74,051 Widow (Spouse) Pensions Sanctioned in AP – కొత్త పెన్షన్ల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి

Pensions Sanctioned in AP

💰 74,051 Widow (Spouse) Pensions Sanctioned in AP

Pensions Sanctioned in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సంక్షేమ పథకాల అమలులో ముందంజ వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 74,051 (Spouse) పెన్షన్లు మంజూరు చేసింది. మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేయాలో చూద్దాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

✅ మంజూరు వివరాలు:

  • మొత్తం మంజూరైన పెన్షన్లు : 74,051
  • పెన్షన్ రకం : వితంతు (Spouse)
  • పెన్షన్ పంపిణీ విధానం : నగదు రూపంలో
  • పంపిణీ ప్రదేశం : గ్రామ / వార్డు సచివాలయం
  • తేదీలు : జూన్ తేదీ వాయిదా 2025

📆 నగదు పంపిణీ తేదీలు:

  • జూన్ తేదీ వాయిదా, 2025
  • పెన్షన్ లబ్ధిదారులకు నగదు రూపంలో డబ్బులు పంపిణీ చేయబడుతుంది.
  • పంపిణీ గ్రామ / వార్డు సచివాలయం పరిధిలోనే జరుగుతుంది.

🧾 ఎవరు అర్హులు?

  • వివాహం అయిన తరువాత భర్త మరణించిన మహిళలు, ప్రభుత్వ నిర్దేశిత ఆర్థిక మరియు సామాజిక ప్రమాణాలు నెరవేర్చిన వారు ఈ పెన్షన్‌కు అర్హులు.

📍 సచివాలయం ద్వారా తెలియచేసే సమాచారం

  • ప్రతి గ్రామ / వార్డు సచివాలయం వారి పరిధిలోని లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి, సమాచారం అందజేస్తారు. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు లేదా పింఛన్ ID తో వెళ్లి ధృవీకరించుకోవాలి.

ℹ️ ముఖ్య సూచనలు:

  • పెన్షన్ డబ్బు స్వీకరించడానికి ఆధార్ కార్డు తప్పనిసరి.
  • విదేశాల్లో ఉన్నవారు లేదా వేరే గ్రామంలో ఉన్నవారు వారి కుటుంబ సభ్యులను అధీకృత పత్రంతో పంపించాలి.
  • పింఛన్ శాంక్షన్ అయిందో లేదో తెలుసుకోవాలంటే స్థానిక సచివాలయంలో తనిఖీ చేయవచ్చు లేదా అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

📢 సమాచారం ఎలా తెలుసుకోవాలి?

  • మీ గ్రామ / వార్డు సచివాలయంలో లభించే జాబితాలో మీ పేరు ఉంది లేదా లేదో చెక్ చేయండి.

🔍 How to Check Pensions Sanctioned List

Pensions Sanctioned in AP పైన కొత్త పెన్షన్లు రిలీజ్ అయినది సమాచారం మొత్తం తెలుసుకున్నారు. అలాగా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో కూడా పూర్తి వివరాలు ఇచ్చాను.. ఇప్పుడు మన మొబైల్లో మనమే ఎలా చెక్ చేసుకోవాలి.. ఈ లిస్టులో నేమ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి జూన్ తేది వాయిదా కొత్త పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కింద ఇచ్చిన లింకును క్లిక్ చేసి మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి.

WhatsApp Group Join Now
NTR Bharosa Pension status
AP Govt Launches WhatsApp Service for Pensioners | AP Govt Memo 2025 | NTR BHAROSA Pension Status మీ మొబైల్ లోనే ఇప్పుడు

Important Link’s

కొత్త పెన్షన్లు లింకు 1 ఓపెన్ అవ్వకపోతే , లింక్ 2 ఓపెన్ చేసుకోండి..

NTR Bharosa Pension Scheme
AP NTR Bharosa Pension Scheme – Latest Update పెన్షన్ తొలగింపు మళ్లీ ప్రారంభం
🔥 కొత్త పెన్షన్లు లిస్టు లింక్ 1Click Here
🔥 కొత్త పెన్షన్లు లిస్టు లింక్ 2Click Here
🔥 ప్రభుత్వ ఉద్యోగాలుClick Here

📃 కుదిరితే ఇవి కూడా చదవండి

🔥 పీఎం కిసాన్ అర్హుల లిస్టుClick Here
🔥 తల్లికి వందనం అప్డేట్ Click Here
🔥 పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్Click Here
🔥 అన్నదాత సుఖీభవ స్టేటస్ Click Here
🔥 డ్వాక్రా మహిళలకు ఉచితంగా లోన్స్Click Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
!function(){"use strict";if("querySelector"in document&&"addEventListener"in window){var e=document.body;e.addEventListener("pointerdown",(function(){e.classList.add("using-mouse")}),{passive:!0}),e.addEventListener("keydown",(function(){e.classList.remove("using-mouse")}),{passive:!0})}}();