Ration Card Ekyc Status Check Online: వీళ్ళకి మాత్రమే రేషన్ కార్డ్స్ ఉంటాయి మీ కార్డు చెక్ చేసుకోండి
Ration Card Ekyc Status Check Online :: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ నెల 31 లోపు ఎవరైతే ఈ కెవైసీ చేసుకోలేదో ఆ రేషన్ కార్డ్స్ మొత్తం రద్దవుతాయని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆన్లైన్లో మన రేషన్ కార్డు కి ekyc అయిందో లేదో ఎలా చెక్ చేయాలో చూద్దాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
Overview of Ration Card Ekyc Status Check Online
దాదాపుగా మనకి చూసినట్లయితే 7.55 లక్షల మంది లబ్ధిదారులు ఇంతవరకు రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ చేపించుకోకుండా ఉన్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. ఇలాంటి లబ్ధిదారులందరి కార్డ్స్ వెంటనే రద్దు అవుతాయని… అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఆహార ధాన్యాలు పూర్తిగా రద్దవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది.
Organization | Central Government |
Name of the Post | Ration Card Ekyc Status Check Online |
Beneficiaries | Citizens |
Official Website | https://epds2.ap.gov.in/epdsAP/epds |
Ration Card Ekyc Last Date 2025
రేషన్ లబ్ధిదా రుల ఈకేవైసీ ప్రక్రియను ఈనెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లాల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులకు సర్కులర్ జారీ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈకేవైసీ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సి ఉంది. రేషన్ డీలర్లు, తాహసీల్దార్లు, డీఎస్ వోలు, కలెక్టర్ల (సివిల్ సప్లయిస్) లాగిన్లలో ఈకేవైసీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. లేకపోతే రేషన్ కార్డు లబ్ధిదారులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది’ అని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు.
Also Read :: Ap లో కొత్త రేషన్ అప్లై చేయడానికి ఆప్షన్ రిలీజ్
How to Check Ration Card Ekyc Status Online
ఇక పోతే ప్రస్తుతం మన రేషన్ కార్డుకి Ekyc అయిందో లేదో ఎలా చెక్ చేయాలో చూద్దాం.. దయచేసి అన్ని స్టెప్స్ చివరికి చూసి ఆ తర్వాత ఈ పేజీలో వచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని మీ మొబైల్ లో నే మీ కార్డుకు ekyc అయిందో లేదో చెక్ చేసుకోండి.
Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ నేను మీకు ఈ పేజీలో క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి. మీకు అఫిషియల్ వెబ్సైట్ ఓపెన్ అవడం జరుగుతుంది.
Step 2 :: ఇక్కడ మీరు తప్పకుండా మీ మొబైల్ లో Desktop Site Off చేసుకోండి.. లేక పోతే సైట్ పని చెయ్యదు. తర్వాత ఈ క్రింద ఇమేజ్ చూపించిన విధంగా మీకు క్లిక్ చేయండి.
Step 3 :: అక్కడ క్లిక్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అందులో మీరు రెండో ఆప్షన్ అయినా Dashboard పైన క్లిక్ చేయండి. తెలియకపోతే పైన ఇమేజ్ చూసి క్లిక్ చేయండి.
Step 4 :: ఆ తర్వాత మీకు రేషన్ కార్డుకు సంబంధించి చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అందులో మీరు రేషన్ కార్డ్ అనే లేబుల్ లో క్రింద ఇమేజ్లో చూపించిన విధంగా ఆ ఆప్షన్ ని క్లిక్ చేయండి.
Step 5 :: పైన ఇమేజ్ లో ఉన్న Epos Application Serch ( New ) అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే క్రింది విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
Step 6 :: ఇక్కడ మీకు సంబంధించిన కొత్త రేషన్ కార్డు నెంబర్ ( Rice Card Number ) ఎంటర్ చేసి పక్కనే ఉన్న క్యాప్షన్ కూడా ఎంటర్ చేయండి.
Step 7 :: తర్వాత మీకు ఈ క్రింద చూపించిన విధంగా Ration Card Ekyc Status కనిపించడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. కుటుంబ సభ్యుల పేర్లు కూడా కనిపించడం జరుగుతుంది.
గమనిక :: ఇక్కడ ఎవరికి ఐతే Sucess ఉంటుందో వాళ్ళు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. వాళ్ల రేషన్ కార్డు ఎటువంటి రద్దు కాదు.. అదే ఇక్కడ పెండింగ్ లేదా No ఉంటే తప్పకుండా వీళ్లు రేషన్ కార్డు ఈ కేవైసీ చేపించుకోవాలి. లేకపోతే రేషన్ కార్డు రద్దు అవ్వడం జరుగుతుంది.
Ration Card Ekyc ఎక్కడ చేస్తారు?
రేషన్ డీలర్లు, తాహసీల్దార్లు, డీఎస్ వోలు, కలెక్టర్ల (సివిల్ సప్లయిస్) లాగిన్లలో ఈకేవైసీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ-పోస్ పరికరాల ద్వారా ఈకేవైసీని అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉంది. సో తప్పనిసరిగా పైన చెప్పిన అధికారుల లాగిన్స్ లో అవకాశం ఉంది వెంటనే ekyc చేసుకోండి.
>>>>>>> Important Links
ఈ క్రింద మీకు రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ అయిందో లేదో తెలుసుకునే లింకు, మరి మీకు ఎలా చెక్ చేయాలో తెలియకపోతే దానికి సంబంధించిన వీడియో టేబుల్ లో ఉన్నాయి.. క్లిక్ చేసుకొని మీ రేషన్ కార్డ్ ఈ కేవైసీ స్టేటస్ తెలుసుకోండి. ( ఒక్కొక్కసారి ఈ కేవైసీ సైట్ సర్వర్ ఇష్యు ఉంటుంది. కొద్దిసేపు ఆగి మళ్ళీ ట్రై చేయండి వర్క్ అవుతుంది. ) 👇
Ration Card Ekyc Status Check Online Link | Click Here |
Ration Card Ekyc Checking Demo Video | Click Here |
Latest Govt Jobs | Click Here |
Ekyc Status ఎలా చెక్ చేయాలో తెలియకపోతే క్రింద ఇచ్చిన వీడియో ని క్లిక్ చేసుకొని స్టేటస్ చెక్ చేసుకోండి.
గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల కోసం మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. అలాగే ప్రతిరోజు మా వెబ్సైట్ నీ విజిట్ చేసి కొత్త సమాచారాన్ని తెలుసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేయండి.
🔍 Related TAGS
ration card e-kyc status online check, ration card ekyc status check kaise kare, ration card ekyc online, ration card aadhar link status check, ration card e-kyc status check online, ration card ekyc, how to check ration card ekyc status online, ration card online apply, ration card kyc kaise kare, ration card aadhar link, ration card e kyc status check kaise kare, ration card aadhar link online
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇