Kotak Life Insurance Scholarship 2025: కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కాలర్షిప్ రూ. 30,000 వేలు అప్లయ్ చేయండి ఇలా!

Kotak Life Insurance Scholarship 2025

🎓 Kotak Life Insurance Scholarship 2025

Kotak Life Insurance Scholarship 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్! కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కాలర్షిప్ ద్వారా రూ.50,000 వరకు స్కాలర్షిప్ డబ్బులను నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అయితే ఈ స్కాలర్షిప్ కి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📋 Overview Of Kotak Life Insurance Scholarship 2025
Kotak Life Insurance

ప్రతి సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. 2025 సంవత్సరానికి ప్రకటించిన ఈ Kotak Life Insurance Scholarship 2025 ద్వారా 9వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ పథకం లక్ష్యం “ప్రతి ప్రతిభావంతుడికి ఆర్థిక అడ్డంకులు లేకుండా చదువు కొనసాగించే అవకాశం ఇవ్వడం”.

WhatsApp Group Join Now

Eligibility (అర్హతలు)

  • భారతదేశ పౌరసత్వం కలిగిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు లేదా కళాశాలల్లో చదువుతున్నవారు అర్హులు.
  • గత సంవత్సరం కనీసం 60% మార్కులు సాధించాలి.
  • కుటుంబ వార్షిక ఆదాయం ₹3,00,000/- లోపు ఉండాలి.
  • 9వ తరగతి, 10వ తరగతి, Intermediate/PUC, ITI, Diploma, Degree, Professional Courses చదువుతున్నవారు అర్హులు.

🎂 Age (వయస్సు పరిమితి)

  • కనీస వయస్సు: 13 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
  • Professional Courses (Engineering, Medicine) విద్యార్థులకు గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు

💰 Scholarship Amount

  • 9వ & 10వ తరగతి: ₹10,000 – ₹15,000
  • Intermediate/ITI/Diploma: ₹15,000 – ₹25,000
  • Graduation/Professional Courses: ₹25,000 – ₹50,000
  • మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

💵 Application Fees

  • ఈ స్కాలర్‌షిప్‌కి ఎటువంటి ఫీజు లేదు.

📝 Required Documents

విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవడానికి అవసరమయే ముఖ్య డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. ఆధార్ కార్డు / ప్రభుత్వం జారీ చేసిన ID Proof
  2. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
  3. బోనాఫైడ్ సర్టిఫికేట్
  4. గత సంవత్సరం మార్క్‌షీట్
  5. అడ్మిషన్ రసీదు
  6. కుటుంబ ఆదాయ సర్టిఫికేట్
  7. విద్యార్థి బ్యాంక్ పాస్‌బుక్

🖊️ Application Process

ఈ స్కాలర్షిప్ కి ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా ఇపుడు చూద్దాం.

Step 1 : Kotak Life Insurance Scholarship అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి.

HDFC Parivartan Scholarship 2025
HDFC Parivartan Scholarship 2025: ఫ్రీగా 75,000 వేలు స్కాలర్షిప్ వెంటనే అప్లై చేసుకోండి

Step 2 : “Apply Now” బటన్‌పై క్లిక్ చేసి Student Registration పూర్తి చేయండి.

Step 3 : OTP వెరిఫికేషన్ తర్వాత లాగిన్ అవ్వండి.

Step 4 : వ్యక్తిగత, కుటుంబ ఆదాయం, చదువు వివరాలు నమోదు చేయండి.

Step 5 : డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.

Step 6 : Application Submit చేసి Acknowledgement Copy డౌన్‌లోడ్ చేసుకోండి.

ఈ స్కాలర్షిప్ కి సంబంధించిన ఆన్లైన్ అప్లై లింక్, అధికారిక వెబ్ సైట్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ ను కింద ఇవ్వబడిన టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.

AP Fee Reimbursement 2025
AP Fee Reimbursement 2025: విద్యార్థులు వెంటనే ఎలా చేయండి లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ రాదు
🔥 Online Apply LinkClick Here
🔥 Official Website LinkClick Here
🔥 Latest Government Jobs Click Here

🚨 Important Update

  • చివరి తేదీ: 7 సెప్టెంబర్ 2025.
  • ఇది Merit + Financial Need ఆధారంగా ఇచ్చే స్కాలర్‌షిప్.
  • Shortlisted విద్యార్థులను అక్టోబర్‌లో ప్రకటిస్తారు.
  • తుది ఎంపిక కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫోన్ ఇంటర్వ్యూ జరుగుతుంది.

📅 Important Dates

కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కాలర్షిప్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు కింద ఇవ్వడం జరిగింది.

  • Notification Release Date: 1 ఆగస్టు 2025
  • Applications Start: 5 ఆగస్టు 2025
  • Last Date to Apply: 7 సెప్టెంబర్ 2025
  • Selection List: అక్టోబర్ 2025
  • Scholarship Disbursement: నవంబర్ 2025 నుండి

🎯 సారాంశం
Kotak Life Insurance Scholarship 2025 చదువు కొనసాగించడానికి ఆర్థిక సహాయం అవసరమైన ప్రతిభావంతులైన విద్యార్థులకు గొప్ప అవకాశం. ఈ స్కాలర్‌షిప్ పూర్తిగా ఉచితం, మరియు దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేయవచ్చు.

🔖 Related Tags

kotak life insurance scholarship scheme, kotak life insurane scholarship, kotak life insurance, kotak life insurance plan, kotak life insurance plans hindi, kotak life insurance best plan

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now