Power Grid Recruitment 2025: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు రిలీజ్

Power Grid Recruitment 2025

Power Grid Recruitment 2025: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు రిలీజ్

నిరుద్యోగులకు మరో చక్కటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ( Power Grid Recruitment 2025 ) ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి, ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now

Overview of the Power Grid Recruitment 2025

Organization Power Grid Corporation of India Limited
Name of The Power Grid Recruitment 2025
Official Website www.powergrid.in/en/job-opportunities
Last Date 25-03-2025

 

Total vacancies : 

ఈ పోస్టులకు మొత్తం 28 వెకెన్సీస్ లు ఉన్నాయి. అయితే ఏ పోస్టులకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి. అనేవి కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name of the Post’s  Number of Vacancies
Un-reserved 13
OBC 07
SC 04
ST 02
EWS 02
Ex-servicemen 03

 

Eligibility :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు వారి విద్య విభాగంలో ఆ పోస్టులకు సంబంధిత కోర్సు లో పాస్ అయ్యి ఉండాలి. అలాగే కొంత పని అనుభవం కూడా ఉండాలి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్  ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ  ఇటువంటి కోర్సు లో చదివిన విద్యార్థులు ఈ పోస్టులకు ఎలిజిబుల్  అవుతారు.

Age Limit :

ఈ పోస్టులకు అప్లై చేసుకుని అభ్యర్థుల కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 25,మార్చి,2025 నాటికి అభ్యర్థుల వయస్సు 29 సంవత్సరాలు ఉండాలి. ఈ వయసు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

RRB ALP Recruitment 2025
RRB ALP Recruitment 2025: రైల్వే శాఖలో కొత్తగా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ రిలీజ్

Salary Details :

ఈ పోస్టులకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకి రూ.23,000 నుండి రూ.1,05,000. ఈ శాలరీ అనేది ఒక్కొక్క పోస్టులకు ఒక్కొక్క విధంగా ఉంటుంది.

Application Process :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు  కచ్చితంగా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలని పవర్  గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆదేశించింది. అందువలన ఈ పోస్టులకు అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి.

Application Fee :

ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీ అనేది అభ్యర్థులు ఏ కేటగిరీ  వారు అనేదాన్ని బట్టి  అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది.

  • General,EWS,OBC అభ్యర్థులకు రూ.300/-
  • SC,ST, Pwd అభ్యర్థులకు కొంత అప్లికేషన్ ఫీజు లో మినహాయింపు అనేది ఉంటుంది.

Selection Process :

ఈ పోస్టులకు ఎంపిక చేసుకునే అభ్యర్థులకు వారు అప్లై చేసుకునే పోస్టులను బట్టి టెస్టు లు ఉంటాయి. కానీ అభ్యర్థులను ప్రధానంగా అయితే స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Important Dates : 

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఈ పోస్టులకు అప్లై చేసుకుని అభ్యర్థుల కోసం  ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అవి  ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం అప్లికేషన్ తేదీలు.

Indian Army Agniveer Recruitment 2025
Indian Army Agniveer Recruitment 2025: 10 పాస్ అయిన వాళ్లకి ఆర్మీలో ఉద్యోగాలు రిలీజ్

Application starting date :05-03-2025

Application Last date :25-03-2025.

>>>> Important Links 

ఈ క్రింద ఇవ్వబడిన టేబుల్ ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి వెబ్ సైట్ మరియు నోటిఫికేషన్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి. మీకు అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోండి.

Power Grid Recruitment PDF Download  Click Here 
Apply Online Link   Click Here 
Latest Govt Jobs   Click Here 

 

గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల కోసం ప్రతి రోజూ మా వెబ్ సైట్ ను లేదా వాట్సాప్ గ్రూప్ నీ ఫాలో అవ్వగలరు.

🔍 RELATED TAGS

powergrid recruitment 2025, pgcil recruitment 2025, power grid recruitment 2025, pgcil new recruitment 2025, recruitment 2025, pgcil engineer trainee recruitment 2025, powergrid pgcil recruitment 2025, tneb recruitment 2025, ippb recruitment 2025, tangedco recruitment 2025, pgcil manager recruitment 2025, pgcil recruitment 2024, power grid recruitment, thdc recruitment 2025, power grid recruitment, tneb recruitment 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now