KOCHI METRO RAIL JOBS: మెట్రో రైల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు

KOCHI METRO RAIL JOBS

KOCHI METRO RAIL JOBS: మెట్రో రైల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు

WhatsApp Group Join Now

IIMV విశాఖపట్నంలో ఉద్యోగాలు

KOCHI METRO RAIL JOBS: మెట్రో రైల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు

నిరుద్యోగులకి మరో గుడ్ న్యూస్ అండి ఈ రోజు మీకోసం రెండు జాబ్ నోటిఫికేషన్స్ తో వచ్చాను. పూర్తి వివరాలు ఉన్నాయి చెక్ చేయండి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

మొత్తం ఈ పేజీలో రెండు జాబ్స్ కి సంబంధించి నోటిఫికేషన్స్ ఉన్నాయి. రెండు జాబ్స్ నోటిఫికేషన్స్ చెక్ చేయండి.

KOCHI METRO RAIL JOBS

మొత్తం వేకెన్సీస్

  • ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 వేకెన్సీస్ భర్తీ చేస్తుంది.
ఎగ్జిక్యూటివ్ ( సివిల్ )  03
అడిషనల్ సెక్షన్ ఇంజనీర్ ( ఎస్ 3 )  01
ఎగ్జిక్యూటివ్ ( మెరైన్ )  01

 

అర్హత :

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, డిప్లొమాతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.

వయసు :

  •  01 మార్చి ,2025 తేదీ నాటికి ఎగ్జిక్యూటివ్ మెరైన్ పోస్టుకు 35 సంవత్సరాలు ఉండాలి.
  • ఎగ్జిక్యూటివ్ సివిల్ పోస్టుకు 32 సంవత్సరాలు కలిగి ఉండాలి

జీతం :

  • మెరైన్ పోస్టులకు, ఎగ్జిక్యూటివ్ సివిల్ పోస్టులకు నెలకు రూ.40,000-1,40,000 మరియు అడిషనల్ సెక్షన్ ఇంజనీర్లకు రూ.39,500-1,13,850 జీతం ఇవ్వనున్నారు.

సెలక్షన్ ప్రాసెస్ :

RRB ALP Recruitment 2025
RRB ALP Recruitment 2025: రైల్వే శాఖలో కొత్తగా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ రిలీజ్
  •  రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ  ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ అప్లికేషన్ తేదీ :

  • ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ :19-03-2025.

>>>> Important Links 

క్రింద ఇచ్చిన టేబుల్ లో ఈ జాబుకు సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను చెక్ చేసుకోండి.

KOCHI METRO RAIL JOBS NOTIFICATION PDF  Click Here
Official Website Link  Click Here
Latest Govt Jobs  Click Here

IIMV Jobs: విశాఖపట్నంలో ఉద్యోగాలు

IIMV Jobs

IIMV Jobs : విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎంవీ).. ఒప్పంద ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తుంది. పూర్తి వివరాలు పేజీలో ఉన్నాయి చెక్ చేయండి.

మొత్తం పోస్టులు

  • ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 వేకెన్సీస్ భర్తీ చేస్తుంది.
ప్రొఫెసర్
అసోసియేట్ ప్రొఫెసర్
అసిస్టెంట్ ప్రొఫెసర్

 

సెలక్షన్ విభాగాలు :

  • డెసిషన్ సైన్సెస్
  • ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్
  • మేనేజ్ మెంట్ కమ్యూనికేషన్
  • స్ట్రాటజీ.

ఈ పై విభాగముల పర్ఫామెన్స్ బట్టి ఈ పోస్టులకు సెలెక్ట్ చేయబడతారు.

అర్హత :

  • ఈ పోస్టులకు అర్హత కలిగి ఉండాలంటే పి హెచ్ డి  లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి మరియు దానితోపాటు కొంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.

అప్లికేషన్ ప్రాసెస్ :

  • ఈ పోస్ట్ కు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఈ-మెయిల్ ద్వారా అయినా లేదా ఆఫ్లైన్ ద్వారా అయినా అప్లయ్ చేయవచ్చును.

ఎలా అప్లయ్ చేయాలి?

Indian Army Agniveer Recruitment 2025
Indian Army Agniveer Recruitment 2025: 10 పాస్ అయిన వాళ్లకి ఆర్మీలో ఉద్యోగాలు రిలీజ్

ఈ జాబ్స్ రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు.

  • ఈమెయిల్ ద్వారా అప్లై చేయచ్చు.
  • ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయచ్చు.

ముఖ్యమైన తేదీ వివరాలు : 

  • ఈమెయిల్ ద్వారా అప్లై చేయడానికి చివరి తేదీ: 19-03-2025.
  • ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయడానికి చివరి తేదీ: 26-03-2025.

ఈ జాబ్స్ కి మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలంటే క్రింద ఇచ్చిన చిరునామా కి మీ డీటెయిల్స్ అన్ని పోస్ట్ ద్వారా పంపియ్యాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చెక్ చేయగలరు.

చిరునామా :

  • ఆఫ్ లైన్ దరఖాస్తులను ది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, విశాఖపట్నం, గంభీరం చిరునామాకు పంపించవలెను.

>>>> Important Links 

క్రింద ఇచ్చిన టేబుల్ లో ఈ జాబ్ కు సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను చెక్ చేసుకోండి.

IIMV Jobs Notification PDF  Click Here
Official Website Link  Click Here
Latest Govt Jobs   Click Here

 

🔍 Related Tags 

railway jobs, indian railway jobs, railway jobs 2025, railway recruitment 2025, latest railway jobs in telugu, latest govt jobs 2025, railway group d new vacancy 2025, railway group d, railway, railway group d vacancy 2025, railway new vacancy 2025, government jobs 2025, railway new vacancy, railway jobs after 12th, railway jobs 2025 telugu, after 10th railway jobs telugu

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now