Railway Jobs 2025: పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు
Railway Jobs 2025 : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి నిరుద్యోగులకి అప్రెంటిస్ జాబ్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Railway Jobs 2025 Notification
దక్షిణ మధ్య రైల్వే (SCR) అప్రెంటిస్ విధానంలో ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగుల కోసం వెతుకుతున్న నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును. కేవలం మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను ఎంపిక చేస్తారు.
ఉద్యోగాలు రిలీజ్ చేసిన సంస్థ | దక్షిణ మధ్య రైల్వే (SCR) |
ఎన్ని పోస్టులు ఉన్నాయి | 4,232 |
విద్యార్హత | 10th, Inter, ITI |
శాలరీ | 15,000 |
అప్లికేషన్ ప్రాసెస్ | Online |
మొత్తం పోస్టులు
- ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 4,232 అప్రెంటిస్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది.
విద్యార్హత
- అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లలో పదో తరగతి, ఇంటర్మీడియట్ మరియు ఐటిఐ పాస్ అయి ఉండాలి.
వయసు
- దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులకు 15 నుంచి 24 సంవత్సరాలు మధ్య వయసు ఉండాలి.
- SC/ ST కి 5 సంవత్సరాలు,
- OBC కి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
జీతం
- ఈ పోస్టులకు మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ట్రైనింగ్ పీరియడ్ లో రూ. 15,000/- ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు
- ఈ పోస్టులకి అప్లై చేయడానికి ST, SC, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు.
- మిగతా జనరల్ అభ్యర్థులకు 100/- అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి.
సెలక్షన్ ప్రాసెస్
- ఈ Railway Jobs 2025 కి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు ఎటువంటి పరీక్ష మరియు ఫీజు లేకుండా డైరెక్ట్ గా మెరిట్ మార్కుల ఆధారంగా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జాబ్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
Also Read : ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్ ( కొత్త బిల్డింగ్ కి అవకాశం)
అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్
ఫస్ట్ అఫ్ ఆల్ మీరు ఈ జాబ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఫుల్ చేసిన తర్వాత తప్పకుండా క్రింది చెప్పిన డాక్యుమెంట్స్ కావాలి.
- మీ పదవ తరగతి, ఇంటర్మీడియట్, మరియు ఐటిఐ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయండి.
- స్టడీ సర్టిఫికెట్,
- క్యాస్ట్ సర్టిఫికెట్,
- ఆన్లైన్లో అప్లై చేయాలంటే రూ. 100 ఫీజ్ చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం తేదీ | 28 డిసెంబర్ 2024 |
దరఖాస్తులకు లాస్ట్ తేదీ | 27 జనవరి 2025 |
Also Read :: పదో తరగతితో పోస్ట్ ఆఫీస్ లో 40,000 ఉద్యోగాలు రిలీజ్
ఇంపార్టెంట్ లింక్స్
రైల్వే జాబ్స్ నోటిఫికేషన్ PDF | Click Here |
ఆన్లైన్ అప్లై లింక్ | Click Here |
విద్య, ఉద్యోగ సమాచారం కొరకు | Click Here |
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇