SECR Recruitment 2025: ఎలాంటి రాత పరీక్ష మరియు అప్లికేషన్ ఫీజు కూడా లేకుండా రైల్వే ఉద్యోగాలు రిలీజ్
SECR Recruitment 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు. దాదాపు 1007 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు SECR నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of SECR Recruitment
పదవ తరగతి లేదా ఐటిఐ పాస్ అయ్యి ఖాళీగా ఉన్న వారికి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంస్థ వారు అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేసుకునేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ సంవత్సరం అనగా 2025- 2026 కి సంబంధించి మహారాష్ట్ర లోని నాగపూర్ డివిజన్ పరిధిలో ఉన్న మొతిబాగ్ వర్క్ షాప్ లో రైల్వేస్ కి సంబంధించిన అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ లో భాగంగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంస్థ వారు అప్రెంటిస్ ఖాళీల ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ ను వదిలారు.
Name Of The Post | Apprentice |
Organization | South East Central Railway (SECR) |
Name of the Post | SECR Recruitment 2025 |
Number Of Vacancies | 1007 |
Mode Of Application | Online |
Qualification | 10, ITI |
Application Last Date | May 4,2025 |
Official Website | secr.indianrailways.gov.in |
SECR Recruitment Full Details
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) విడుదల చేసిన యాక్ట్ అప్రెంటిస్ పోస్టులో మళ్ళీ వివిధ ట్రేడ్స్ లో పోస్టులు ఉన్నాయి. అయితే ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
Name Of The Post | Number Of Vacancies |
Electrician | 253 |
COPA | 170 |
Diesel Mechanic | 110 |
Fitter | 66 |
Carpenter | 39 |
Welder | 17 |
Secretary Assistant | 20 |
Plumber | 36 |
Painter | 52 |
Wireman | 42 |
Electronic Mechanic | 12 |
Mechanist | 05 |
Turner | 07 |
Dental Laboratory Technician | 01 |
Hospital Waste Management Technician | 01 |
Health Sanitary Inspector | 01 |
Stenographer | 12 |
Cable Jointer | 21 |
Disher Photographer | 03 |
Driver-cum-Mechanic | 03 |
Mason(Building Construction Structure) | 36 |
Mechanic Tool Maintenance | 12 |
అలాగే మొతిబాగ్ వర్క్ షాప్ లో కూడా విడుదల చేసిన యాక్ట్ అప్రెంటిస్ పోస్టులో కూడా ఏ పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకుందాం.
Name Of The Post | Number Of Vacancies |
Fitter | 44 |
Electrician | 18 |
COPA | 13 |
Welder | 09 |
Turner | 04 |
SECR Recruitment 2025 Eligibility
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వారు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన అర్హతలను కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు దీనికి ఎలిజిబుల్ అవుతారు.
- అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి లో 50 శాతం మార్కులను సాధించి ఉండాలి.
- అభ్యర్థులు సంబంధిత ట్రేడ్స్ లో ఐటిఐ పాస్ అయ్యి ఉండాలి.
Age Limit
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా ఎంత ఉండాలో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు స్పష్టం చేశారు. వారు తెలిపిన వయోపరిమితి కింద ఇవ్వబడినది.
- 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు.
Age Relaxation
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వయసు సడలింపు కూడా ఉంటుంది.అయితే ఈ వయసు సడలింపు అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది.ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది తెలుసుకుందాం.
- SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- Ex-servicemen కేటగిరి అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
Selection Process
ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు ఎటువంటి టెస్ట్ లను పెట్టకుండా కేవలం వారు 10వ తరగతి మరియు ఐటిఐ లో సాధించిన మార్కుల ఆధారంగా వారిని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
SECR Recruitment Salary Details
ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు నెలకు రూ.7,700 రూపాయల నుండి 8,050 రూపాయల వరకు శాలరీ ఇస్తారు.
How To Apply SECR Jobs In Online
ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చును. అభ్యర్థులు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వారి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి అక్కడి నుండి సులభంగా అప్లై చేయవచ్చును. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ అయిన secr.indianrailways.gov.in లో అప్లై చేసుకోండి.
Important Dates
అప్రెంటిస్ ఉద్యోగాలకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి సంబంధించిన తేదీలు. వారు ప్రకటించిన అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలను తెలుసుకుందాం.
Application Starting Date : April 5,2025
Application Last Date : May 4,2025
>>>>> Important Link’s
అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఈ క్రింద ఇచ్చిన PDF మరియు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చెక్ చేసి అప్లై చేసుకోగలరు.
Notification PDF Download | Click Here |
Application Link | Click Here |
ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం | Click Here |
గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల కోసం మా వెబ్సైట్ నీ లేదా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.
🔍 Related Tags
railway recruitment 2025, secr railway recruitment 2025, south east central railway recruitment 2025, railway apprentice 2025, rrc scr apprentice recruitment 2025, secr apprentice online form 2025, rrc secr recruitment 2025, rrc scr railway recruitment 2025, rrc secr apprentice recruitment 2025, secr apprentice online form 2025 kaise bhare, railway scr apprentice recruitment 2025, railway secr apprentice online form 2025, railway new vacancy 2025
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇