SBI Clerk Jobs: నిరుద్యోగులకు 13,735 జాబ్స్ రిలీజ్

SBI Clerk Jobs

SBI Clerk Jobs: నిరుద్యోగులకు 13,735 జాబ్స్ రిలీజ్

SBI Clerk Jobs :: జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి మరో అదిరిపోయే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నీ నోటిఫికేషను ఎలా అప్లై చేయాలి.. ఎవరు అర్హులు.. ఏజ్.. తదితర పూర్తి వివరాలు ఈ పేజీలో నేను మీకు అందించడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సప్ లో మెసేజ్ చేయండి..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి SBI Clerk Jobs రిలీజ్

ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. Age 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. Any Degree. అర్హతతో మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించి మీకు జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి జనవరి 7వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

🌀 నోటిఫికేషన్ డీటెయిల్స్

ఈ SBI Clerk Jobs జాబ్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

🌀 పోస్ట్ కాళీల వివరాలు

ఈ SBI Clerk Jobs నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13,735 Clerk Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

AP Technical Assistant Recruitment 2025
AP Technical Assistant Recruitment 2025: అటవీ శాఖ నుండి మరో నోటిఫికేషన్

Also Read :: Ap లో అంగన్వాడి ఉద్యోగాలు రిలీజ్

🌀 వయస్సు

  • ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం అసిస్టెంట్ రిజిస్టర్ Age 20 – 28 ఉంటే సరిపోతుంది.
  • సీనియర్ అసిస్టెంట్ గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు మరియు అసిస్టెంట్ గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు.
  • దీనితో పాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

🌀 విద్యా అర్హత

ఈ SBI Clerk Jobs ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

🌀 జీతం వివరాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించి వారికి నెలకు 40,000/- జీతం ప్రభుత్వం వారు చెల్లించడం జరుగుతుంది.

🌀 సెలక్షన్ ప్రాసెస్

SBI ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి సంబంధించి మీకు ఫిబ్రవరి నెలలో Prelims రాత పరీక్ష, మార్చ్ మీద ఏప్రిల్ లో మెయిన్స్ పరీక్ష నిర్వహించి జాబ్ కి ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్షలో భాగంగా – ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్,GK వంటి టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. 1/4 నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి.

🌀 అప్లికేషన్ ఫీజు

  • ఈ జాబ్స్ అప్లై చేయడానికి 750/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
  • SC, SC, PWD – No Fee SC, ST, PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు. ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

🌀 ఇంపార్టెంట్ డేట్స్

ఈ జాబ్స్ మీరు అప్లయ్ చేసుకోవాలి అంటె.. ఈ క్రింద ఇచ్చిన డేట్స్ లోపు అప్లై చేసుకోండి..

AP Prisons Department Recruitment 2025
AP Prisons Department Recruitment 2025: జైలు శాఖలో ఉద్యోగాలు రిలీజ్
  • అప్లికేషన్ స్టార్ట్ :: Dec 17th 2024
  • అప్లికేషన్ క్లోజ్ :: Jan 7th 2025

🌀 అప్లయ్ ప్రాసెస్

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలి అంటే..  పూర్తిగా ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ లో  అప్లై చేసుకోవాలి.. ఈ క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్.. మరియు అప్లై లింక్ ఉంది చెక్ చేయండి..

Official Notification PDF

Official Website 

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now