
Table of Contents
🧑🌾 PM-KISAN పథకం పేమెంట్ స్టేటస్ పూర్తి సమాచారం
PM Kisan Payment Status : రైతులకి గుడ్ న్యూస్! పీఎం కిసాన్ 20వ విడత కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20th Instalment పేమెంట్ స్టేటస్ నీ మొబైల్ ద్వారా సులభంగా ఎలా చెక్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
🎯 PM-KISAN లక్ష్యం ఏమిటి?
ఈ పథకం ముఖ్య ఉద్దేశం చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక భద్రత కల్పించటం. వారు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనులకు ఈ డబ్బు ఉపయోగించుకోవచ్చు.
👩🌾 Overview Of PM Kisan Payment Status 2025
మన దేశంలో ఉన్న రైతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని 2019 లో ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మన దేశంలో ఉన్న చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రతి ఏటా రూ.6,000 రూపాయలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అయితే ఇది మొత్తం మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు ఇస్తారు. అయితే చివరి విడత(19 ఇన్స్టాల్మెంట్) ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జమ చేశారు. ఇంక తర్వాత విడత అయిన 20వ విడత డబ్బులను జూన్ నెలలో జమ చేస్తారు అని సమాచారం.
Name Of The Scheme | PM-Kisan Samman Nidhi Yojana |
Launched By | Government Of India |
Launched Year | 2019 |
Eligibility | Indian Farmers |
Annual Amount | రూ.6,000/-(In 3 Installments) |
Last Installment | 19th-Released in February |
Upcoming Installment | 20th Installment- June, 2025 |
Official Website | www.pmkisan.gov.in |
📌 పథకం ముఖ్యాంశాలు:
- 💰 సంవత్సరానికి ₹6,000 – మూడు విడతలుగా ₹2,000 చొప్పున.
- 🏦 డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ (DBT).
- 🧾 EKYC తప్పనిసరి.
- 🌐 ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ దరఖాస్తు అవకాశం.
⚠️ EKYC పూర్తిచేయలేదా?
- 📵 EKYC లేకపోతే డబ్బు రాదు.
- 🏢 CSC (మీ సేవ కేంద్రం) లో చేయించవచ్చు.
- 🔐 ఆధార్ OTP ద్వారా ఆన్‌లైన్‌లో కూడా పూర్తిచేయొచ్చు.
📌 గమనిక :: తప్పకుండా ప్రతి రైతుకి ekyc కంప్లీట్ అవ్వాలి. లేనిచో రైతులకు సంబంధించి పిఎం కిసాన్ నిధులు రైతులు లబ్ధి పొందలేరు. ఈ పేజీలో మీకు లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు ఈ కేవైసీ అయిందో లేదో కూడా చెక్ చేసుకోండి.
🔍 How To Check PM Kisan 20th Installment Payment Status
పీఎం కిసాన్ 20వ విడత డబ్బులను జూన్ నెలలో విడుదల కానున్నట్లు సమాచారం. అయితే ఈ డబ్బులను నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తారు. కనుక ఈ PM Kisan Payment Status ను ఆన్లైన్ లో సులభంగా ఎలా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.pmkisan.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 : అక్కడ మనకు కార్నర్ లో “Kisan Status” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేయండి.
Step 3 : ఇప్పుడు “Know Your Status” పై క్లిక్ చేయండి.
Step 4 : ఇక్కడ మీరు మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేసి, అక్కడ కనిపించే క్యాప్చా కూడా ఎంటర్ చేయండి.
Step 5 : మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP నీ ఎంటర్ చేయండి.
Step 6 : మీరు ఓటిపి ను ఎంటర్ చేసిన తర్వాత, మీ పేమెంట్ స్టేటస్ కనిపిస్తుంది.
మీకు గనుక పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఐడి తెలియకపోతే సింపుల్ గా know your registration id లింక్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీ మొబైల్ నెంబర్/ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత otp ని ఎంటర్ చేసి ఐడి నీ తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చి ఐడి ఎంటర్ చేసి మీ పేమెంట్ స్టేటస్ నీ తెలుసుకోండి.
✅ చివరిగా
ఈ పథకం రైతులకి గొప్ప వరం. కానీ ప్రమాదం లేకుండా ఫలితం పొందాలంటే ఆధార్, బ్యాంక్ వివరాలు సరైనవిగా ఉండాలి. ప్రతి రైతు తన వివరాలు చెక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్దిని పొందగలరు.
🔗 Important Link’s
క్రింద ఇచ్చిన టేబుల్ లో pm Kisan payment status కి సంబంధించి Ekyc Link, పేమెంట్ స్టేటస్ మరి అరుపుల లిస్టు అన్ని రకాల లింక్స్ ఇవ్వడం జరిగింది.. తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి.. వీలైతే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయగలరు.
🔥 పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ | Click Here |
🔥 పీఎం కిసాన్ అర్హుల లిస్టు | Click Here |
🔥 పిఎం కిసాన్ Ekyc స్టేటస్ | Click Here |
🔥 ఆధార్ కార్డ్ + బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్ | Click Here |
💡 ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
🆕 ఇటీవలి న్యూ అప్డేట్స్ (2025):
- 🗓️ జూన్ 2025లో 20వ విడత రాబోతుంది.
- 🛑 EKYC చేయని వారికీ డబ్బు జమ కాలేదు.
- 🔄 రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మరిన్ని బెనిఫిట్స్ అందిస్తున్నాయి.
✅ అన్నదాత సుఖీభవ స్టేటస్ : Click Here
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇