Railway ALP Recruitment: 9970 ఉద్యోగాలకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

Railway ALP Recruitment

Railway ALP Recruitment: 9970 ఉద్యోగాలకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

Railway ALP Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదవ తరగతి పాస్ అయితే చాలు రైల్వే లో కొత్తగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now

Overview Of RRB NTPC Assistant Loco Pilot Recruitment 2025

యువతకు భారతీయ రైల్వే సంస్థ ఒక చక్కటి నోటిఫికేషన్ ను ఇటీవలే రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 9970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు భర్తీ చేసుకునేందుకు నిరుద్యోగులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చును. చాలావరకు యువత రైల్వే ఉద్యోగాల కొరకు చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు వారికి ఇది చాలా మంచి అవకాశం. ఈ పోస్టులకు అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని ప్రభుత్వాధికారులు తెలిపారు.

Organization Indian Railway Department
Name Of The Post Railway ALP Recruitment
Number Of Vacancies  9970
Education Qualification 10th, ITI, Diploma, NCVT, SCVT
Mode Of Application  Online
Salary రూ.19,900 నుండి 81,000
Last Date 11 May,2025
Official Website https://www.rrbapply.gov.in

Eligibility For RRB NTPC Assistant Loco Pilot Recruitment 2025

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కొంత విద్యా అర్హత ను పొంది ఉండాలని రైల్వే సంస్థ ఆదేశించింది.ఈ కింద తెలిపిన విద్యార్హత ను కలిగిన వారు మాత్రమే ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు అని రైల్వే సంస్థ స్పష్టం చేసింది.అయితే వీరు ఆదేశించిన ఆ విద్యార్హత ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • అభ్యర్థులు 10వ తరగతి,ITI, Diploma, NCVT, SCVT వంటి వాటిల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మద్య ఉండాలి.

పైన తెలిపిన అర్హతలను కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు.

Age Limit

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు ఎంత ఉండాలి అని నోటిఫికేషన్ లో స్పష్టంగా తెలిపారు.నోటిఫికేషన్ లో తెలిపిన వయోపరిమితి ఎంతో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మద్య ఉండాలి.
  • ఈ వయోపరిమితి కి కటాఫ్ తేదీ 11-05-2025.

Age Relaxation 

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు ను కూడా రైల్వే శాఖ నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. అయితే ఈ వయసు సడలింపు అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

Ap health department jobs
AP Health Department Jobs: 10వ తరగతితో హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు రిలీజ్ 
  • SC,ST,BC,EWS కేటగిరి వారికి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • Ex-Servicemen కేటగిరి వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

Salary Details For RRB NTPC Assistant Loco Pilot Recruitment 2025

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు వివిధ టెస్ట్ లను నిర్వహించి అందులో అభ్యర్థుల యొక్క పర్ఫామెన్స్ బట్టి ఎంపిక చేస్తారు.ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.19,900 నుండి రూ.81,000 వేల రూపాయల వరకు ఇస్తారు.

Application Fee 

రైల్వే శాఖ రిలీజ్ చేసిన ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

  • SC, ST, PWBD, Womens కి రూ.250 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • OBC, EWS, Unreserved కేటగిరి అభ్యర్థులకు రూ.500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

How To Apply For RRB NTPC ALP Jobs

RRB NTPC ALP ASSISTANT LOCO PILOT ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు రైల్వే శాఖ వారి అధికారిక వెబ్ సైట్ అయిన https://www.rrbapply.gov.in లో ఆన్లైన్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చును. ఈ ఉద్యోగాలకు అర్హత పొంది ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి.

Important Dates 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం రైల్వే శాఖ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు అప్లై  చేసుకోవడానికి సంబంధించిన అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు.

Application Starting Date : April 12,2025.

Application Last Date : May 11,2025.

>>>>> Important Links

AP Latest Jobs
Ap Latest Jobs:10th పాస్ అయ్యారా ట్రైనింగ్ ఇచ్చి మరి ఉద్యోగం రూ 30 వేలు

ఈ క్రింది ఇచ్చినటువంటి టేబుల్ లో జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి. ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేయగలరు.

Notification PDF Download Click Here
Apply Link Click Here
మరిన్ని జాబ్స్ కోసం Click Here

గమనిక :: ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూపు లేదా మా వెబ్సైట్ నీ ఫాలో అవ్వగలరు. అలాగే ఇన్ఫర్మేషన్ ని మీ తోటి మిత్రులకు షేర్ చేస్తారని కోరుకుంటున్నాము.

🔻AP లో 20 లక్షల వర్క్ ఫ్రమ్ ఉద్యోగాలు 

🔻 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

🔻 Property Tax Pay చేయండి

🔍 Related Tags 

railway recruitment 2025, railway recruitment, railway alp new vacancy 2025, railway alp new recruitment 2025, rrb alp recruitment 2025, railway new vacancy 2025, railway recruitment board notification 2025, railway alp vacancy 2025, tamil railway recruitment 2025, railway recruitment process 2025, railway recruitment latest update

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now