NICL Recruitment 2025: ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు రిలీజ్

NICL Recruitment 2025

NICL Recruitment 2025

NICL Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) లో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వగలరు.

Overview Of NICL Recruitment 2025

NICL(నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్) అనేది భారతదేశ ప్రభుత్వానికి చెందిన ఒక ప్రభుత్వ రంగ బీమా సంస్థ. ఈ సంస్థ ద్వారా మన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య బీమా, వాహన బీమా, ప్రయాణ బీమా వంటి ప్రముఖ సేవలను అందిస్తుంది. అయితే ఈ సంస్థ లో వేకెన్సీస్ ఉన్న ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

WhatsApp Group Join Now
Name Of The PostAdministrative Officers
Organization NICL(National Insurance Company Ltd)
Mode Of Application Online
Educational Qualification B.com/B.E/B.Tech/M.com/M.Tech/ICAI/ICWA/Law/M.B.B.S/M.D/M.S
Age Limit21 to 30 Years
Salary రూ.90,000/-
Last Date July 3, 2025
Official Website https://nationalinsurance.nic.co.in

Eligibility For NICL Recruitment 2025

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలని. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Name Of The PostQualification
Doctor (MBBS)M.B.B.S/M.D/M.S (or)
P.G – Medical Degree
Legal Graduate/Post Graduate in Law
Finance Chartered Accountant/Cost Accountant (or) B.COM/M.COM
Information Technology B.E/B.Tech/M.E/M.Tech in CSE/IT/MCA
Automobile Engineering B.E/B.Tech/M.E./M.Tech in Automobile Engineering
Generalist OfficersGraduate/Post Graduate in any stream

Age Limit

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 01-05-2025 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.

Age Relaxation

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు చూద్దాం.

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

Salary Details For NICL Recruitment 2025.

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.90,000 వరకూ ఇస్తారు. శాలరీ తో మెడికల్ కాలేజీలు మరియు ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

AP Technical Assistant Recruitment 2025
AP Technical Assistant Recruitment 2025: అటవీ శాఖ నుండి మరో నోటిఫికేషన్

Selection Process

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు వివిధ టెస్ట్ లను నిర్వహిస్తారు. అభ్యర్థులకు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Prelims Examination
  • Mains Examination
  • Personal Interview.

Application Fee

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

  • SC/ST/PwBD అభ్యర్థులకు రూ.250/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • ఇతర కేటగిరి వారికి రూ.1000/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

Post’s Details

ఈ NICL రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు ఎన్ని, ఏ పోస్టుకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది వివరంగా కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The PostNumber Of Vacancies
Generalist170
Automobile Engineers20
Finance20
Legal20
Information Technology 20
Doctor(MBBS)10
Backlog Vacancy 06
Total266
How To Apply For NICL Recruitment 2025

ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://nationalinsurance.nic.co.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి. హోమ్ పేజీ లో ఉన్న “Recuritment” సెక్షన్ నీ సెలక్ట్ చేసుకోండి. ఈ పోస్ట్ యొక్క రిక్రూట్మెంట్ పై క్లిక్ చేయండి. అప్లై నౌ బటన్ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు ను చెల్లించండి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Important Dates

AP Prisons Department Recruitment 2025
AP Prisons Department Recruitment 2025: జైలు శాఖలో ఉద్యోగాలు రిలీజ్

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి క్రింద ఇవ్వబడినవి.

Application Starting Date : 12-06-2025.

Application Last Date : 03-07-2025.

Important Link’s

పైన తెలిపిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు ఆన్లైన్లో అప్లై చేయు లింకు కింద ఇవ్వడం జరిగింది చెక్ చేయగలరు..

🔥 నోటిఫికేషన్ పిడిఎఫ్ Click Here
🔥 అప్లయ్ ఆన్లైన్Click Here
🔥 ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసంClick Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now