
Table of Contents
💰 Aadabidda Nidhi Scheme Update
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం Aadabidda Nidhi Scheme Update ఏపీలో 18 ఏళ్లు నిండిన మహిళలకు శుభవార్త ఖాతాలో రూ.18,000 జమ చేయనున్న ఆడబిడ్డ నిధి పథకం గురించి అప్డేట్ రావడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔂 Overview of the Aadabidda Nidhi Scheme Update
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం తరఫున గొప్ప శుభవార్త. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఎన్నికల హామీగా ఇచ్చిన “సూపర్ సిక్స్” పథకాలలో భాగంగా, తాజాగా ఆడబిడ్డ నిధి పథకంను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అర్హులైన మహిళలకు నెలకు ₹1500 చొప్పున ఏడాదికి ₹18,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
📊 కేటాయింపులు ఇలా ఉన్నాయి:
వర్గం | కేటాయించిన మొత్తం |
బీసీ మహిళలు | ₹1,069.78 కోట్లు |
ఆర్థికంగా వెనుకబడినవారు | ₹629.37 కోట్లు |
మైనారిటీ మహిళలు | ₹83.79 కోట్లు |
ఎస్సీ, ఎస్టీ వర్గాలు | మిగిలిన మొత్తం |
💡 ముఖ్యమైన పాయింట్లు:
✅ 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు వర్తిస్తుంది
✅ నెలకు రూ.1500 × 12 నెలలు = రూ.18,000 సాయం
✅ నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు
✅ ఈ పథకం ఆర్థిక స్వాతంత్య్రాన్ని కల్పించడమే లక్ష్యం
✅ అన్ని కులాలకు కేటాయింపు – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకూ లబ్ధి
✅ మొత్తం బడ్జెట్: రూ.3,341.82 కోట్లు
📣 ఎవరు అర్హులు?
✅ 18–59 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు
✅ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులు
✅ బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి.
✅ ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను అనుసరించాలి.
📌 మీకు ఇది ఎలా ఉపయోగపడుతుంది?
ఈ పథకం ద్వారా మహిళలకు నెలవారీ ఖర్చుల నిర్వహణలో సహాయం, స్వీయ ఉపాధి కోసం పెట్టుబడి అవకాశాలు, కుటుంబ ఆర్థిక భారం తగ్గింపు లాంటి లాభాలు లభిస్తాయి.
🌐 దరఖాస్తు విధానం ఎలా ఉంటుంది?
ప్రస్తుతం ఈ పథకం కోసం ప్రత్యేకంగా రూపొందించిన అధికారిక వెబ్‌సైట్ ఇంకా ప్రారంభం కాలేదు.
♻️ గమనిక :: ప్రస్తుతం వచ్చిన సమాచారం పైన తెలపడం జరిగింది. ఈ Aadabidda Nidhi Scheme Update గురించి చిన్న అప్డేట్ వచ్చింది అందరికంటే ముందుగా మన పేజీలో రావడం జరుగుతుంది.. ప్రస్తుతం ఈ స్కీముకు సంబంధించి ఆఫీసియల్ వెబ్సైట్ టెస్టింగ్ లో ఉంది.. ఆ లింకు కూడా కింద ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయగలరు.
✅ Important Links
🔥 ఆడబిడ్డ నిది స్కీమ్ ఆఫీషియల్ వెబ్ సైట్ | Click Here |
🔥 పథకాలు, జాబ్స్, న్యూస్ కోసం | Click Here |
🔥 తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ | Click Here |
📽️ ఆడబిడ్డ నిధి స్కీమ్ పర్తి వివరాలు
చాలామంది మిత్రులకి ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ గురించి చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయి.. మీకున్న అన్ని రకాల డౌట్స్ కి మరియు ప్రస్తుతం గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ మొత్తం కలిపి నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో చూస్తే మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి.. దయచేసి వీడియో చూడండి ఆ తర్వాత మీకు సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకోండి.
📽️ Demo Video :- Click Here
📢 తదుపరి చర్యలు:
🔔 ఈ పథకం లైవ్ అయిన వెంటనే అప్లై చేయడానికి మీ వివరాలు సిద్ధంగా ఉంచుకోండి.
📰 ఇలాంటి ప్రభుత్వ పథకాలపై అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్ & Instagram పేజీని ఫాలో అవ్వండి:
👉 Click Here
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇