PM Kisan Scheme Update : 6 వేలు కాదు.. 10 వేలు

Pm kisan Update

PM Kisan Scheme Update : 6 వేలు కాదు.. 10 వేలు

PM Kisan Scheme Update :: కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా రైతులకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించడం జరిగింది.. ఇప్పటికే రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు.

WhatsApp Group Join Now

అన్నదాతలకు మోదీ కొత్త సంవత్సర కానుక

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే దేశంలోని పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన సర్వే చేయాలని నిర్ణయించారు.

2019 నుంచి నుంచి మోదీ సర్కార్ ఏట రైతులకి రూ. 6,000 వేలు పెట్టుబడి సాయం అందిస్తోంది.. రూ. 2,000 వేల చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాల్లో డబ్బుని జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ. 10,000 వేలకు పెంచుతున్నట్లు మోదీ ఎక్స్ లో తెలిపారు.. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా రూ. 10,000 వేలు జమ చేయనున్నట్లు ప్రకటించారు.

పిఎం కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని.. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ త్వరలో ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు ఇదివరకే పేర్కొన్నాయి. అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని రూ. 10,000 వేలకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోది స్వయంగా వెల్లడించడం జరిగింది.

NTR Bharosa pension update
NTR Bharosa Pension Update : రాష్ట్రంలో పెన్షనర్ల అందరికీ ఈ పని తప్పనిసరి ఆదేశాలు జారీ

రైతులను ఆర్థికంగా ఎదగడం కోసం ఆరేళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కింది. రైతులకు పంట సయం కింద బాగా ఉపయోగపడుతుందని. ఇప్పటివరకు కేంద్రం 18 విడతలు రైతులు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇకపోతే కొత్తగా 19 వ విడత కోసం రైతు ఎదురుచూస్తున్నారు.. వారికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును.. 19వ విడత ఏ రోజు రిలీజ్ చేస్తారు కేంద్రం ప్రకటించడం జరిగింది.

Pm kisan 19th installment Eligible List

గమనిక :: పైన ఇచ్చిన లింకును క్లిక్ చేసుకొని పీఎం కిసాన్ 19వ విడత ఏరోజు రిలీజ్ చేస్తారు..మరియు అర్హుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి..

రైతులకు రూ.20,000.. ఎప్పుడంటే?

అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులకు ఏడాదికి రూ.20,000 చొప్పున సాయం చేసే ఈ పథకాన్ని ‘PM కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని నిర్ణయించింది. PM కిసాన్ ₹6వేల నుంచి కేంద్రం ₹10 వేలకు పెంచనుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ₹10వేలు కలిపి మొత్తం ₹20 వేలు ఇస్తామని CM CBN చెప్పారు. 3 విడతల్లో కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రమూ అంతే మొత్తంలో ఇవ్వనుంది.

Also Read :: నిరుద్యోగులకి గుడ్ న్యూస్ జాబ్ కాలండర్ రిలీజ్

Today News 2025
Today News 2025: ఈరోజు వరకు వచ్చిన లేటెస్ట్ న్యూస్

📢 Related TAGS

pm kisan, pm kisan yojana, pm kisan scheme, pm kisan new update, pm kisan samman nidhi, pm kisan yojana new update, pm kisan online apply, pm kisan scheme 2025, kisan scheme launch, pm kisan 19th installment, pm kisan scheme kya hai, pm kisan scheme launch, pm kisan 19th installment date

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now