Inter Hall Ticket Download

Inter Hall Ticket Download: కొత్త విధానంతో 2 మినిట్స్ లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంటు విద్యార్థులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును. Inter Hall Ticket Download కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. కొత్త విధానంలో మీ మొబైల్ లోనే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఎలా ఏంటి చూద్దాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now

Ap Inter Hall Ticket Download Overview

Name of the Post  Ap Inter Hall Ticket Download
పరీక్ష నిర్వహణ సంస్థ  ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి ( BIEAP )
హాల్ టికెట్ రిలీజ్ తేదీ  21-ఫిబ్రవరి-2025
అఫీషియల్ వెబ్సైట్  bie.ap.gov.in
డౌన్లోడ్ మెథడ్స్  రెండు విధాలుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చును
మొదటి సంవత్సరం విద్యార్థుల పరీక్ష తేదీలు మార్చి 1 నుండి, మార్చి 19, 2025 వరకు
2వ సంవత్సరం విద్యార్థుల పరీక్ష తేదీలు మార్చి 1 నుండి, మార్చి 20, 2025 వరకు
తప్పనిసరిగా కావలసినవి హాల్ టికెట్ + ఐడి ప్రూఫ్

 

Ap Inter Hall Ticket Download Ways

ప్రస్తుతం మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు సంబంధించి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ హాల్ టికెట్స్ రెండు విధాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీ మొబైల్ లోనే చేసుకోవచ్చును. అవి

  • గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్
  • వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా

Ap Inter Hall Ticket Download 2025 Process

Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ మీరు అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చును.

Step 2 :: అక్కడ మీకు IPE March-2025 Hall Tickets Download అనే నోటిఫికేషన్ కనిపించడం జరుగుతుంది అక్కడ క్లిక్ చేయండి.

Step 3 :: ఇప్పుడు మీకు కావాల్సిన ఇయర్ అనగా ఫస్ట్ ఇయర్ ఆ, లేక సెకండ్ ఇయర్ ఆ క్లిక్ చేయగానే మరో పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది.

Step 4 :: తర్వాత మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, రోల్ నెంబర్ ఎంటర్ ఇవ్వాలి.

Step 5 :: ఫైనల్ గా అక్కడ మనకి సబ్మిట్ బటన్ ఉంటుంది. ఆ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగలరు.

Step 6 :: డౌన్లోడ్ అండ్ ప్రింటర్ ఆప్షన్ ఉంటుంది. చెక్ చేయగలరు.

PM Internship Scheme
PM Internship Scheme: యువతకు ప్రతి నెల రూ. 5,000 పీఎం స్కాలర్షిప్ అప్లై చేసుకోండి

Also Read :- ఈ రైతులకు మాత్రమే రూ.2,000

Whatsapp Governance Through Download Inter Hall Ticket

సో ఇకపోతే రీసెంట్ గా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇంకా ఈజీగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును. అది ఎలానో చూద్దాం.

Step 1:: ఫస్ట్ అఫ్ ఆల్ మీ మొబైల్ లో వాట్సాప్ ఓపెన్ చేసి ఈ పేజీలో నేను ఇచ్చిన నెంబర్ సేవ్ చేసుకొని డైరెక్ట్ గా వాట్సాప్ లో మెసేజ్ పెట్టగలరు.

Ap inter Hall Ticket

Step 2 :: తర్వత గవర్నమెంట్ నుంచి మీకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. అక్కడ మీకు సంబంధించిన సేవలు ఎంచుకోండి.

Step 3 :: పైన ఫోటోలో చూపించిన విధంగా ఎడ్యుకేషన్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మరో ఆప్షన్ రావడం జరుగుతుంది.

Aadabidda nidhi scheme

Step 4 :: అక్కడ మీకు సంబంధించి పైన ఇమేజ్ లో చూపించిన విధంగా చెక్ బాక్స్ ను సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. మళ్లీ మీకు ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవ్వటం జరుగుతుంది.

Aadabidda nidhi scheme overview

Step 5 :: పైన ఇమేజ్ లో చూపించిన విధంగా స్టూడెంట్ కి సంబంధించి రోల్ నెంబర్, లేదా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రెండో బాక్స్ లో స్టూడెంట్ యొక్క డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Pay Electricity Bill Through Whatsapp
Pay Electricity Bill Through Whatsapp: వాట్సాప్ లోనే కరెంట్ బిల్లు పే చేయండి

Step 6 :: ఫైనల్ గా స్టూడెంట్ కి సంబంధించిన యొక్క హాల్ టికెట్ అనేది పిడిఎఫ్ రూపంలో మీ వాట్సాప్ లో డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా సింపుల్ గా మీ మొబైల్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చును.

ఈ క్రింది టేబుల్ లో గవర్నమెంట్ కి సంబంధించి అఫిషియల్ వెబ్సైట్ మరియు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది క్లిక్ చేసి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి.

Official Website  Click Here
Whastup Governance Number  Click Here
Latest Govt Jobs  Click Here

 

గమనిక :: సింపుల్గా పైనున్న క్లిక్ హార్ మీద క్లిక్ చేస్తాను మీ వాట్సాప్ లోకి వెళ్లడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇంటర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

Also Read ::- పదో తరగతి అర్హతతో 32,670 ఉద్యోగాలు రిలీజ్

మిత్రులకు చిన్న విన్నపము ఈ పేజీని రీడ్ చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదములు. దయచేసి చాలామంది మీ తోటి మిత్రులకు ఇంటర్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు. ఈ పేజీలో నేను మీకు చాలా క్లియర్ గా చెప్పాను. సో తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్లు కూడా ఎక్కడికి వెళ్ళకుండా మొబైల్ లోనే డౌన్లోడ్ చేసుకుంటారు. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి ఈ వెబ్సైట్ లింక్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.

🔍 Related TAGS

ap inter 2025 hall ticket download link, ap inter 2025 hall ticket download, ap inter exams 2025 hall ticket download, ap inter hall tickets download 2025, ap inter hall ticket 2025, ap inter hall ticket 2025 download, ap inter 1st year hall ticket download 2025,inter hall ticket download 2025 ts, how to download ap inter hall ticket 2025, ap inter hall tickets download whatsapp, ap inter 2nd year hall ticket 2025 download link, ap inter 2025 public hall tickets update

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now