LIC Jobs 2025: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి లైఫ్ సెటిల్ జాబ్స్ రిలీజ్

Lic Jobs 2025

🔍 LIC Jobs 2025

ఎల్ఐసి అంటే ఈ రోజుల్లో తెలియని వాళ్ళు ఎవరూ లేరు అలాంటి LIC JOBS 2025 రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.

 📋 Overview of the LIC Jobs 2025

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుండి అసిస్టెంట్ ఇంజనీరింగ్స్ AE సివిల్ / ఎలక్ట్రికల్ మరియు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ( AAO ) స్పెషలిస్ట్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Organization Life insurance corporation of India
Name of the Post Lic Jobs 2025
Number of Vacancies 491
Application Last Date08 September 2025
Application ModeOnline
Official Websitehttps://licindia.in/recruitment-of-aao-generalists/-specialists/-assistant-engineers-2025

📌 Number of Vacancies

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 491 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

  • అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు : 81
  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు : 410

✅ Eligibility

ఈ LIC JOBS 2025 నోటిఫికేషన్ కి పోస్టనీ బట్టి విద్యార్హతలు ఉన్నాయి.

  • కొన్ని పోస్టులకు డిగ్రీ పాస్ అయితే చాలు.
  • మరికొన్ని పోస్టులకు బీటెక్, ఐసిఏఐ & లాసీఏ లేదా తస్తమాన కోర్సు ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

🎂 Age

ఈ ఎల్ఐసి ఉద్యోగాలకు సంబంధించి క్రింద తెలిపిన విధంగా ఒక్కొక్క కేటగిరి పోస్టుకు వయసు మారుతూ ఉంటుంది..

  • కనిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలు.
  • గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు.
  • నిబంధనలు అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

💰 Salary Details

ఈ Lic jobs కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు క్రింది విధంగా జీతభత్యాలు ఉంటాయి.

  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ. 88,635 – రూ. 1,69,025/- రూపాయల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.

📝 Selection Process

ఈ ఎల్ఐసి ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ కింది దశలలో జరుగుతుంది.

AP Technical Assistant Recruitment 2025
AP Technical Assistant Recruitment 2025: అటవీ శాఖ నుండి మరో నోటిఫికేషన్
  • ప్రిలిమినరీ టెస్ట్
  • మెయిన్ టెస్ట్
  • ఇంటర్వ్యూ

💵 Application Fees

నీ ఉద్యోగులకు సంబంధించి అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి. ఫీజు డీటెయిల్స్ కింద ఇవ్వబడ్డాయి చెక్ చేయగలరు.

  • ST, SC, PWBD అభ్యర్థులకు రూ. 85/- + GST
  • మిగిలిన అభ్యర్థులందరికీ రూ. 700/- + GST

🖊️ Application Process

ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అఫ్ కార్పొరేషన్ ఉద్యోగాలకు అభ్యర్థుల అధికార వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే మాత్రమే అప్లై చేసుకోవాలి.

  • ఫస్ట్ అఫ్ ఆల్ అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేయాలి.
  • కెరియర్ విభాగంలోకి వెళ్లి LIC AAO Generalist Recruitment 2025 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారం లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
  • అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

📅 Important Dates 

ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా క్రింద తెలిపిన తేదీలలోపు అప్లై చేసుకోవాలి.

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16 ఆగస్టు 2025
  • అప్లికేషన్లకు చివరి తేదీ : 08 సెప్టెంబర్ 2025

ఇప్పటివరకు తెలుసుకున్న సమాచారం గురించి అఫీషియల్ వెబ్సైట్ న మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ ని విజిట్ చేసి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును. క్రింద ఇచ్చిన టేబుల్లో ఉన్నాయి చెక్ చేయగలరు.

🔥 Notification PDF Click Here
🔥 Apply Online Click Here
🔥 Official Website Click Here
🔥 Latest Government Jobs Click Here

🏷️ Related TAGS

LIC Jobs 2025 Notification, LIC AE Recruitment 2025, LIC AAO Specialist Vacancy 2025, LIC Assistant Engineer Apply Online, LIC AAO 2025 Eligibility, LIC Jobs Salary and Age Limit, LIC AE AAO Exam Date 2025

❓ FAQs

Q1. LIC Jobs 2025 notification ఎప్పుడు రిలీజ్ అయింది?

👉 16th August 2025న రిలీజ్ అయింది.

AP Prisons Department Recruitment 2025
AP Prisons Department Recruitment 2025: జైలు శాఖలో ఉద్యోగాలు రిలీజ్

Q2. LIC Recruitment 2025లో ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి?

👉 మొత్తం 491 పోస్టులు (AE – 81, AAO Specialist – 410).

Q3. LIC AE & AAO Online application last date ఏంటి?

👉 8th September 2025.

Q4. LIC AE/AAO Exam Dates ఏవి?

👉 Prelims – 03 October 2025, Mains – 08 November 2025.

Q5. LIC AE AAO Salary ఎంత?

👉 Starting Salary Approx. ₹1,26,000/- (in A class cities).

Q6. ఏ posts కి eligibility ఏమిటి?

👉 B.Tech (Civil/Electrical), CA, CS, Actuarial papers, Insurance Fellowship, Law Degree with experience.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now