LIC Jobs 2025: ఏటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు
LIC Jobs 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ కేవలం 10 తరగతి అర్హతతో, ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
Job Mela 2025
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ( APSSDC ) ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళా ద్వారా దాదాపుగా 3 ముఖ్యమైన కంపెనీలకు సంబంధించి ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ పేజీలో ఉన్నాయి చెక్ చేయండి.
- Airtel Payment Bank
- Abhi Technologies
- LIC
Airtel Payment Bank Jobs Overview
Job Type | Customer care Executive ( Relationship Centre ) |
Job Role | Relationship Executive |
No.of Positions | 20 |
Salary | 1,92,000 |
Qualification | inter / Degree |
Age | 18 – 30 year’s |
Abhi Technologies Jobs Overview
Job Type | Field Sales Executive |
Job Role | Field Executives |
No.of Positions | 15 |
Salary | 1,32,000 to 3,00,000 |
Qualification | 10th/ inter / Degree |
Age | 18 – 30 year’s |
LIC Jobs 2025 Overview
Job Type | Field Sales Executive |
Job Role | Sales Executive |
No.of Positions | 50 |
Salary | 1,00,000 |
Qualification | 10th/ inter / Degree |
Age | 18 – 50 year’s |
Also Read :- పరీక్ష లేకుండా రైల్వే శాఖల ఉద్యోగాలు
మొత్తము ఖాళీలు :: ఈ మూడు కంపెనీలకు సంబంధించి 85 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ క్రింద ఇవ్వబడిన వీడియోని క్లిక్ చేయండి
డేమో వీడియో :: Click Here
కావలసిన డాక్యుమెంట్స్
ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలనుకునే ప్రతి అభ్యర్థి క్రింద తెలిపిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి.
- రెజ్యూమ్
- విద్యా అర్హత సర్టిఫికెట్స్ ( 10th, Inter, Degree, etc.. మార్క్స్ లిస్ట్ )
- ఆధార్ కార్డ్
- స్టడీ సర్టిఫికెట్స్
అప్లికేషన్ ఫీజ్
- మీరు ఈ జాబ్స్ కి ఎటువంటి దరఖాస్తు ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.. అందరూ ఉచితంగా ఇంటర్వ్యూకి హాజరవచ్చును.
వయసు
ఈ జాబ్స్ కి వయసు వచ్చేసి మనకి పైన తెలిపిన టేబుల్ లో కంపెనీ ప్రకారం వయసు చెక్ చేయండి.
ఇంటర్వ్యూ ఎక్కడ?
ఈ జాబ్ కి సంబంధించి ఇంటర్వ్యూ లోకేషన్ వెలుగు ఆఫీస్, వేంపల్లి, YSR జిల్లా ( కడప జిల్లా )
మరిన్ని వివరాలకు :: 7892933270 నెంబర్ కి కాల్ చేసి ఈ జాబ్ మేళా కు సంబంధించి మీకున్న ప్రతి డౌట్ క్లియర్ చేసుకోండి.
Also Read :- ap ప్రభుత్వం గుడ్ న్యూస్ ఫ్రీగా రూ.4 లక్షలు రుణం పొందండి
ఇంటర్వ్యూ తేదీ
ఫిబ్రవరి 7, 2025 వ తేదీన ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వెలుగు ఆఫీస్, వేంపల్లి, YSR జిల్లా ( కడప జిల్లా )
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం కొరకు :: Click Here
Apply Online & Official Website :: Click Here
Ap లో ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ రిలీజ్ మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి :: Click Here
ప్రతి రోజు జాబ్స్, లేటెస్ట్ న్యూస్, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు.. ఈ పేజీలో వచ్చిన వాట్సాప్ బటన్ క్లిక్ చేస్తే మా గ్రూపులో జాయిన్ అవుతారు.. మీరు తెలుసుకోవచ్చును ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంకొంత మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
📢 Related TAGS
lic jobs 2025, government jobs 2025, latest govt jobs 2025, govt jobs 2025, lic jobs, job vacancy 2025, upcoming government jobs 2025, jobs, aai jobs 2025, govt job vacancy 2025, lic recruitment 2025, lic jobs after 12th
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇