
Table of Contents
🔍 Ration Card Status Check Online
Ration Card Status Check: కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేశారా, యాడింగ్, స్ప్లీట్టింగ్, డిలీట్ చేశారా ఐతే మీ రేషన్ కార్డ్ అప్డేట్ అయిందా లేదా ఆన్లైన్లో ఇలా తెలుసుకోండి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
♐ Overview of the Ration Card Status Check
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా పలు రకాల సబ్సిడీలు, ఉచిత ధాన్యాలు, మరియు సంక్షేమ పథకాలు అందిస్తోంది. ముఖ్యంగా, డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా మీరు మీ కార్డు వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, మరియు కార్డు స్టేటస్‌ని ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ గైడ్‌లో AP Ration Card Status ఎలా చెక్ చేయాలో, ఏ వివరాలు తెలుసుకోవచ్చో, మరియు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Organization | Central Government |
Name of the Post | Ration Card Status Check |
Beneficiaries | Citizens |
Official Website | https://epos.ap.gov.in |
Note :: రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడు మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి.. మీ కార్డు ఇన్ ఆక్టివ్ గనుక ఉంటే మీ రేషన్ కార్డు రద్దు అవుతుంది.
📌 AP Digital Ration Card Status చెక్ చేయడానికి ముఖ్య కారణాలు
- మీ కార్డు Active లో ఉందా లేదా తెలుసుకోవడానికి
- కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఆధార్ నంబర్లు సరిచూడడానికి
- కొత్తగా కార్డు అప్లై చేసినవారు స్టేటస్ తెలుసుకోవడానికి
- పాత కార్డును అప్డేట్ చేసిన తర్వాత మార్పులు ధృవీకరించుకోవడానికి
✅ How to Check Ration Card Status Check
ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీ రేషన్ కార్డు ekyc స్టేటస్ అని తెలుసుకోండి.
Step 1 :: ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించి ఈ క్రింది పేజీలో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు రావడం జరుగుతుంది.

Step 2 :: పైన ఇమేజ్ లో చూపించినట్టు మీకు కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అందులో మీరు Reports అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మళ్లీ కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది.

Step 3 :: తర్వాత మీరు MIS అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీకు అక్కడ చాలా ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది. అందులో మీరు Ration Card / Rice Card Search అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వటం జరుగుతుంది.

Step 4 :: అక్కడ మీకు సంబంధించి పాత రేషన్ కార్డు నెంబర్ లేదా, గత ప్రభుత్వంలో వచ్చిన రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తానే మీకు సంబంధించిన కార్డులో ఉన్న సభ్యుల నేమ్స్ రావడం జరుగుతుంది. ఇందులో మీరు ప్రధానంగా చెక్ చేయాల్సింది RC Status అక్కడ మీ స్టేటస్ ఆక్టివ్ లో ఉందో ఇన్ ఆక్టివ్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి.. ఈ క్రింద చూపించిన ఇమేజ్ లో మీరు పూర్తి వివరాలు చూడొచ్చు.

Step 5 :: అక్కడ మీకు RC STATUS దగ్గర మీ కుటుంబ సభ్యుల నేమ్స్ ఎదురుగా Active గనుక ఉంటే మీరు ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు.. ఒకవేళ అక్కడ Inactive గనుక ఉంటే వెంటనే మీరు ekyc చేసుకోవాలి లేకపోతే రేషన్ కార్డు రద్దు అవుతుంది.
పైన చెప్పిన విధంగా స్టెప్స్ ఫాలో అయి మీ రేషన్ కార్డ్ స్టేటస్ అనేది తెలుసుకోండి. ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని మీ Ration Card Status Check చేసుకోండి.
✅ Important Link’s
ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో రేషన్ కార్డుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. క్లిక్ చేసి చేసుకోండి.
🔥 Ration Card Status Check | Click Here |
🔥 Latest Govt Jobs | Click Here |
గమనిక :: తప్పనిసరిగా పైన ఇచ్చిన లింకును క్లిక్ చేసుకొని రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారులు మీ స్టేటస్ తెలుసుకోండి.. లేకపోతే మీ రేషన్ కార్డు రద్దు అవుతుంది.
రేషన్ కార్డు స్టేటస్ ఎలా చేయాలో తెలియకపోతే క్రింది ఇచ్చిన డెమో వీడియో చూసి చెక్ చేసుకోండి.
📽️ Demo Video :: Click Here
Ration Card Ekyc Process
ఇప్పుడు మీ కార్డు గనుక Inactive ఉన్నట్లయితే వెంటనే మీకు సంబంధించి రేషన్ డీలర్ దగ్గరికి మీ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు తీసుకుని వెళ్లి కార్డు ఈ కేవైసీ చేసుకోవాలి.. ఒకవేళ అక్కడ మీకు ఆధార్ కార్డు అప్డేట్ కాకపోతే వెంటనే మీ సమీపంలోని ఆధార్ సెంటర్ కి వెళ్లి ఫింగర్ ప్రింట్ అప్డేట్ చేపించుకోవలెను.. తర్వాత మళ్లీ వచ్చి రేషన్ డీలర్ దగ్గర రేషన్ కార్డ్ ఈ కేవైసీ చేపించుకోవలేను. లేకపోతే మీ రేషన్ కార్డు రద్దు అవుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకొని ఇనాక్టివ్ ఉంటే వెంటనే ఈ కేవైసీ చేసుకోండి.
Latest Govt Updates
5 లక్షల సబ్సిడీ లోన్స్ డేట్ పెంపు | Click Here |
SBI నుండి నెలకు 20,000 వేలు | Click Here |
7 సంవత్సరాలు కడితే ఒకేసారి 13 లక్షలు | Click Here |
ఉచితంగా కుట్టు మిషన్లు | Click Here |
🔍 Related Tags
ration card ekyc status online check, ration card e-kyc status online check, ration card ekyc status check kaise kare, ration card aadhar link status check, ration card ekyc, ration card kyc kaise kare, ration card e-kyc status check online, how to check ration card ekyc status online, ration card aadhar link, ration card e kyc status check kaise kare, ration card, ration card ekyc kaise kare, ration card ekyc online, ration card ekyc status check online, ration card kyc
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇