RRB ALP Recruitment 2025: రైల్వే శాఖలో కొత్తగా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ రిలీజ్

RRB ALP Recruitment 2025

RRB ALP Recruitment 2025: రైల్వే శాఖలో కొత్తగా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ రిలీజ్

RRB ALP Recruitment 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 10 వ తరగతి పాస్ అయితే చాలు రైల్వే సంస్థలో ఉద్యోగాలు.. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp Group Join Now

Overview of the RRB ALP Recruitment 2025

ఈ మధ్యకాలంలో యువత నిరుద్యోగం తో చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు భారత ప్రభుత్వ రైల్వే సంస్థ 9970 ఉద్యోగాలను విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అలాగే పదవ తరగతి తో పాటు  ఐటిఐ,డిప్లొమా, ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష,మెడికల్ చెక్ అప్,మెడికల్ టెస్ట్,డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఎంపిక చేయడం జరుగుతుంది.

Organization Railway Recruitment Board ( RRB )
Post Name RRB ALP Recruitment 2025
Job Type Central Government Jobs
Official Website rrbcdg.gov.in

RRB AlP Recruitment 2025 Vacancies

అయితే ఏ రైల్వే జోన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా వివరంగా తెలుసుకొండి.

Name Of The Railway Zone Number Of Vacancies
Central Railway  376
East Central Railway  700
East Coast Railway  1461
Eastern Railway  768
North Central Railway  508
North Eastern Railway  100
Northeast Frontier Railway  125
Northern Railway  521
North Western Railway  679
South Central Railway  989
South East Central Railway  568
South Eastern Railway  796
Southern Railway  510
West Central Railway  759
Western Railway  885
Metro Railway Kolkata  225
Total Vacancies  9970

Eligibility :

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన అర్హతలు పొంది ఉండాలని రైల్వే అధికారులు తెలిపారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
  • 10 వ తరగతి/ఇంటర్మీడియట్/ఐటిఐ/ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టు లకి ఎలిజిబుల్ అవుతారు.

ఈ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

Age :

Indian Army Agniveer Recruitment 2025
Indian Army Agniveer Recruitment 2025: 10 పాస్ అయిన వాళ్లకి ఆర్మీలో ఉద్యోగాలు రిలీజ్

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా రైల్వే శాఖ అధికారులు నోటిఫికేషన్లు మెన్షన్ చేసిన వయసు లోపల మాత్రమే ఉండాలి. మరి ఆ వయోపరిమితి ఎంతో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య ఉండవలెను.
  • OBC అభ్యర్థులకు మాత్రం 3 సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది.
  • SC, ST అభ్యర్థులకు మాత్రం 5 సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది.

Salary Details :

ఈ పోస్టులకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.50,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే శాలరీ తో పాటు ఇతర ఖర్చులకు అనేక రకమైన బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Process :

ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులకు వివిధ రకాల టెస్టు లను విధించి వాటిలో అభ్యర్థుల యొక్క పర్ఫామెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు విధించే టెస్టు లను ఇప్పుడు చూద్దాం.

  • CBT-1
  • CBT-2
  • CBAT
  • Medical Check-up
  • Medical Test
  • Document verification

Important Date’s 

ఈ ఉద్యోగాలకు సంబంధించి క్రింది విధంగా ముఖ్యమైన తేదీ వివరాలు ఉన్నాయి.

Application Starting Date :- 10th April 2025

Power Grid Recruitment 2025
Power Grid Recruitment 2025: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు రిలీజ్

Application Last Date :- 9th May 2025

>>>> Important Links 

ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఈ జాబ్ నోటిఫికేషన్ కి  సంబంధించి నోటిఫికేషన్ మరియు అఫీషియల్ వెబ్సైట్ లింకు పూర్తి వివరాలు ఉన్నాయి చెక్ చేయండి.

RRB ALP Recruitment 2025 Notification PDF  Click Here 
Official Website  Click Here 
Latest Govt Jobs  Click Here 

 

గమనిక :: ప్రతిరోజు ఉద్యోగాలు మరియు ప్రభుత్వ పథకాలు కోసం మా వెబ్ సైట్ ని లేదా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.

🔍 Related Tags

rrb alp new vacancy 2025, rrb alp 2025, railway alp new vacancy 2025, rrb alp notification 2025, rrb alp vacancy 2025, railway new vacancy 2025, rrb alp 2025 new vacancy, rrb alp 2025 age limit, rrb alp 2025 vacancy, railway recruitment 2025, railway alp recruitment 2025, rrb alp 2025 calendar, alp new vacancy 2025, rrb recruitment 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now