SBI Work From Home Jobs: 10 పాస్ ఐతే చాలు నెలకి 25 వేలు జీతం

SBI Work From Home Jobs

SBI Work From Home Jobs: 10 పాస్ ఐతే చాలు నెలకి 25 వేలు జీతం

SBI Work From Home Jobs :: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ విధానంలో పనిచేసేందుకు ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది. ఎలా అప్లై చేయాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now

SBI Work From Home Jobs Notification

ప్రభుత్వ రంగ నేషనల్ బ్యాంక్ ఐన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పనిచేసేందుకు లైఫ్ మిత్ర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. ఉచితంగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చును.. అప్లై చేసుకున్న వారికి 25 గంటల పాటు ప్రత్యేకమైన ట్రైనింగ్ అందించబడుతుంది.. ఆ తర్వాత చిన్న రాత పరీక్ష నిర్వహించి.. అర్హత సాధించిన వారిని SBI లైఫ్ బ్యాంకులో లైఫ్ మిత్రులుగా నియమిస్తారు.

నోటిఫికేషన్ వివరాలు

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వర్క్ ఫ్రం హోం విధానంలో లైఫ్ మిత్ర ఉద్యోగాలను విడుదల చేశారు.

అర్హతలు

  • కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
  • హౌస్ వైఫ్, స్టూడెంట్స్, ఫ్రెషర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ ఎంప్లాయిస్, పురుషులు మరియు మహిళలు అందరు అప్లై చేసుకోవచ్చు ను.

సెలక్షన్ ప్రాసెస్

  • ఆన్లైన్ లో అప్లై చేసిన అభ్యర్థులకు SBI ప్రతినిధి సంప్రదించి, 25 గంటల పాటు ట్రైనింగ్ ఇస్తారు.
  • ట్రైనింగ్ తర్వాత రాత పరీక్ష నిర్వహించి, అర్హత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

వయసు

  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • అలాగే 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం వివరాలు

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ. 25,000/- వరకు జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి.

పని విధానం

  • ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను కస్టమర్లకు అర్థమయ్యేలాగా వివరించాలి..
  • కస్టమర్లు పాలసీలను కొనుగోలు చేసే విధంగా చర్చించడం ద్వారా కొన్ని కమిషన్లు కూడా పొందవచ్చు.

కావలసిన డాక్యుమెంట్స్

  • రెస్యూమ్
  • పదో తరగతి మార్క్స్ మెమో
  • స్టడీ సర్టిఫికెట్
  • ఆధార్
  • పాన్ కార్డు వంటి జిరాక్స్ లు

కావలసిన నైపుణ్యాలు

  • తెలుగులో స్పష్టంగా మాట్లాడే సామర్థ్యం ఉంటే చాలు.

ఎలా అప్లై చేసుకోవాలి?

SBI రిక్రూట్మెంట్ వివరాలు చూసిన తర్వాత ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని ఆన్లైన్లో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ను.

Stree Nidhi-AP Assistant Managers Notification
శ్రీ నిధిలో ఉద్యోగాలు రిలీజ్: Stree Nidhi-AP Assistant Managers Notification 2025

🔔 Apply Online :: Click Here

📢 మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం కొరకు :: Click Here

ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో తెలియకపోతే ఈ క్రింద ఇచ్చిన వీడియో చూసి అప్లై చేయండి

🎥 వీడియో లింక్ :: Click Here

AP Forest Department Jobs 2025
AP Forest Department Jobs 2025: Forest Beat Officer & Assistant Beat Officer Notification Released : అటవీ శాఖలో ఉద్యోగాలు రిలీజ్

🔍 Related Tags

work from home jobs for women, easy work from home jobs for women, work mfrom home jobs in telugu, jobs for women, home jobs for women telugu, work for women, side hustles for women, work from home jobs, sbi work from home jobs, working from home jobs, work from home job, work from home jobs 2025, best work from home jobs, work from home jobs easy, bank work from home jobs

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now