Latest Telangana Jobs 2025: 10వ తరగతితో కొత్త ఉద్యోగాలు రిలీజ్

Latest Telangana Jobs 2025

Latest Telangana Jobs 2025

Latest Telangana Jobs 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు తెలంగాణ జైళ్ల శాఖలో ఉద్యోగాలు. వీటికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of Telangana Prisons Department Recruitment 2025

తెలంగాణ జైళ్ల శాఖలో వేకెన్సీస్ ఉన్న ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సోషల్ వర్కర్, అకౌంట్ కం క్లర్క్, నర్స్, వార్డ్ బాయ్స్, కమ్యూనిటీ వర్కర్ వంటి పోస్టులకు భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. పదవ తరగతి లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు అవుతారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు.

WhatsApp Group Join Now
Name Of The PostProject Coordinator, Social Worker, Accountant com Clerk, Nurse, Ward Boys
Organization Telangana Prisons Department
Mode Of Application Online/Offline
Application FeeNo Fee
Educational Qualification 10th/Any Degree
Age LimitBelow 35 Years
Salaryరూ.30,000/-
Last Date 13-05-2025

Eligibility For Telangana Prisons Department Recruitment 2025

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలని తెలంగాణ జైళ్ల శాఖ వారు నోటిఫికేషన్ లో తెలిపారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థులు తప్పనిసరిగా 10th/Any Degree/B.Sc/M.Sc/B.Com/M.Com,MSW,MPH లో పాస్ అయ్యి ఉండాలి.
  • 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు అవుతారు.
  • ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి.

Age Limit

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వయసు ఎంత ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు 20-05-2025 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి.

Age Relaxation

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

  • SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC, Ex-servicemen కేటగిరి వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

Salary Details For Telangana Prisons Department Recruitment 2025

ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.10,000 నుండి రూ.30,000 వరకు ఉంటుంది. అయితే ఈ శాలరీ అనేది అభ్యర్థుల యొక్క పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ పోస్టుకు ఎంత శాలరీ అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The PostSalary
Project Coordinator రూ.30,000
Social Workerరూ.25,000
Counselor/Psychologistరూ.25,000
Ward Boysరూ.20,000
Accountant com Clerk రూ.18,000
Peer Educatorరూ.10,000

Selection Process

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. తద్వారా వారిని ఎంపిక చేస్తారు. అయితే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

IDBI Bank JAM Recruitment 2025
IDBI Bank JAM Recruitment 2025: 676 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు రిలీజ్
  • Personal Interview
  • Document Verification.

Post’s Details

తెలంగాణ జైళ్ల శాఖ రిక్రూట్మెంట్ లో భాగంగా మొత్తం 28 పోస్టులను రిలీజ్ చేశారు. అయితే ఏ పోస్టుకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

  • Project Coordinator : 04
  • Accountant com Clerk : 04
  • Counselor/Psychologist : 04
  • Social/Community Worker : 04
  • Peer Educator : 04
  • Nurse : 04
  • Ward Boys : 04

Application Fee

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం ఉండదు.

How To Apply For Telangana Prisons Department Recruitment 2025

అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చును. ముందుగా అభ్యర్థుల యొక్క విద్యా అర్హత డాక్యుమెంట్స్, గుర్తింపు కార్డు, ఒకవేళ పని అనుభవం ఉంటే ఆ డాక్యుమెంట్స్ మరియు అభ్యర్థుల యొక్క resume వంటి వాటిని కింద ఇచ్చిన అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపాలి.

Director General Of Prisons and Correctional Services, Jail Bhavan, Malakpet, Hyderabad-500024

ఒకవేళ ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి అంటే పైన చెప్పిన డాక్యుమెంట్స్ నీ తెలంగాణ జైళ్ల శాఖ అధికారిక ఈ-మెయిల్ కి పంపించాలి.వీరి యొక్క అధికారిక ఈ-మెయిల్ కింద ఇవ్వబడినది.

E-Mail : dgprisonstg@gmail.com

Important Dates

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు తెలంగాణ జైళ్ల శాఖ అధికారులు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అవి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

AP Latest Government Jobs
AP Latest Government Jobs 2025: 10వ తరగతితో ఉద్యోగాలు రిలీజ్

Application Starting Date : 03-05-2025.

Application Last Date : 13-05-2025.

Important Link’s

కింద ఇచ్చిన బటన్ క్లిక్ చేసుకొని ఈ జాబ్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చెక్ చేయగలరు.

Notification PDF Download

🔥 AP Ration Card: కొత్త రేషన్ కార్డ్స్ దరఖాస్తులు ప్రారంభం 

🔥 అన్నదాత సుఖీభవ 20 వేలు వీళ్లకు మాత్రమే 

🔥18 సంవత్సరాల లోపు పిల్లలకి నెలకి 4,000 వేలు

🔥 Ap లో హోంగార్డు ఉద్యోగాలు రిలీజ్

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now