NBM Application Status 2025: సంబంధించి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి

Nbm application status

🔍 NBM Application Status 2025

NBM Application Status : అప్లికేషన్ స్టేటస్ నీ ప్రజలు ఆన్లైన్ లో చెక్ చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ NBM అప్లికేషన్ స్టేటస్ ను మొబైల్ లో ఎలా చెక్ చేయాలి.. వంటి పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📃 Overview Of NBM Application Status 2025

Navasakam Beneficiary Management(NBM) అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు రూపొందించిన డిజిటల్ అప్లికేషన్. దీని ద్వారా ఏ లబ్ధిదారులు ఏ పథకాలకు అర్హులు అవుతారు అనేది ప్రభుత్వం గుర్తించి నేరుగా ఆ లబ్ధిదారుల ఖాతాలో డబ్బులను జమ చేస్తారు.

WhatsApp Group Join Now
Scheme NameNavasakam Beneficiary Management(NBM)
Launched By Government Of Andhra Pradesh
Application ModeOnline
Eligibility AP Citizens
Purpose To identify eligible beneficiaries
Official Website https://gsws-nbm.ap.gov.in

NBM Application Status Full Details

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన రాష్ట్రం లో పేద మరియు మద్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉన్నత విద్యను అందించేందుకు చాలా పథకాలనే ప్రవేశపెట్టారు. అయితే వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పథకమే తల్లికి వందనం. ఈ పథకం కింద దాదాపు 67 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులను వారి యొక్క తల్లి ఖాతాలో జమ చేస్తారు. ఇటువంటి పథకాలను అందించే సమయంలో NBM లబ్ధిదారులకు చాలా ఉపయోగపడుతుంది దీనిద్వారా ప్రజలు ఆ యొక్క స్కీం లబ్ధిదారుల లిస్ట్ లో వారి పేరు ఉందో లేదో మరియు వారు అర్హులు అవుతారో లేదో వంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చును.

🚨 Important Update

అసలు NBM Application Status ఎందుకు యూజ్ చేస్తారనేది రెండు పాయింట్ల లో తెలుసుకుందాం. సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకి డబ్బులు వచ్చిందా లేదా అలాగే అప్లికేషన్ ఉన్నది ఏమున్న రిజెక్ట్ అయిందా , పెండింగ్ లో ఉందా ఉంటే ఏ రీసన్ వల్ల వాళ్ళు ఇన్ ఎలిజిబుల్ అయ్యారు. ఏంటి అనే విషయం పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

🔂 How To Check NBM Application Status 2025

Thalliki Vandanam Payment Status 2025

Step 1 :: ఆంధ్రప్రదేశ్ పౌరులు మాత్రమే ఈ NBM అప్లికేషన్ స్టేటస్ నీ అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోగలరు.

New Ration Card Status Check Online: రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోండి

Step 2 :: ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://gsws-nbm.ap.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 3 :: హోం పేజీలో ఉన్న “Application Status” పై క్లిక్ చేయండి.

Step 4 :: ఇప్పుడు మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. విద్యార్థులు తమ పేరు,సంవత్సరం, యూఐడి మరియు క్యాప్చా వంటి వాటిని ఎంటర్ చేయాలి.

Step 5 :: విద్యార్థులు తమ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత “Submit” బటన్ పై క్లిక్ చేయవలెను.

Step 6 :: సబ్మిట్ చేసిన తర్వాత మీ NBM అప్లికేషన్ స్టేటస్ డిస్ప్లే అవడం జరుగుతుంది.

పైన చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీకు సంబంధించిన సంక్షేమ పథకాన్ని సెలెక్ట్ చేసుకుని మీ అప్లికేషన్ స్టేటస్ ఆర్ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చును. క్రింద ఇచ్చిన టేబుల్ లో లింక్ ఉంది చెక్ చేయగలరు.

NPCI Status Check Online 2025
NPCI Status Check Online 2025: మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి
🔥 NBM Application StatusClick Here
🔥 తల్లికి వందనం పేమెంట్ స్టేటస్Click Here
🔥 1294 ఆశ వర్కర్ల ఉద్యోగాలు రిలీజ్ Click Here

♻️ గమనిక :: ఫ్రెండ్స్ కుదిరితే ఒక పోస్ట్ ని మీకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ గాని ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.. నీతో పాటు కొంతమంది మిత్రులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని చిన్న ఆశ.. అలాగే రోజు అప్డేట్స్ పొందాలనుకుంటే మా వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను..

🏷️ Related Tags :

ap scheme application status, nbm application status, application status, payment status, thalliki vandanam application status, talliki vandanam payment status, how to check talliki vandanam payment status, nbm status, nbm application, how to fill talliki vandanam grievance application, ‘ap talliki vandanam status online, application check, application guide

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now