SBI Bank Jobs:2600 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రిలీజ్

Sbi bank jobs

SBI Bank Jobs 2025

SBI Bank Jobs 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) ఉద్యోగాలు. దాదాపు 2964 ఉద్యోగాలు రిలీజ్. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of SBI Bank Jobs

భారతదేశం లో ఉన్న బ్యాంకులలో అతి ప్రధానమైన బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). కాబట్టి ఇందులో పని చేయడానికి అభ్యర్థులు చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు. అలాంటి వారినీ మరియు నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని ఎస్బీఐ ఒక చక్కటి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా దాదాపు 2964 ఉద్యోగాలను రిలీజ్ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు భర్తీ చేసుకునేందుకు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును అని వారు ఆ నోటిఫికేషన్ లో తెలిపారు.

WhatsApp Group Join Now
Name Of The PostSBI Bank Jobs (CBO)
Organization State Bank Of India (SBI)
Number Of Vacancies 2964
Mode Of Application Online
Educational Qualification Degree
Age Limit 21 to 30 Years
Salaryరూ.48,480/-
Last Date May 29, 2025
Official Website www.sbi.co.in

Eligibility For SBI Circle Based Officers(CBO) Recruitment 2025

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా ఈ పోస్టులకు సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ లో పాస్ అయ్యి ఉండాలి.
  • అభ్యర్థులకు తెలుగు భాష చదవడం రాయడం వచ్చి ఉండాలి.
  • ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

Age Limit

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అది ఎంతో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు 30-04-2025 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి.

Age Relaxation

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • Ex-servicemen కేటగిరి వారికి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

Salary Details For SBI Circle Based Officers(CBO) Recruitment 2025

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.48,480/- వరకు ఇస్తారు.

Selection Process

CSIR Madras Complex Recruitment 2025
CSIR Madras Complex Recruitment 2025: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ఈ పోస్టులకు ఎంపిక చేయడానికి అభ్యర్థులకు వివిధ టెస్ట్ లను నిర్వహిస్తారు. అయితే వీరికి నిర్వహించి ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Written Test
  • Skill Test
  • Personal Interview.

Post’s Details

ఈ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను మన దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం 2964 పోస్టులను రిలీజ్ చేశారు. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారో ఇప్పుడు చూద్దాం.

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 180 పోస్టులను రిలీజ్ చేశారు.
  • తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 230 పోస్టులను రిలీజ్ చేశారు.

Application Fee

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

  • SC/ST అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • General/EWS/OBC అభ్యర్థులకు రూ.750/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
How To Apply For SBI Bank Jobs 2025

ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.sbi.co.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి. హోమ్ పేజీ లో కరెంట్ ఓపెనింగ్స్ ఆప్షన్ ను ఎంచుకోండి. ఇపుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ లో మీ యొక్క వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు ను చెల్లించి సబ్మిట్ చేయవలెను. ఇలా మీరు ఆన్లైన్ ద్వారా సులభంగా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చును.

Important Dates

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 09-05-2025.

CSL Fireman Recruitment 2025
CSL Fireman Recruitment 2025: 10th అర్హతతో ఫైర్ మెన్ ఉద్యోగాలు రిలీజ్

Application Last Date : 29-05-2025.

Important Link’s

ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ క్రింద ఇచ్చిన టేబుల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా నోటిఫికేషన్ ని రీడ్ చేసి తర్వాత అప్లై చేసుకోండి.

నోటిఫికేషన్ పిడిఎఫ్Click Here
ఆన్లైన్లో అప్లై చేయు లింక్Click Here
అఫీషియల్ వెబ్సైట్Click Here
ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలుClick Here

🔥 అన్నదాత సుఖీభవ 20వేలు అప్లికేషన్ స్టేటస్

🔥 కొత్త రేషన్ కార్డ్ స్టేటస్

🔥 50 సబ్సిడీతో ప్రభుత్వం ఇచ్చే లోన్స్

🔥 కొత్త రేషన్ కార్డుకు ఎలా అప్లై చేయాలి కావాల్సిన డాక్యుమెంట్

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now