IOCL Recruitment 2025: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు రిలీజ్ 

IOCL Recruitment 2025

IOCL Recruitment 2025: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు రిలీజ్

IOCL Recruitment 2025 : నిరుద్యోగులకి గుడ్ న్యూస్ మరో సూపర్ నోటిఫికేషన్ తో మీ ముందుకు వచ్చాను. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now

Overview of IOCL Recruitment 2025

Organisation  Indian Oil Corporation Limited
Post Name  IOCL Recruitment 2025
Total Vacancies  97
Application Mode  Online
Application Last Date  21-03-2025
Official Website  iocl.com

మొత్తం పోస్టుల సంఖ్య :

  • ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

అర్హతలు :

  • ఇనార్గానిక్ లేదా ఆర్గానిక్ లేదా అనలిటికల్ లేదా ఫిజికల్ లేదా అప్లైడ్ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • SC/ST/PwBD అభ్యర్థులు కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి మరియు GEN/OBC(NCL)/EWS అభ్యర్థులు 60% మార్కులతో ఉత్తీర్ణలై ఉండాలి.

శాలరీ :

  • సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ. 40,000/- నుండి రూ. 1,40,000/- వరకు శాలరీ చెల్లిస్తారు.

సెలెక్ట్ చేయు విధానము :

  • అర్హత కలిగిన అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.

అప్లికేషన్ ఫీజ్ :

  • GEN/OBC/(NCL)/EWS అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.600/-
  • SC/ST/PWBD/ESM అభ్యర్థులకు దరఖాస్తులు లేదు 

వయస్సు అర్హత :

RRB ALP Recruitment 2025
RRB ALP Recruitment 2025: రైల్వే శాఖలో కొత్తగా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ రిలీజ్
  • ఈ పోస్టులకు గరిష్ట వయసు 28-02-2025 నాటికి 30 సంవత్సరాలు కంటే తక్కువ ఉండాలి.
  • SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంది.
  • OBC అభ్యర్థులకు  మూడు సంవత్సరాల సడలింపు ఉంది.

అప్లై చేయు విధానం :

  • ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ ప్రారంభ తేదీ :

  • అర్హత కలిగిన అభ్యర్థులు 1-03-2025 నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ :

  • అర్హత కలిగిన అభ్యర్థులు 21-03-2025 న లేదా అంతకు ముందు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

పరీక్ష తేదీ :

  • పరీక్ష తేదీ ఏప్రిల్ 2025 లో జరుగుతుంది.

ముఖ్య గమనిక :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు చదివి ఆపై దరఖాస్తు చేసుకోండి.

<<< Important Links

🔻Official Notification PDF : Click Here

Indian Army Agniveer Recruitment 2025
Indian Army Agniveer Recruitment 2025: 10 పాస్ అయిన వాళ్లకి ఆర్మీలో ఉద్యోగాలు రిలీజ్

🔻Official Website : Click Here

🔻 Latest Govt Jobs : Click Here

గమనిక :: పైన ఇచ్చినటువంటి లింక్స్ క్లిక్ చేసుకొని అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ను చెక్ చేయండి. పూర్తి వివరాల అందులో ఉంటాయి..

మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా వాట్సప్ గ్రూప్ నీ  అవ్వగలరు.

🔍 Related Tags 

iocl recruitment 2025, iocl new recruitment 2025, indian oil recruitment 2025, iocl recruitment 2025 apply online, iocl apprentice recruitment 2025, indian oil corporation recruitment 2025, iocl recruitment, iocl new vacancy 2025, iocl recruitment 2025 salary, iocl recruitment 2025 syllabus, iocl recruitment 2025 form fill up, iocl vacancy 2025, recruitment 2025, hpcl recruitment 2025, ongc recruitment 2025, hurl recruitment 2025, cpcl recruitment 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now