PM Kisan 21th Installment లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి

Pm Kisan 20th Installment

PM Kisan 21th Installment 

PM kisan 21th installment :: కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ గుడ్ నైట్ చెప్పడం జరిగింది.. 21వ విడత ఆర్థిక సహాయం రైతుల ఖాతాలో జమ చేయాలని ఏర్పాట్లు చేస్తుంది.. అర్హుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి..

WhatsApp Group Join Now

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో 20 విడతలగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.. ఒక్కో విడతకి ₹2,000 వేల రూపాయలు.. సంవత్సరానికి మూడు వాయిదాలలో  ₹6,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇపుడు 21వ విడత డబ్బులు రైతులు ఖాతాలో అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ పథకం కింద ప్రధాని మోదీ బీహార్ నుంచి నిధులను విడుదల చేయనున్నారు. అర్హత కలిగిన రైతు ఖాతాకు రూ.2,000 చొప్పున మంజూరు చేస్తారు. ప్రతి రైతు అర్హులు లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

PM kisan Scheme Overview

పథకం పేరుప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN)
ప్రారంభం24 ఫిబ్రవరి 2019
లబ్ధిదారులుచిన్నతరహా మరియు సన్నకారు రైతులు
మొత్తం ఆర్థిక సహాయంఒక సంవత్సరానికి ₹6,000
చెల్లింపు విధానంమూడు దశల్లో (₹2,000 చొప్పున) నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
డబ్బులు లబ్ధి పొందే విధానం DBT (Direct Benefit Transfer) ద్వారా

 

అర్హతలు

  • భారతదేశం లోని అన్ని చిన్న, సన్నకారు రైతులు
  • 2 హెక్టార్ల లోపు సాగు భూమి కలిగి ఉండాలి.
  • ఆధార్ కార్డు తప్పనిసరి
  • బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి.
  • మీ భూమి ఆన్లైన్లో లో నమేదు అయ్యి ఉండాలి.

PM Kisan Payment Status

PM kisan కి సంబంధించి తాజాగా ప్రభుత్వం కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ రైతులకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు రిలీజ్ అవుతాయి. ఆ అప్డేట్ ఏంటి, కిసాన్ డబ్బులు పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి పూర్తి వివరాలు కింద లింకులో ఇచ్చాను చెక్ చేయండి.

PM Kisan 21th Installment Eligible List

రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం జరిగింది.. ఇంకా ఎవరైనా రైతులు ఈ కేవైసీ చేసుకోకపోతే వెంటనే చేసుకోగలరు.. ఈ కేవైసీ ఐతేనే రైతులకు డబ్బులు జమ చేయడం జరుగుతుంది..

ఇకపోతే పీఎం కిసాన్ 21వ విడత అర్హుల లిస్టులో మన పేరు ఉందో లేదో ఎలా చెక్ చేయాలో చూద్దాం..

  • ఫస్ట్ అఫ్ ఆల్ మీ మొబైల్ లో ఈ పేజీలో వచ్చిన అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేయగానే.. పిఎం కిసాన్ డాష్ బోర్డు ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
Pm kisan

  • పైన పోటో లో ఉన్న విధంగా మీకు స్క్రీన్ ఓపెన్ అవుతుంది.. అక్కడ మీకు సంబంధించిన జిల్లా, మండలం, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఎంచుకొని.. గెట్ రిపోర్టు మీద క్లిక్ చేయండి.. ఈ క్రింది విధంగా మీకు స్క్రీన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
Pm kisan 19th installment Eligible List
  • పైన విధంగా మీకు లిస్ట్ ఓపెన్ అవడం జరుగుతుంది. మీ నేమ్స్ ఉన్నాయే లేదో చెక్ చేసుకోండి.. ఇక్కడ నేమ్స్ ఉన్న వాళ్ళకే pm kisan 21th installment వస్తుంది. 👇

PM Kisan 21th Installment Eligible List 

PM kisan Payment Status Check

పీఎం కిసాన్ అర్హుల లిస్టు ఎలా చెక్ చేయాలో తెలియకపోతే క్రింద ఇచ్చిన డెమో వీడియోని క్లిక్ చేసి తెలుసుకోండి.

New Ration Card Status Check Online: రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోండి

📽️ Demo Video :: Click Here 

గమనిక :: పైన ఉన్న లింక్ ను క్లిక్ చేసుకొని మీ పీఎం కిసాన్ అర్హుల జాబితా మరియు పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ ను చెక్ చేసుకోండి.

PM Kisan E-kyc Update

తప్పని సరిగా రైతులకి పీఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే EKYC అయ్యి ఉండాలి. లేదు అంటే డబ్బులు రావు.. మీకు EKYC అయేOదో లేదో చెక్ చేసుకోండి.

Pm kisan Ekyc Link :- Click Here 

Also Read ::- రైల్వేలో 32,000 వేల జాబ్స్ రిలీజ్ 

PM kisan Apply Process

పీఎం కిసాన్ మనం రెండు విధాలుగా అప్లై చేయొచ్చు.. అవి

  • ఆన్లైన్
  • ఆఫ్ లైన్

1️⃣ ఆన్‌లైన్:

PM-Kisan అధికారిక వెబ్‌ సైట్ https://pmkisan.gov.in కు వెళ్లి “New Farmer Registration” ద్వారా నమోదు చేసుకోవాలి.

ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, భూమి పత్రాలు అప్‌లోడ్ చేయాలి.

2️⃣ ఆఫ్‌లైన్:

NPCI Status Check Online 2025
NPCI Status Check Online 2025: మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి

మీ గ్రామ పంచాయతీ / CSC (Common Service Center) కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.

స్టేటస్ & డబ్బు చెకింగ్ విధానం:

PM-Kisan వెబ్‌ సైట్ లో “Beneficiary Status” ఆప్షన్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అయ్యిందో లేదో “PM-Kisan Beneficiary List” లో చూడొచ్చు.

Pm kisan Payment Status 

ముగింపు: PM-Kisan పథకం రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే గొప్ప పథకం. అర్హులైన రైతులు వెంటనే నమోదు చేసుకుని ప్రయోజనం పొందండి! కాస్త భూమి ఉన్న ప్రతి రైతు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చును.

ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు..

📢 Related TAGS 

pm kisan 19th payment date, pm kisan, pm kisan 19th installment, pm kisan new update, pm kisan yojana, kisan samman nidhi, pm kisan samman nidhi yojana, kisan nidhi 19th installment

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now