
Table of Contents
🔍 Online Ration Card Download 2025
Online Ration Card Download 2025: మనం రేషన్ కార్డుని ఫ్రీగా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చును.. అలాగే PDF గా కూడా షేర్ చేసుకోవచ్చును.. మీరు ఈ కొత్తగా వచ్చిన డిజిటల్ రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి పూర్తి వివరాలు ఈ పేజీ లో తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
📋 Overview Of Online Ration Card Download 2025
మనం రేషన్ కార్డ్ ని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి రెండు రకాల సర్వీసులు అవైలబుల్ గా ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
- డిజి లాకర్ వెబ్సైట్
- మేరా రేషన్ యాప్
ప్రస్తుతం రేషన్ కార్డ్‌ను మనం ఇంటి దగ్గరే సులభంగా DigiLocker వెబ్సైట్ లేదా Mera Ration యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన స్టెప్స్ కింది విధంగా ఉన్నాయి
1.📲 డిజి లాకర్ వెబ్సైట్ ద్వారా రేషన్ కార్డ్ డౌన్‌లోడ్
సో ఇప్పుడు మనము డిజి లాకర్ యాప్ ద్వారా రేషన్ కార్డు నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.
1. ముందుగా DigiLocker Website ఓపెన్ చేయండి.
2. మీ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌తో Login / Sign Up అవ్వండి.
3. లాగిన్ అయిన తర్వాత Search Documents లో “Ration Card” అని టైప్ చేయండి.
4. మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసి, అవసరమైన వివరాలు (Ration Card Number, Aadhaar Number వంటివి) ఇవ్వండి.
5. రేషన్ కార్డ్ డిజిటల్ కాపీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
6. దాన్ని Download PDF లేదా Save to DigiLocker ఆప్షన్‌తో సేవ్ చేసుకోవచ్చు.
2.📲 మేరా రేషన్ యాప్ ద్వారా రేషన్ కార్డ్ డౌన్‌లోడ్
సో ఇప్పుడు మనము మేరా రేషన్ యాప్ ద్వారా రేషన్ కార్డు నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.
1. ముందుగా Mera Ration App ను Google Play Store లేదా Apple App Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.
2. యాప్ ఓపెన్ చేసి Login / Registration లో రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి.
3. మీ వివరాలు ఆటోమేటిక్‌గా వెరిఫై అవుతాయి.
4. ఆ తర్వాత యాప్‌లో Ration Card Details అనే ఆప్షన్‌కి వెళ్లండి.
5. అక్కడ మీ రేషన్ కార్డ్ డిజిటల్ కాపీ కనిపిస్తుంది.
6. Download / Save బటన్‌పై క్లిక్ చేసి రేషన్ కార్డ్ PDF రూపంలో పొందవచ్చు.
🔗 Important Links
ఈ క్రింద ఇచ్చినటువంటి 1 లింక్ ఓపెన్ చేసి Mera Ration App ద్వారా డిజిటల్ రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి.. 2nd లింక్ ఓపెన్ చేసి Digi locker Website తో రేషన్ కార్డు పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి.
🔥 1 App Link | Click Here |
🔥 2 Website Link | Click Here |
🔥 Latest Government Jobs | Click Here |
📽️ Online Ration Card Download 2025 ఎలా డౌన్లోడ్ చేయాలో డెమో వీడియో
అందరికీ అర్థం అవ్వాలని ఉద్దేశంతో డెమో వీడియో కూడా ఇచ్చాను.. ఆన్లైన్ రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో పూర్తి వివరాలు కోసం ఈ క్రింద ఇచ్చిన వీడియో చూడండి.
📽️ Video Link :- Click Here
✅ ముగింపు
రేషన్ కార్డ్‌ను DigiLocker లేదా Mera Ration App ద్వారా ఇంటి దగ్గరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
ప్రతి రోజు ప్రభుత్వ పథకాలు మరియు జాబ్ అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ ని visit చేస్తూ ఉండండి. అలాగే డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
❓ FAQs – రేషన్ కార్డ్ ఆన్లైన్ డౌన్లోడ్
Q1. రేషన్ కార్డ్‌ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేయడానికి DigiLocker తప్పనిసరిగా అవసరమా?
👉 అవును, డిజిటల్ రేషన్ కార్డ్‌ను పొందడానికి DigiLocker ఉపయోగించవచ్చు. అయితే Mera Ration App ద్వారానూ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Q2. రేషన్ కార్డ్‌ని డౌన్లోడ్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం?
👉 సాధారణంగా రేషన్ కార్డ్ నంబర్ లేదా ఆధార్ నంబర్ సరిపోతాయి.
Q3. Mera Ration App ద్వారా డౌన్లోడ్ చేసిన రేషన్ కార్డ్ లీగల్‌గా వాలిడ్ అవుతుందా?
👉 అవును, డౌన్లోడ్ చేసిన డిజిటల్ రేషన్ కార్డ్ అన్ని ప్రభుత్వ సేవల కోసం చెల్లుబాటు అవుతుంది.
Q4. రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజులు ఉంటాయా?
👉 లేదు, DigiLocker లేదా Mera Ration App ద్వారా పూర్తిగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Q5. DigiLocker లో రేషన్ కార్డ్ కనిపించకపోతే ఏమి చేయాలి?
👉 ముందుగా మీ రేషన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్ సరిగా ఎంటర్ చేశారో లేదో చెక్ చేయండి. అయినా రాకపోతే, మీ రాష్ట్రం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) అధికారిక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి మాన్యువల్‌గా డౌన్లోడ్ చేయవచ్చు.
🏷️ Related Tags
Online Ration Card Download, Ration Card Download 2025, DigiLocker Ration Card Download, How to Download Ration Card Online, Ration Card PDF Download, Mera Ration App Ration Card Download Andhra Pradesh Ration Card Download, Telangana Ration Card Download, Digital Ration Card Online, Ration Card Download Process
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇