SBI Internship for Freshers: SBI నుండి ఫెలోషిప్ నోటిఫికేషన్ నెలకు 20,000 

SBI Internship for Freshers

SBI Internship for Freshers: SBI నుండి ఫెలోషిప్ నోటిఫికేషన్ నెలకు 20,000

SBI Internship for Freshers : SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ నుండి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును. ఈ ఇంటర్నషిప్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కంప్లీట్ అయిపోయి లోపు 90 వేల రూపాయలు స్టైపెండ్ వస్తుంది. ఎలా అప్లై చేయాలి, పూర్తి వివరాలు చూద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now

Overview Of SBI Internship for Freshers

ప్రతి సంవత్సరం లో అందరం కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగుల కోసం యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఇంటర్న షిప్ కి డిగ్రీ పాసైన విద్యార్థులు మరియు నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యువత కి మంచి ఇంటర్నషిప్ అవకాశాలను కల్పించడం కోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025-2026 ని ప్రారంభించింది. అలాగే ఈ ఇంటర్నషిప్ కి ఎంపిక అయినా అభ్యర్థులకు స్టైపెండ్ కూడా ఇస్తుంది.

Name Of The Program SBI Youth For India Fellowship 2025-26
Name Of The Organization State Bank Of India
Name of the Post SBI Internship for Freshers
Mode Of Application Online
Application Fee No
Internship Duration 13 Months
Stipend 16,000
Application Last Date May 31,2025
Official Website https://change.youthforindia.org

Eligibility :

ఈ SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు కొన్ని అర్హతలు ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  • డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అవుతారు.
  • అభ్యర్థులు తప్పనిసరిగా  అక్టోబర్ 1,2025 కి ముందే వారి యొక్క బ్యాచిలర్ డిగ్రీ నీ పూర్తి చేయాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా భారతదేశ పౌరులై ఉండాలి.

Age :

ఈ ప్రోగ్రాం కి అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 21 నుండి 32 సంవత్సరాలు మధ్య ఉండాలి. ఈ వయోపరిమితి కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రాం కి అప్లై చేసుకోవచ్చును అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Salary Details :

ఈ SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కి ఎంపికైన అభ్యర్థులకు శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. శాలరీ తో పాటు ఇతర ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తారు. శాలరీ డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థులకు నెల కి రూ.16,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తారు.
  • ప్రాజెక్టు ఖర్చుల కోసం రూ.1,000 రూపాయలు ఇస్తారు.
  • ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు రూ.2,000 రూపాయలు ఇస్తారు.
  • అభ్యర్థులకు ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రూ.90,000 రూపాయలు ఇస్తారు.
  • ఆరోగ్య మరియు ప్రమాద బీమా లు అందజేస్తారు.

Selection Process :

  • ఈ SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కి ఎంపిక అవ్వాలంటే ముందుగా అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అధికారిక వెబ్సైట్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులకు కింద ఇవ్వబడిన టెస్టు లు నిర్వహిస్తారు.
  • Online Assessment
  • Personal Interview
  • Document verification

ఇలా వీటిలో మంచిగా పర ఫామ్  చేసిన అభ్యర్థులను ఈ SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కి ఎంపిక చేస్తారు.

>>>> Important Dates :

PM Internship Scheme
PM Internship Scheme: యువతకు ప్రతి నెల రూ. 5,000 పీఎం స్కాలర్షిప్ అప్లై చేసుకోండి

SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025 అభ్యర్థుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. ఈ తేదీల్లో అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా ఈ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రాం కి అప్లై చేసుకోవచ్చును.

Online Application Starting Date :March 2025

Online Application Last Date : May 31,2025

Internship Starting Month : October 2025

Internship Finishing Month : December 2026.

Application Process :

కింద ఇచ్చిన పద్ధతి ప్రకారం ఈ SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కి సులభంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

Step 1: 

ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.

Step 2 :

  • అక్కడ కనిపించే “Apply Now” బటన్ ను క్లిక్ చేయండి.
  • తరువాత మీ యొక్క వివరాలను ఎంటర్ చేయండి.

Step 3 :

  • ఇప్పుడు మీ అకౌంట్ లాగిన్ పూర్తి అయినది. తరువాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది.
  • ఇప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్ మొత్తాన్ని మీ యొక్క పూర్తి వివరాలతో నింపండి

Step 4 :

అప్లికేషన్ ఫామ్ లో కావాల్సిన డాక్యుమెంట్స్ ను మరియు మీ ఫోటోను అప్లోడ్ చేయండి.

Step 5 :

మళ్లీ ఒకసారి వివరంగా మీ యొక్క డీటెయిల్స్ ని చూసుకోండి. ఆ తరువాత “Submit”బట్టలను క్లిక్ చేయండి.

>>> Important Links 

ఈ క్రింద ఇవ్వబడిన టేబుల్ లో ఆన్లైన్లో అప్లై చేయు ఆప్షన్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. క్లిక్ చేసుకొని మీరు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి.

Online Apply Link   Click Here 
Latest Govt Jobs   Click Here 

 

గమనిక :: ప్రతిరోజు డైలీ అప్డేట్స్ మరియు జాబ్స్ పొందాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూప్ లేదా వెబ్ సైట్ నీ ఫాలో అవ్వగలరు. వీలైతే మీ తోటి మిత్రులకు ఈ ఆర్టికల్ షేర్ చేయగలరు.

🔍 RELATED TAGS

paid internship for all freshers, internship for all graduates, sbi internship youth for india 2025, sbi paid internship for fresher, internship for college students, sbi internship 2025, sbi internship for freshers, sbi paid internship program 2025 for fresher,internship, sbi internship, sbi paid internship program for all fresher, sbi paid internship, internships for college students, sbi youth for india internship 2025, internship for freshers

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now