
Table of Contents
NMDC Recruitment 2025
NMDC Recruitment 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఐటిఐ/డిప్లొమా లేదా బి.ఎస్సీ పాస్ అయితే చాలు NMDC(నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) లో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of NMDC Recruitment 2025
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ లో భాగంగా వీరి వద్ద వెకన్సీస్ ఉన్న ఫీల్డ్ అటెండెంట్, మెయింటెనెన్స్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ మరియు ఇతర పోస్టులకు భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా దాదాపు 995 పోస్టులను రిలీజ్ చేశారు. డిప్లొమా/ఐటిఐ/బి.ఎస్సీ పాస్ అయిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు. ఇది నిరుద్యోగులకు ఒక అద్భుతమైన అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు స్పష్టం చేశారు.
Name Of The Post | Field Attendant, Maintenance Assistant, HEM Operator, Electrician |
Organization | NMDC(National Mineral Development Corporation) |
Mode Of Application | Online |
Education Qualification | Diploma/ITI/B.Sc |
Age Limit | 18 to 30 Years |
Salary | రూ.18,100 నుండి రూ.35,040 |
Last Date | June 14, 2025 |
Official Website | www.nmdc.co.in |
Post’s Details
NMDC రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు ఎన్ని, ఏ పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
Name Of The Post | Number Of Vacancies |
Maintenance Assistant (Mech) | 305 |
HEM Operator | 228 |
Field Attendant | 151 |
Maintenance Assistant(Elect.) | 141 |
HEM Mechanic | 77 |
Electrician | 41 |
MCO | 36 |
Electronics Technician | 06 |
Blaster (Trainee) | 06 |
QCA (Trainee) | 04 |
Total | 995 |
Eligibility For NMDC Recruitment 2025
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలని NMDC విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
- Diploma/ITI/B.Sc పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు.
- HEM Mechanic ,MCO వంటి పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.
Age Limit
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- అభ్యర్థుల వయసు 14-06-2025 నాటికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
Age Relaxation
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
Salary Details For NMDC Recruitment 2025
ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు నెలకు ఎంత శాలరీ ఇస్తారు మరియు ట్రైనింగ్ సమయంలో ఎంత శాలరీ ఇస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
In Training Period
- ఎంపిక అయిన అభ్యర్థులకు మొదట 18 నెలలు ట్రైనింగ్ ఇస్తారు.
- ఈ ట్రైనింగ్ సమయంలో మొదటి 12 నెలలు, నెలకు రూ.18,000 నుండి 19,000 వరకు చెల్లిస్తారు.
- ఆ తర్వాత 6 నెలలు, నెలకు రూ.18,500 నుండి 19,500 వరకు చెల్లిస్తారు.
After Training
ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగం లో చేరిన తర్వాత అభ్యర్థుల పోస్టును బట్టి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఏ పోస్టుకు ఎంత శాలరీ ఇస్తారో ఇప్పుడు చూద్దాం.
Name Of The Post | Salary |
Maintenance Assistant (Mech) | రూ.19,900 నుండి 35,040 |
HEM Operator | రూ.19,900 నుండి 35,040 |
Field Attendant | రూ.18,100 నుండి 31,850 |
Maintenance Assistant(Elect.) | రూ.18,100 నుండి 31,850 |
HEM Mechanic | రూ.19,900 నుండి 35,040 |
Electrician | రూ.19,900 నుండి 35,040 |
MCO | రూ.19,900 నుండి 35,040 |
Electronics Technician | రూ.19,900 నుండి 35,040 |
Blaster(Trainee) | రూ.19,900 నుండి 35,040 |
QCA(Trainee) | రూ.19,900 నుండి 35,040 |
Selection Process
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అయితే వీరికి నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- Written Test
- Medical Test
- Trade Test
- Document Verification.
Application Fee
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అభ్యర్థుల యొక్క కేటగిరి బట్టి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- General/EWS/OBC అభ్యర్థులకు రూ.150/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- SC/ST/PwBD/ESM వంటి కేటగిరి అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.
How To Apply For NMDC Recruitment 2025
Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.nmdc.co.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 : హోం పేజీలో ఉన్న కెరీర్ ఆప్షన్ ను ఎంచుకోండి.
Step 3 : ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ ను ఎంచుకోండి. ఆ తర్వాత అప్లై నౌ బటన్ పై క్లిక్ చేయండి.
Step 4 : ఇపుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
Step 5 : మీరు ఎంటర్ చేసిన మీ వివరాలను ఒకసారి చెక్ చేసుకొని, అప్లికేషన్ ఫీజు ను చెల్లించండి.
Step 6 : ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Important Dates
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.
Application Starting Date : 25-05-2025.
Application Last Date : 14-06-2025.
✅ Important Link’s
పైన తెలిపిన జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి సమగ్ర సమాచారం అనగా జాబ్స్ నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయగలరు. ఆ తర్వాతనే మీరు ఈ జాబ్స్ అప్లై చేసుకోండి.
Notification PDF Download | Click Here |
Apply Online | Click Here |
Official Website | Click Here |
ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి చెక్ చేయండి మామ 👇 Click Here
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇