South East Central Railway Apprentice Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ట్రైనింగ్ ఇచ్చి మరి పర్మినెంట్ ఉద్యోగం ఇస్తారు
South East Central Railway Apprentice Recruitment 2025 :: రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చి మరి పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంసెల్ (ఆర్ఆర్సి) ద్వారా వివిధ ట్రేడ్‌లలో 835 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
South East Central Railway Apprentice Recruitment 2025 Overview
Organization | South East Central Railway Apprentice Recruitment 2025 |
Name of the Post | Apprentice |
Number of Vacancies | 833 |
Salary | ₹.9,000/- to ₹.15,000/- |
Education Qualification | 10th with IT Relevant Trades |
Last Date Apply | 25 March 2025 |
Selection Process | Merit List and Medical Examination |
Official Website | secr.indianrailways.gov.in |
South East Central Railway Apprentice Vacancies 2025
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ లో 835 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
Name of the Post | Number of Vacancies |
Fitter ( ఫిట్టర్ ) | 208 |
Carpenter ( కార్పెంటర్ ) | 38 |
Welder ( వెల్డర్ ) | 19 |
COPA | 100 |
Draftsman | 11 |
Electrician ( ఎలక్ట్రీషియన్ ) | 182 |
Elect ( Mech ) | 05 |
Painter ( పెయింటర్ ) | 45 |
Plumber ( ప్లంబర్ ) | 25 |
Mech RAC | 40 |
SMW | 04 |
Wireman ( వైర్ మాన్ ) | 90 |
Diesel Mechanic ( డీజిల్ మెకానిక్ ) | 08 |
Machinist | 04 |
Turner ( టర్నర్ ) | 04 |
Chemical Laboratory Assistant ( కెమికల్ లేబరేటరీ అసిస్టెంట్ ) | 04 |
Digital Photographer ( డిజిటల్ ఫోటోగ్రాఫర్ ) | 02 |
Stenographer ( English ) స్టెనోగ్రాఫర్ | 27 |
Stenographer ( Hindhi ) స్టెనోగ్రాఫర్ | 19 |
Total Vacancies | 835 |
Education Qualification
- ఈ రైల్వే ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థి కి గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50% మార్కులతో మెట్రిక్/10వ తరగతి లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) ఉత్తీర్ణులై ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్ మరో తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చును.
Age Limit
- తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అప్లై చేసుకునే వారికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
- SC/ ST/ BC వారికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ మినహాయింపు ఉంటుంది.
- OBC వారికి 3 సంవత్సరాలు ఉంటుంది.
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
South East Central Railway Apprentice Salary 2025
- నీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి గవర్నమెంట్ రూల్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ. 9,000 /- to 15,000 /- వేల వరకు జీతం ఇస్తారు.
- మరియు అదనంగా DA and HRA వర్తిస్తుంది.
Application Feez
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఈ క్రింది విధంగా ఉంటుంది.
- జనరల్ / EWS, OBC, అభ్యర్థులకు రూ. 100/-
- SC, ST, PWD అభ్యర్థులకు రూ. 0/- అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు కాబట్టి అవకాశాన్ని వదులుకోవద్దు.
Also Read ::- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
South East Central Railway Apprentice Selection Process
- మెట్రిక్యులేషన్ మరియు ఐటిఐ మార్కులు
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
Steps to Apply Online for SECR Apprentice 2025
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే తప్పనిసరిగా ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి.
- అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చును. secr.indianrailways.gov.in
- అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి వ్యక్తిగత వివరాలు/బయో-డేటా మొదలైన వాటిని జాగ్రత్తగా పూరించాలి.
- అభ్యర్థులు ఆధార్ కార్డును కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ సమయంలో, అభ్యర్థులు 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్‌ను పూరించాలి. ఆధార్ నంబర్ లేని మరియు దాని కోసం నమోదు చేసుకున్న కానీ ఆధార్ కార్డ్ పొందని అభ్యర్థులు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ స్లిప్‌లో ముద్రించిన 28 అంకెల ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడిని నమోదు చేయవచ్చు.
- అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో పైన పేర్కొన్న అసలు ఆధార్ కార్డ్ లేదా డాక్యుమెంట్‌ను సమర్పించాలి.
- అభ్యర్థులు తమ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీని నిర్ధారించుకోవాలి. మెట్రిక్యులేషన్ (10వ తరగతి) మరియు ఐటీఐ మొదలైన వాటిలో మార్కుల శాతం మెట్రిక్యులేషన్/ఐటీఐ సర్టిఫికెట్‌లో నమోదు చేయబడిన విధంగానే సరిపోలాలి.
- అభ్యర్థులు తమ యాక్టివ్ మొబైల్ నంబర్ మరియు చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడిని ఆన్‌లైన్ దరఖాస్తులో సూచించాలని మరియు మొత్తం ఎంగేజ్‌మెంట్ ప్రక్రియ సమయంలో వారిని యాక్టివ్‌గా ఉంచాలని సూచించారు ఎందుకంటే అన్ని ముఖ్యమైన సమాచారం/సందేశాలు ఇమెయిల్/SMS ద్వారా పంపబడతాయి, వీటిని అభ్యర్థులు చదివినట్లుగా భావిస్తారు.
- అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు యొక్క ప్రింట్ అవుట్‌లను తమ వద్ద ఉంచుకోవాలి. అర్హులని తేలితే, వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు మరియు ఆన్‌లైన్ దరఖాస్తు యొక్క ప్రింట్ అవుట్‌ను డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.
South East Central Railway Apprentice Required Documents
- ఫస్ట్ అఫ్ ఆల్ మీరు ఈ జాబ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఫుల్ చేసిన తర్వాత తప్పకుండా క్రింది చెప్పిన డాక్యుమెంట్స్ కావాలి.
- మీ పదవ తరగతి, ఇంటర్మీడియట్, మరియు ఐటిఐ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయండి.
- స్టడీ సర్టిఫికెట్,
- క్యాస్ట్ సర్టిఫికెట్,
- ఆన్లైన్లో అప్లై చేయాలంటే రూ. 100 ఫీజ్ చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.
Important Dates
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం :: 25-02-2025
- ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ :: 25-03-2025
- 25 March 2025 ( 23:59 గంటల వరకు అప్లై చేయవచ్చు. )
>>>> Important Links
ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఈ జాబ్ కు సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్, మరియు ఆన్లైన్లో అప్లై చేయడానికి లింకు, అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ చేసి జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
Notification PDF Download | Click Here |
Apply Online Link | Click Here |
Official Website | Click Here |
Latest Govt Jobs | Click Here |
గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ మరియు వాట్సాప్ గ్రూప్ నీ ఫాలో అవ్వగలరు.
📢 Related TAGS
south central railway apprentice 2025, railway scr apprentice online form 2025, railway apprentice 2025, south central railway apprentice 2024 apply online, scr railway apprentice online form 2025, railway scr apprentice recruitment 2025, south east central railway, railway apprentice, south east central railway apprentice vacancy 2025, secr apprentice 2025, railway new apprentices recruitment 2025, railway apprentice 2025 apply online
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇