Kisan Credit Card: రైతులకు గుడ్ న్యూస్ నామ మాత్రం వడ్డీకే రూ. 3 లక్షల లోనే ఇలా అప్లై చేయండి
Kisan Credit Card :: రైతులకు గుడ్ న్యూస్ అతి తక్కువ వడ్డీ తోనే రూ.3 లక్షల వరకు రుణాలు. అయితే ఈ స్కీం కి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి.
Overview Of Kisan Credit Card Apply
రైతులు వ్యవసాయం చేయడం కోసం ఎన్నో రకాల రుణాలను బయట తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ రుణాల యొక్క వడ్డీలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇలా వడ్డీల రేట్లు ఉండటంతో రైతులు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని దీనిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దాదాపు మూడు లక్షల రూపాయల రుణాన్ని రైతులకు అందిస్తుంది. ఈ రుణానికి వడ్డీలు రైతులందరూ భరించే విధంగా చాలా తక్కువగా ఉంటాయి.
నేడు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీనికి ముఖ్య కారణం వారు పెట్టిన పెట్టుబడులు కూడా వారు పంట పండించిన తరువాత రావడం లేదు. అలాగే మార్కెట్లో వారు ఆశించిన ధరలకు కూడా పంట అమ్ముడు అవడం లేదు. దీనికి కారణాలు ఎన్నో ఉన్నా రైతులు ముందు ఆలోచించేది వారి యొక్క రుణాలను ఎలా తిరిగి చెల్లించాలి అనే ఆలోచన వారిని చాలా భయపడుతుంది. దీనికి తోడు వారు తీసుకున్న రుణాలు ప్రైవేట్ బ్యాంక్ లో కాబట్టి ఆ రుణాల యొక్క వడ్డీ రేట్ల వల్ల వారు ఇంకా నష్టపోతున్నారు. దీనికి పరిష్కారమే కిసాన్ క్రెడిట్ కార్డ్ అని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది.
Eligibility :
ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని అర్హతల ను పొంది ఉండాలి. అలా అర్హతలు పొందిన వారే ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ పథకానికి అర్హులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
- రైతులు
- స్వయం సహాయక బృందాలు
- భూమి లేని రైతులు(కౌలు రైతులు)
- కూలి రైతులు
- పశుసంవర్థక, మత్స్యశాఖ రైతులు.
ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకానికి ఎలిజిబుల్ అవుతారు.
Kisan Credit Card Benifits
ఈ కిసాన్ క్రెడిట్ ద్వారా అప్లై చేసుకోవడం ద్వారా రైతులు చాలా తక్కువ వడ్డీ లకే రుణాలు పొందవచ్చు. బయట ప్రైవేట్ బ్యాంకులు, వ్యాపారులు వారి దగ్గర తీసుకునే రుణాలకు ఎక్కువ వడ్డీ రేట్లు లను అందిస్తున్నారు, దీనితో రైతులు వారి ఆదాయం కంటే ఎక్కువ నష్టపోతున్నారు. రైతులు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పొందిన రుణం లో వారు ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత డబ్బు మాత్రమే తిరిగి మళ్లీ చెల్లించవలసి ఉంటుంది. రైతులను ఎల్లప్పుడూ ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రతి సంవత్సరం ప్రవేశ పెడుతూనే ఉంది. అయితే కిసాన్ క్రెడిట్ కార్డ్ అందించే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
- తక్కువ వడ్డీ రేట్లు
- వ్యవసాయ అవసరాలకు వెంటనే రుణ సౌకర్యం
- కనీస ధృవీకరణ పత్రాల తో రుణం
- పునరావృత రుణం
మన దేశంలో ఉన్న రైతులకు అనుక్షణం వారికి ఆర్థికంగా మరియు ఇతర సహాయాల కొరకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది. దీనిలో భాగంగానే రైతులకు మేలు జరుగుతుందని ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని తీసుకువచ్చారు.ముఖ్యంగా మన దేశంలో చిన్న కారు రైతులే ఎక్కువగా రుణాలను తీసుకుంటుంటారు.చిన్నకారు రైతులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని భారత ప్రభుత్వం,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1998 లో ప్రవేశపెట్టింది.
Primary Goals Of Kisan Credit Card :
ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడానికి ప్రధాన లక్షణాలు ఇవే
- అధికం వడ్డీ రేట్లు లేకుండా తక్కువ వడ్డీతో రుణం
- సులభమైన రుణ మంజూరు ప్రక్రియ
- వినియోగ పరిధి
- పునరావృత రుణం
- డెబిట్ కార్డు సౌకర్యం.
ఈ సౌకర్యాల అన్నిటి ద్వారా రైతులు చాలా ఉపయోగాలు పొందవచ్చు.
Required Documents For Kisan Credit Card Apply :
ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకానికి అప్లై చేసుకోవాలంటే రైతులకు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు. అయితే అడ్వాన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- Passport Size Photo
- Aadhar Card
- Voter Card
- Driving Licence
- Pass Book.
Kisan Credit Card Apply Online :
ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ నీ అప్లై చేసుకోవడానికి ప్రధానంగా రెండు విధానములు ఉన్నవి.అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
- Online mode
- Offline mode.
How to Apply Kisan Credit Card in Online
కిసాన్ క్రెడిట్ కార్డ్ నీ ఆన్లైన్ ద్వారా సులభంగా ఈ కింద ఇచ్చిన విధంగా అప్లై లో చేసుకోండి.
Step 1 : ముందుగా మీకు నచ్చిన బ్యాంక్ యొక్క అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లండి.
Step 2 : మీకు ఆ యొక్క వెబ్ సైట్ యొక్క హోం పేజీలో ‘Kisan Credit Card’ ఆప్షన్ కనిపిస్తుంది.
Step 3 : ఇప్పుడు మీరు ఆ Kisan Credit Card బటన్ ను క్లిక్ చేయండి.క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు అప్లై చేసుకోవడానికి అప్లై బటన్ కనిపిస్తుంది.
Step 4 : సబ్మిట్ బటన్ ను క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మిమ్మలిని మీ యొక్క అన్ని వివరాలను అడుగుతుంది.
Step 5 : అక్కడ మిమ్మలిని అడిగిన వివరాలను కరెక్ట్ గా ఇవ్వండి.
Step 6 : ఒకసారి అన్ని వివరాలను సరిచూసుకుని, ‘Submit’ బటన్ ను క్లిక్ చేయండి.
Step 7 : ఆ తర్వాత మీకు మీ అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది.
How To Apply Kisan Credit Card In Bank :
ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ కు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలంటే రైతులు తప్పనిసరిగా బ్యాంక్ కి వెళ్లి అప్లై చేయాలి. బ్యాంక్ లో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం.
Step 1 : ముందుగా మీకు సౌకర్యంగా ఉన్న బ్యాంకు కు వెళ్లండి.
Step 2 : అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ను పొందండి.
Step 3 : ఆ ఫామ్ లో అడిగిన మీ అన్ని వివరాలను నింపండి.
Step 4 : తర్వాత అప్లికేషన్ ఫామ్ బ్యాంక్ లో సబ్మిట్ చేయండి.
గమనిక : ప్రస్తుతానికి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ నీ బ్యాంక్ లో అప్లై చేసుకోవడానికి కొన్ని బ్యాంక్ లు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.ప్రస్తుతం ఈ బ్యాంక్ లలో SBI,PNB,ICICI,HDFC,AXIS Bank మాత్రమే కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి అవుతుంది.
>>>>>> Important Links
SBI Kisan Credit Card Apply Link | Click Here |
PNB | Click Here |
ICICI | Click Here |
AXIS | Click Here |
HDFC | Click Here |
Note :: దయవుంచి అప్లై చేసే ముందు ఒకటికి రెండుసార్లు చూసుకొని జాగ్రత్తగా అప్లై చేయండి.
🔻లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు : Click Here
ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం & ప్రభుత్వ పథకాలు మరియు జాబ్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..
🔍 Related TAGS
kisan credit card online apply, kisan credit card loan, kisan credit card apply, kisan credit card benefits, pm kisan credit card, pm kisan credit card online apply, kisan credit card interest rate, how to apply kisan credit card online, kisan credit card kaise banaye online, kisan credit card eligibility
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇