RRB Jobs నిరుద్యోగులకి 32 వేల రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్
RRB Jobs Notification :: నిరుద్యోగులు ఎంత కాలం నుంచి ఎదురుచూస్తున్న రైల్వే శాఖ నుండి 32 వేల ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి.. ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
Overview of RRB Jobs Notification
Recruitment Organisation | Railway Recruitment Board ( RRB ) |
Designation | Various Posts of Level 1 |
Vacancies | 32,000 above |
Salary | రూ. 18,000/- (staring salary) |
Qualification | 10th pass / ITI |
Application Mode | Online |
Workspace | All Over India |
Official Website | rrbcdg.gov.in |
🌀 పోస్టుల వివరాలు
S.No | Name of The Post’s |
1 | పాయింట్స్ మన్ |
2 | అసిస్టెంట్ |
3 | ట్రాక్ మెయింటెయినర్ |
4 | అసిస్టెంట్ |
5 | అసిస్టెంట్ లోకో షెడ్ |
6 | అసిస్టెంట్ ఆపరేషన్స్ |
🌀 విభాగాలు
- ట్రాఫిక్
- ఇంజనీరింగ్
- మెకానికల్
- ఎలక్ట్రికల్
🌀 అప్లికేషన్ ప్రాసెస్
ఈ RRB Jobs Notification ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే తప్పనిసరిగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి..
Also Read :- పోస్ట్ ఆఫీస్ లో 21,413 వేల ఉద్యోగాలు రిలీజ్
🌀 అర్హతలు
- పదో తరగతి పాస్ అయి ఉండాలి.
- సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
- నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
🌀 వయస్సు
- 01-07-2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు ఉంటుంది.)
🌀 శాలరీ
- నెలకు రూ.18 వేల రూపాయాలు
🌀 సెలక్షన్ ప్రాసెస్
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
🌀 అప్లికేషన్ ఫీజ్
- జనరల్, ఈ డబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500/- .
- ఎస్సీ, ఎస్టీ, ఈ ఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250/-
Also Read :: SBI లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు రిలీజ్
🌀 ఇంపార్టెంట్ డేట్స్
- జనవరి 23 – 2025 నుంచి
- మార్చి 03 – 2025 వరకు
విద్యా ఉద్యోగ సమాచారం కొరకు : Click Here
Also Read ::- ఏపీలో మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇