Job Mela 2025: ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలా జాబ్

Job mela

Job Mela: ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలా జాబ్

WhatsApp Group Join Now

Job Mela :: పదో తరగతి, ఇంటర్, ఏం ఎల్ టీ, డిగ్రీ, పీజీ, బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.. పూర్తి వివరాలు పేజీలో తెలుసుకుందాం మీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

ఒకే సారి రెండు జిల్లాలకి సంబంధించి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. రెండు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఈ పేజీలో రెండు జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి చెక్ చేయండి.

Overview of the Job Mela

నిరుద్యోగ యువతకు కంపెనీల్లో ఉద్యోగ ( Job Mela ) అవకాశాలను కల్పిస్తున్నారు.. రాష్ట్ర నైపుణ్యాభవృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏ కంపెనీ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఈ క్రింద ఇచ్చిన టేబుల్ ని చెక్ చేయండి.

1st Notification 

Company Name Number of Vacancies
ACT Plast Paints 30
MK Auto 30
Hitachi Automotive 30
Hundai Mobiles 30
Foxconn Raising Stars Mobile India Private Limited 50

2nd Notification

RRB ALP Recruitment 2025
RRB ALP Recruitment 2025: రైల్వే శాఖలో కొత్తగా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ రిలీజ్
Name of the Company  Number of Vacancies
Divis Pharmaceuticals Pvt.Ltd 150

Required Documents

ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలనుకునే ప్రతి అభ్యర్థి క్రింద తెలిపిన ప్రతి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి.

  • రెజ్యూమ్
  • విద్యా అర్హత సర్టిఫికెట్స్ ( 10th, Inter, Degree, etc.. మార్క్స్ లిస్ట్ )
  • ఆధార్ కార్డ్
  • స్టడీ సర్టిఫికెట్స్

Salary

డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి. ఒక్క పోస్టుకు ఒక విధంగా శాలరీ ఉంటుంది. క్రింద ఇచ్చిన టేబుల్ చెక్ చేయండి.

Job Role Salary
Assembly Line Operator Rs 14,000/- Transportation, Food – per month
Assembly Supervisor Rs 13,000-/ Rs 18,000 -/ Transportation, Food
Production Quality Rs 13,000-/ Rs 18,000 -/ Transportation, Food
Assembly Operator Rs 15,000/- Transportation, Food – Per Month
Warehouse Supervisor Rs 14,000/- to Rs 15,000/- Attendance Bonuse, Two way Transport food free, Accommodation Allowance Rs 2,000/-, OT, ES
Divis Pharmaceuticals Pvt.Ltd Rs 18,000/- to Rs 24000/-

Application Fee

  • మీరు ఈ జాబ్స్ కి ఎటువంటి దరఖాస్తు ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.. అందరూ ఉచితంగా ఇంటర్వ్యూకి హాజరకావచ్చును.

Age

  • ఈ జాబ్స్ కి వయసు వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరంల వరకు అర్హులైన ప్రతి అభ్యర్థి పాల్గొనవచ్చును.

Interview Location

1St Notification

  • Job Mela in Sri Sathya Sai District @ Government Polytechnic College, Dharmavaram ( శ్రీ సత్య సాయి జిల్లా @ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ధర్మవరం కళాశాల లో ఇంటర్వ్యూ ఉంటుంది.
  • ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ Job Mela సంస్థలకు సంబంధించి ప్రతినిధులు పాల్గొంటున్నారని చెప్పడం జరిగింది.

2nd Notification 

  • Job Mela in Vizianagaram Job Mela @ Government. Degree College, Srungavarapukota ( విజయనగరం జిల్లా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, శృంగవరపుకోట లో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

Also Read :: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు రిలీజ్

Important Date’s

  • ఈ పోస్టులకు జాబ్ మేళా వచ్చేసి ఇంటర్వ్యూ  నందు నిర్వహిస్తారు.. అభ్యర్థులు సర్టిఫికెట్స్ మరియు రెజ్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూ హాజరవ్వాలి.
  • ఈ నేల 12వ తేదీన జాబ్ మేల

More Information 

  • శ్రీ సత్య సాయి జిల్లాకు సంబంధించిన వాళ్ళు Contact: 7989888299 నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి..
  • విజయనగరం జిల్లాకు సంబంధించిన వాళ్ళు Contact: 9000102013 నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

>>>> Important Links 

Indian Army Agniveer Recruitment 2025
Indian Army Agniveer Recruitment 2025: 10 పాస్ అయిన వాళ్లకి ఆర్మీలో ఉద్యోగాలు రిలీజ్

తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ జాబ్ మేళాలో  పాల్గొని మీ అర్హతకు తగ్గట్టు ఏదో ఒక జాబ్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.

Apply Online & Official Website :: Click Here 

Latest Govt Jobs  :: Click Here

📢 Related TAGS

job mela 2025, ap job mela 2025, job fair 2025, private jobs 2025,kumbh mela 2025, apssdc job mela 2025, maha kumbh mela 2025, mahakumbh mela 2025, park cirus mela 2025, apssdc jobs notification 2025, prayagraj kumbh 2025, 2025 job fair,prayagraj kumbh mela 2025, mela 2025 prayagraj, job search 2025, milan utsav 2025, job vacancy 2025, prayagraj maha kumbh mela 2025, kumbh 2025, 2025 job openings, kumbh mela prayagraj 2025, ap mega job fair 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Index