NTR Bharosa Pension Update : రాష్ట్రంలో పెన్షనర్ల అందరికీ ఈ పని తప్పనిసరి ఆదేశాలు జారీ

NTR Bharosa pension update

NTR Bharosa Pension Update : రాష్ట్రంలో పెన్షనర్ల అందరికీ ఈ పని తప్పనిసరి ఆదేశాలు జారీ

NTR Bharosa Pension Update :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందే లబ్ధిదారులందరికీ అందరికీ ప్రభుత్వ ఆదేశాలు జారి.. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ ఈ ఒక్కటి చెయ్యాలి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సప్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి..

WhatsApp Group Join Now

పెన్షన్ పంపిణీ అధికారులకు గమనిక

ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న వారిలో ప్రతీ సచివాలయం నుండి 5% మంది పించనుదారులకి ప్రతీ నెల ప్రభుత్వం RTGS CALL సెంటర్ నుండి IVRS కాల్స్ చేసి పింఛన్ల పంపిణీ పై Feedback తీసుకుంటున్నది.

ఈ నేపథ్యంలో పింఛనుదారులందరి మొబైల్ నెంబర్లను అప్డేట్ చేయుట కొరకు యాప్ నందు ఆప్షన్ ఇవ్వబడినది.యాప్ నందు మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసే ఆప్షన్ మొదటి నుండే ఉన్నప్పటికీ ఇప్పుడు తప్పనిసరిగా అప్డేట్ చేయవలసిన అవసరం ఏర్పడినది.

కావున సచివాలయ ఉద్యోగులు అందరూ NTR BHAROSA PENSION SCHEME యాప్ నందు మీకు మ్యాప్ చేసిన పింఛనుదారుల యొక్క మొబైల్ నెంబర్లను తప్పనిసరిగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.

Ration Card Ekyc Status Check Online
Ration Card Ekyc Status Check Online: వీళ్ళకి మాత్రమే రేషన్ కార్డ్స్ ఉంటాయి మీ కార్డు చెక్ చేసుకోండి 

స్కీమ్ :: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ 

అప్డేట్ :: రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పెన్షనర్ మొబైల్ నెంబర్ కొత్తది ( వర్కింగ్ లో ఉన్నది ) అప్డేట్ చేసుకోవాలి..

ఉద్దేశం :: రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా ప్రతి సచివాలయంలో 5 శాతం మంది పెన్షనర్లకి IVRS కాల్ సెంటర్ నుంచి ప్రభుత్వం పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు కాల్ చేస్తుంది..

Also Read :: మహిళకు ఫ్రీ గా కుట్టు మిషన్లు

ముఖ్య ఉద్దేశం :: పెన్షన్ పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒకవేళ ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి మనం కాల్ చేసినప్పుడు వెంటనే తెలియజేయవచ్చును.. ఈ విధానం ద్వారా పెన్షన్ అనేది పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వ ఆలోచన..

Ration Card Ekyc Status Check
Ration Card Ekyc Status Check: ఈ నెల లాస్ట్ కి ఈ రేషన్ కార్డులు అన్ని రద్దు

ప్రభుత్వం నిఘా :: ఈ పింఛన్ల మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం ప్రత్యేకంగా డ్యాష్ బోర్డును ఎనేబుల్ చేయనున్నారు. ఏ సచివాలయంలో ఎంతమంది డీటెయిల్స్ అప్డేట్ చేశారనేది గవర్నమెంట్ తెలుసుకుంటుంది..

Also Read :: నిరుద్యోగులకు రైల్వే ఉద్యోగాలు రిలీజ్

ఇంపార్టెంట్ డేట్స్

  • ఈ ప్రక్రియ 10.01.2025 లోపు పూర్తి చేయవలెను.

📢 Related TAGS

ntr bharosa pension latest news, ntr bharosa pension scheme, ntr bharosa pension, ntr bharosa pension application, ntr bharosa pension in ap, ap ntr bharosa pensions, ntr bharosa pensions

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now