Puramithra App ద్వారా Property Tax ఎలా చెల్లించాలి? (Andhra Pradesh 2025 Step-by-Step Guide in Telugu)

Puramithra App

Table of Contents

WhatsApp Group Join Now

Puramithra App ద్వారా Property Tax ఎలా చెల్లించాలి? (Andhra Pradesh 2025 Step-by-Step Guide in Telugu)

ఆంధ్రప్రదేశ్ లో మీ Property Tax ను Puramithra App ఉపయోగించి ఎలా చెల్లించాలో పూర్తి వివరాలు తెలుసుకోండి. మరియు మీ ఇంటికి ఎంత పన్ను ఆన్లైన్లో ఉందో కూడా చెక్ చేయవచ్చు. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

Puramithra App అంటే ఏమిటి?

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన citizen service app
  • Municipal complaints, services & tax payments కోసం ఈ యాప్ ఉపయోగ పడుతుంది.

ఇక పోతే మీ కుటుంబానికి సంబంధించి ప్రాపర్టీ టాక్స్ ఎంత వచ్చింది.. ఈ యాప్ లో ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు ను. అలాగే ఎక్కడికి వెళ్లకుండా ఇందులో నుంచే మీ ఇంటికి సంబంధించి ప్రాపర్టీ టాక్స్ పే చేయొచ్చు.

Property Tax Online లో ఎందుకు చెల్లించాలి?

  • MeeSeva center కి అవసరం లేదు
  • Quick & secure UPI/N
  • Receipt instant గా వస్తుంది.

Property Tax Last Date

వడ్డీ రాయితీ గడువు పొడిగింపు

పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. 2024-25కు గాను ప్రజలు చెల్లించాల్సిన పన్నుపై ఈ రాయితీ వర్తిస్తుంది. మార్చి నెలాఖరుతోనే గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే సెలవుల వల్ల రాయితీ ఉపయోగించుకోలేక పోయామని విజ్ఞప్తులు రావడంతో పొడిగించింది.

Puramithra App లో Property Tax చెల్లించే విధానం (Step-by-Step)

తప్పకుండా మీరు ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలి. అప్పుడే మీరు మీకు సంబంధించిన ప్రాపర్టీ కి ఎంత టాక్స్ వచ్చిందో చూస్కోవచ్చును. అలాగే మీరు ఇక్కడి నుండే ఆన్లైన్లో పే చేయొచ్చును.

Step 1 :: ఈ పేజీలో క్రింద ఇచ్చిన యాప్ ను ఫస్ట్ అఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకునే వెంటనే క్రింది విధంగా మీకు ఆప్ ఓపెన్ అవడం జరుగుతుంది.

House Tax online pay

Step 2 :: తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి ఓటిపి కూడా రావడం జరుగుతుంది. ఓటిపి ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Educational Loan for Graduation
Educational Loan for Graduation: ఉన్నత చదువుల కోసం స్టూడెంట్స్ ఇచ్చే బెస్ట్ లోన్స్

Step 3 :: యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు మూడు ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది.

  • Grievance
  • Services
  • Payments

Step 4 :: ఇప్పుడు మీరు మీకు సంబంధించి ప్రాపర్టీ టాక్స్ పే చేయాలనుకుంటే మరి ఎంత వచ్చిందో చెక్ చేయాలంటే Payments ( 3వ ఆప్షన్ ) ను క్లిక్  చేయండి.

Step 5 :: తరువాత మీరు కొత్తగా 7 ఆప్షన్స్ వస్తాయి..

  • Property Tax
  • Water Charges
  • Trade Licences Fee
  • Sewerage Charges
  • Property Mutation Fee
  • Leases and Agreements Fee
  • Advertisement Tax

Step 6 :: ఇప్పుడు పైనున్న వాటిలో మీరు Property Tax pay చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 7 :: ఇప్పుడు మీకు సంబంధించిన House Number లేదా Assessment Number ఎంటర్ చేయాలి.

Step 8 :: Tax details చూసి, Payment చెయ్యాలి. (UPI / Net Banking)

Step 9 :: తరువాత మీ పేమెంట్ కి సంబంధించి Receipt save చేయాలి. (PDF or Screenshot)

భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి మీ పేమెంట్ పే చేశాక తప్పకుండా స్క్రీన్ షాట్ లేదా పిడిఎఫ్ తీసి పెట్టుకోండి.

Pura Mithra App Link

ఈ క్రింద ఇచ్చిన టేబుల్ Property Tax కు సంబంధించిన యాప్ లింక్ ఉంది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

Kisan Credit Card
Kisan Credit Card: రైతులకు గుడ్ న్యూస్ నామ మాత్రం వడ్డీకే రూ. 3 లక్షల లోనే ఇలా అప్లై చేయండి
Pura Mithra App ( Property Tax Pay )  Click Here
ఇలాంటి మరిన్ని జాబ్ కోసం  Click Here 
50% గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ లోన్స్  Click Here

Property Tax చెల్లింపు సంబంధించి ముఖ్యమైన సూచనలు

  • Assessment number తప్పుగా entered అయితే error వస్తుంది

  • Mobile internet secure గా ఉండాలి

  • App నుండి వచ్చే receipt ను తప్పకుండా save చేసుకోండి

FAQs:

Q: App లో Payment చేయలేకపోతే ఏం చేయాలి?
A: GHMC website లేదా MeeSeva ద్వారా కూడా చెల్లించవచ్చు.

Q: Assessment number ఎక్కడ దొరుకుతుంది?
A: Property Tax Receipt లేదా GHMC Website లో చూడవచ్చు.

గమనిక :: ప్రతి రోజు ప్రభుత్వ పథకాలు మరియు జాబ్స్ పొందాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూప్ నీ లేదా మా వెబ్సైట్ నీ ఫాలో అవ్వగలరు.

🔍 Related Tags 

PuramithraApp, PropertyTaxPayment, HouseTaxAp, Ap GovernmentApps, OnlineTaxPaymentTelugu, PuramithraTelugu, GHMCTax, TeluguTutorial, MobileTaxPayment, CivicServicesAndhraPradesh

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Index