Territorial Army Recruitment 2025

Army Recruitment 2025

Territorial Army Recruitment 2025

Army Recruitment 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! డిగ్రీ పాస్ అయితే చాలు ఇండియన్ ఆర్మీలో టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టులు. అయితే ఈ పోస్టులకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of Territorial Army Recruitment 2025

మన దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఇండియన్ ఆర్మీ ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. అటువంటి ఇండియన్ ఆర్మీలో పని చేసేందుకు యువత ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటుంది. అటువంటి వారికి మరియు దేశానికి సేవ చేయాలనుకునే వారి కోసం ఇండియన్ ఆర్మీ ఒక చక్కటి నోటిఫికేషన్ ను ఇటీవలే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వేకెన్సీస్ ఉన్న టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టులకు భర్తీ కోరుకుంటున్నారు. మన దేశానికి సేవ చేయాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును.

WhatsApp Group Join Now
Name Of The PostTerritorial Army Officer
Organized ByMinistry Of Defence
Mode Of Application Online
Educational Qualification Any Degree
Age Limit 18 to 42 Years
Salary రూ.56,100 నుండి రూ.1,77,500/-
Last Date June 10, 2025
Official Website https://territorialarmy.in

Eligibility For Territorial Army Recruitment 2025

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొన్ని అర్హతలు ఉండాలి అని ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. అయితే ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయులు అయ్యి ఉండాలి.

Age Limit

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి.

పైన తెలిపిన వయోపరిమితి కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు.

Salary Details For Territorial Army Recruitment 2025

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కొన్ని టెస్ట్ లను నిర్వహించి అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.56,100 నుండి 1,77,500 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులకు శాలరీ తో పాటు రూ.15,500 మిలిటరీ సర్వీస్ పే కూడా లభిస్తుంది.

Other Benefits

ఈ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు శాలరీ తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  • Ration
  • Medical Facilities
  • Government Accommodation
  • Travelling Allowance.

Selection Process

CSIR Madras Complex Recruitment 2025
CSIR Madras Complex Recruitment 2025: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి వివిధ టెస్ట్ లను నిర్వహిస్తారు. అయితే వీరికి నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Written Test
  • Medical Test
  • Interview
  • Document Verification.

Post’s Details

ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా మొత్తం 19 టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టులను రిలీజ్ చేశారు. ఇందులో 18 పోస్టులు పురుషులకు గాను మిగతా 1 పోస్టు స్త్రీలకు గాను రిజర్వ్ చేశారు. స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును.

Application Fee

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించవలెను.

How To Apply For Territorial Army Recruitment 2025

Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://territorialarmy.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 2 : హోం పేజీ లో ఉన్న Territorial Army Recruitment 2025 పై క్లిక్ చేయండి.

Step 3 : ఇపుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step 4 : ఆ అప్లికేషన్ ఫామ్ లో మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

Step 5 : అప్లికేషన్ ఫామ్ ను నింపిన తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది.

CSL Fireman Recruitment 2025
CSL Fireman Recruitment 2025: 10th అర్హతతో ఫైర్ మెన్ ఉద్యోగాలు రిలీజ్

Step 6 : అప్లికేషన్ ఫీజును చెల్లించిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Important Dates

ఈ ఉద్యోగాలకు సంబంధించి టెరిటోరియల్ ఆర్మీ వారు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అవి ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 12-05-2025.

Application Last Date : 10-06-2025.

Important Link’s

ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ తప్పకుండా ఒకసారి చెక్ చేయగలరు.. అలాగే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోనీ జాబ్స్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చును.

Notification PDF Download Apply Online Link Latest Govt Jobs

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now