PM Kisan Payment Status: ఈ రైతులకు మాత్రమే రూ.2 వేలు
కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును. pm kisan payment status కి సంబంధించి 19వ విడత డబ్బులు రిలీజ్ చేస్తుంది. ఈ రైతులకు మాత్రమే వస్తాయని ప్రకటించడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సప్ లో కాంటాక్ట్ అవ్వండి.
PM Kisan Payment Status Overview
పిఎం కిసాన్ లో భాగంగా రైతులకి ఇప్పటివరకు 18 విడతలుగా ఒక్కో విడతకీ 2 వేలు చొప్పున రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతులకి 19వ విడత ఈనెల 24వ తేదీన రిలీజ్ చేయనుంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని తెలపడం జరిగింది.
Name of the Post | PM Kisan Payment Status |
Scheme Name | Pradhan Mantri Kisan Samman Nidhi |
Launched By | PM Narendra Modi Ji |
Year | 2024 – 2025 |
Amount | Rs.2,000 |
Release Date | February 2025 |
Official Website | pmkisan.gov.in |
What is PM Kisan Payment Status?
కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా మరియు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన అనే ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రభుత్వ పథకం ద్వారా సంవత్సరానికి రైతులు ఖాతాలో మూడు విడుదల చొప్పున ఒక్కో విడతకు వచ్చేసి రూ 2000 రూపాయలు నేరుగా రైతులు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అలా సంవత్సరానికి మూడు విడతల్లో 6000 రూపాయలు రైతులు ఖాతాలో జమ చేస్తారు. ఈ ప్రభుత్వ పథకం ద్వారా సన్న చిన్న కారు రైతులందరూ తమ పంటను కాపాడుకోవడానికి మరు పెట్టుబడి సాయానికి బ్యాంకుల చుట్టూ తిరగకుండా కొంత ఆర్థికంగా తోడ్పడుతుంది.
నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఈ పీఎం కిసాన్ సన్మాన్ నిది యోజన ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ ఈ ప్రభుత్వ పథకాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో అనగా ఈనెల 24వ తేదీన రైతులు ఖాతాలో ఈ సంవత్సరానికి చివరిదైనా మూడో విడతకు సంబంధించి ₹2,000 రైతులు ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే రైతులకి తప్పకుండా ఈ డబ్బులు రావాలంటే కింద చెప్పిన సూచనలన్నీ కలిగి ఉండాలి.
PM kisan EKYC Update
రైతులందరికీ డబ్బులు రావాలంటే తప్పనిసరిగా రైతులు ఈ కేవైసీ చేసుకోవాలి. ఈ ఈ కేవైసీ ఇప్పటికే రైతులను చేసుకోకపోతే వెంటనే చేసుకోగలరు. లేకపోతే పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి ₹2,000 రైతుల ఖాతాలో జమ్మకావు. తప్పనిసరిగా ప్రతి రైతు ఈ కేవైసి చేసుకోవాలి.
NPC రైతులకు తప్పనిసరి?
పిఎం కిసాన్ నిధులు రావాలంటే తప్పనిసరిగా NPC లింకు కలిగి ఉండాలి. NPC లింక్ అనేది ఉంటేనే రైతులకి DBT ద్వారా డబ్బులు రిలీజ్ అవుతాయి. లేకపోతే డబ్బులు రావు. తప్పనిసరిగా రైతుకు NPC లేక పోతే మీ బ్యాంకును సంప్రదించి NPC లింక్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు.
PM Kisan 19th Installment Eligible List
కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులకు సంబంధించి పిఎం కిసాన్ 19వ విడత అర్హుల జాబితా రిలీజ్ చేయడం జరిగింది. ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది ఈ క్రింది పేజీలో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి. తప్పకుండా ప్రతి రైతు అర్హుల లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
How to PM Kisan Payment Status?
ఫైనల్ గా ఇంక మనము పీఎం కిసాన్ కి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం.. కింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వగలరు.
Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ మీరు అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించి లింక్ అనేది ఓపెన్ చేయగానే ఏ క్రింది విధంగా మీకు హోం స్క్రీన్ కనిపించడం జరుగుతుంది.
Step 2 :: పైన స్క్రీన్ మీద మీకు Know Your Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇంకో పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది.
Step 3 :: అక్కడ మీకు సంబంధించిన పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు క్యాప్చర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు ఒక ఓటిపి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఓటిపి మీద ఎంటర్ చేస్తానే మీకు పేమెంట్ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది.
గమనిక :: ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ తెలియకపోతే డైరెక్ట్ గా మీరు పైన ఇమేజ్ లో ఉన్న విధంగా స్క్రీన్ ఉంటుంది. అక్కడ కెనో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఆప్షన్ ఉంటుంది ఆ నెంబర్ మీద క్లిక్ చేసి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తానే ఓటిపి రావడం జరుగుతుంది. ఓటిపి ఎంటర్ చేస్తానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది.
Step 4 :: పైన ఇమేజ్ లో చూపించిన విధంగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మరి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే గెట్ డేటా అని ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ గా మీరు ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ పేమెంట్ స్టేటస్ అనేది కనిపించడం జరుగుతుంది.
Step 5 :: పైన ఇమేజ్ లో చూపించిన విధంగా ప్రస్తుతానికి మీకు ఎన్నో ఇన్స్టాల్మెంట్ నుంచి అమౌంట్ క్రెడిట్ అయితే ఆ ఇన్స్టాల్మెంట్ నెంబర్ అనేది లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ దగ్గర కనిపించడం జరుగుతుంది. ఒకవేళ ఇది మీకు రెండో పేమెంట్ అయితే నెంబర్ టు ఒకవేళ మీకు మొదటి నుంచి పేమెంట్ అనేది వస్తున్నట్లు అయితే 19వ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ కనిపించడం జరుగుతుంది. మీకు ఏ బ్యాంకులో క్రెడిట్ అయింది ఏంటి పూర్తి వివరాలు అక్కడ మీకు కనిపిస్తాయి.
Important Links
ఈ క్రింద ఇచ్చిన లింకును కిక్ చేసుకొని పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోగలరు.
PM Kisan Payment Status | Click Here |
PM Kisan 19th Installment Eligible List | Click Here |
పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలియకపోతే క్రింద ఇచ్చిన డెమో వీడియో చూసి చెక్ చేసుకోండి.
📽️ Demo Video :: Click Here
🔺 Latest New Jobs :: Click Here
ముగింపు :: తప్పకుండా ప్రతి రైతుకి పీఎం కిసాన్ నిధులు రావాలి అంటే Ekyc, మరియు NPCI లింక్ కలిగి ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఏ రైతు కన్నా లేకపోతే వెంటనే చేపించుకోండి. తప్పకుండా నిధులు జమవుతాయి.
🔍 RELATED TAGS
pm kisan payment status 2025, pm kisan, pm kisan status check, how to check pm kisan pfms payment status, pm kisan payment, pm kisan status kaise check kare, pm kisan payment status check, pm kisan beneficiary status check, pm kisan new update, pm kisan credit status payment pending at bank, pm kisan beneficiary status, pm kisan yojana, how to check pm kisan beneficiary status, pm kisan 19th installment date
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇