Phonepe Jobs 2025: ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు
Phonepe Jobs 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
Job Mela 2025
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ( APSSDC ) ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళా ద్వారా దాదాపుగా రెండు ముఖ్యమైన కంపెనీలకు సంబంధించి ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ పేజీలో ఉన్నాయి చెక్ చేయండి.
- Phonepe Jobs Overview
- Cream Stones sri Venkateswara Agencies
Phonepe Jobs Overview
Job Type | Sale’s Associate – Direct Channel |
Job Role | Business Development Executive |
No.of Positions | 20 |
Salary | 2,20,000 |
Work Location | Kurnool District |
Qualification | ఇంటర్ & డిగ్రీ |
Age | 20 – 35 |
Cream Stones sri Venkateswara Agencies
Job Type | Counter Sales Associate – Tourism and Hospitality |
No.of Positions | 100 |
Salary | 1,50,000 to 2,40,000 |
Work Location | Hyderabad, Bangalore, Raichur |
Qualification | SSC Diploma bhm And Degree |
Job Role | Multiple Roles |
Age | 19 to 30 |
Also Read :- పరీక్ష లేకుండా రైల్వే శాఖల ఉద్యోగాలు
కావలసిన డాక్యుమెంట్స్
ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలనుకునే ప్రతి అభ్యర్థి క్రింద తెలిపిన ప్రతి డాక్యుమెంటు తీసుకొని వెళ్ళాలి.
- రెజ్యూమ్
- విద్యా అర్హత సర్టిఫికెట్స్ ( 10th, Inter, Degree, etc.. మార్క్స్ లిస్ట్ )
- ఆధార్ కార్డ్
- స్టడీ సర్టిఫికెట్స్
అప్లికేషన్ ఫీజ్
- మీరు ఈ జాబ్స్ కి ఎటువంటి దరఖాస్తు ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.. అందరూ ఉచితంగా ఇంటర్వ్యూకి హాజరవచ్చును.
వయసు
ఈ జాబ్స్ కి వయసు వచ్చేసి మనకి పైన తెలిపిన టేబుల్ లో కంపెనీ ప్రకారం వయసు చెక్ చేయండి.
ఇంటర్వ్యూ ఎక్కడ?
ఈ జాబ్ కి సంబంధించి ఇంటర్వ్యూ లోకేషన్ NAC సెంటర్, బిర్లా గేట్, కర్నూల్.
మరిన్ని వివరాలకు :: 9676141731 నెంబర్ కి కాల్ చేసి ఈ జాబ్ మేళా కు సంబంధించి మీకున్న ప్రతి డౌట్ క్లియర్ చేసుకోండి.
ఇంటర్వ్యూ తేదీ
ఫిబ్రవరి 4, 2025 వ తేదీన ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. NAC సెంటర్, బిర్లా గేట్, కర్నూల్.
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం కొరకు :: Click Here
Apply Online & Offical Website :: Click Here
Ap లో ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ రిలీజ్ మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి :: Click Here
Related TAGS
phonepe, phonepe jobs 2025, phonepe work from home jobs, phonepe job, phonepe job vacancy, phonepe jobs for freshers, phonepe jobs work from home, phonepe latest jobs, phonepe job openings, phonepe careers, phonepe interview questions
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.