Latest Govt Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త 16,347 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇవే!
Latest Govt jobs : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డీఎస్సీ ( DSC ) నోటిఫికేషన్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయిపోగానే రిలీజ్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది. మీకేమైనా డౌట్స్ ఉంటే వాట్సప్ లోకి కాంటాక్ట్ అవ్వండి. పూర్తి వివరాలు పేజీలో ఉన్నాయి చూడండి.
AP DCS Notification Overview
త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే జూన్ నాటికి 16,347 కొత్త టీచర్లు అందుబాటులో ఉంటారని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం డీఎస్సీ పైన చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. మొత్తంగా ఇందులో ఖాళీలు చూసుకున్నట్లయితే 16,347 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Organisation board | Andhra Pradesh department of school education ( Ap DSC ) |
Name of post | school assistant, SGT, TGT, PGT, And Principal |
Name of exam | teacher recruitment test 2024 ( TET ) |
Number of vacancies | 16,347 |
Application mode | Online |
Ap DSC Notification Post’s
ఈ క్రింద టేబుల్ లో చెప్పిన విధంగా పోస్టులు భర్తీ చేయనున్నారు.
స్కూల్ అసిస్టెంట్ ( school assistant ) | 7,725 vacancies |
SGT ( secondary grade teacher ) | 6,371 vacancies |
TGT ( Trained graduate teacher ) | 1,781 vacancies |
PGT ( post graduate teacher ) | 286 vacancies |
ప్రిన్సిపల్స్ | 52 vacancies |
PET ( physical education teacher ) | 132 vacancies |
భర్తీ చేయబోయే పోస్టులలో జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్లో, 14,066 పోస్టులు ఉన్నాయి.
రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, గిరిజన స్కూళ్లలో, 2,281 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Age Limit
- Minimum age : 18 years
- Maximum age : 40 years
District Wise DSC Vacancies
మన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో క్రింది విధంగా వేకెన్సీస్ ఉన్నాయి.
- శ్రీకాకుళం జిల్లా : 534
- విజయనగరం : 583
- విశాఖపట్నం : 1134
- తూర్పుగోదావరి : 1346
- పశ్చిమగోదావరి : 1067
- కృష్ణ : 1231
- గుంటూరు : 1159
- ప్రకాశం జిల్లా : 672
- నెల్లూరు : 673
- చిత్తూరు జిల్లా : 1478
- కడప జిల్లా : 709
- అనంతపురం జిల్లా : 811
- కర్నూల్ జిల్లా : 2678
Latest Govt jobs 2025
ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కింద ఇచ్చిన టేబుల్ లో ఉన్నాయి మీకు కావాల్సిన జాబ్ నీ క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోండి.
10 వ తరగతితో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు రిలీజ్ | Click Here |
రైల్వేలో 32 వేల ఉద్యోగాలు రిలీజ్ | Click Here |
1,154 రైల్వేలో మరో నోటిఫికేషన్ రిలీజ్ | Click Here |
పది పాస్ అయిన వాళ్ళకి నెలకి 1,000 రూపాలు | Click Here |
రైతులకి కొత్త కార్డులు రిలీజ్ | Click Here |
గమనిక :: ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. తప్పకుండా మీ తోటి మిత్రులకు ఈ జాబ్ నోటిఫికేషన్ షేర్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
🔍 Related Tags
latest government jobs 2025, latest govt jobs 2025, latest govt jobs, latest govt job, latest jobs, latest govt jobs 2024, govt jobs telugu latest, iti latest jobs, latest iti jobs, latest govt job update, latest govt job updates, latest govt job udpates, latest govt job vacancy, latest govt jobs for 10th pass, latest jobs in telugu, ap govt jobs 2025 notification latest, ap latest jobs today 2025, latest govt job in december 2025, latest job updates, latest job vacancy
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇