
Table of Contents
🌾 Annadata Sukhibhava Status 2025
Annadata Sukhibhava Status : ఆంధ్రప్రదేశ్ లోని రైతులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం. ఈ పథకం కింద ప్రతి రైతుకి రూ.20,000/- వారి బ్యాంకు ఖాతాలో జమ చస్తారు. అయితే ఇప్పటికే చాలామంది రైతులు ఈ అన్నదాత సుఖీభవ పథకం 2025 కి అప్లై చేసుకున్నారు. ఒకవేళ మీరు కూడా అప్లై చేసుకొని ఉంటే మీ అప్లికేషన్ స్టేటస్ ను మొబైల్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి ఈ పేజీలో తెలుసుకుందాం.
👩🌾 Overview Of Annadata Sukhibhava Scheme
అన్నదాత సుఖీభవ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన రైతు సంక్షేమ పథకం. ఈ పథకం ద్వారా చిన్న, సున్నా రైతులకు ఆర్థిక సహాయంగా నగదు మద్దతును అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని PM-KISAN పథకానికి అనుబంధంగా అమలు చేస్తోంది, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.5,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
🔻ఈ పథకం లక్ష్యం : రైతులు ఖరీఫ్, రబీ పంటల సాగు కోసం అవసరమైన విత్తనాలు, ఎరువులు, పంటల సంరక్షణ ఖర్చులు మొదలైన వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు మద్దతు ఇవ్వడం. రైతులు E-KYC పూర్తి చేయడం ద్వారా ఈ పథకానికి అర్హులవుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధారిత డేటా ప్రకారం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తారు.
ఈ పథకం వల్ల రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుంది మరియు అప్పుల భారం తగ్గుతుంది. పథకం సంబంధిత మరింత సమాచారం https://annadathasukhibhava.ap.gov.in వెబ్సైట్లో లభిస్తుంది రైతులు తమ స్థితిని ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అది ఎలా ఏంటి పూర్తి వివరాలు ఈ పేజీలో ఉన్నాయి చెక్ చేయండి.
📌 అన్నదాత సుఖీభవ పథకం ముఖ్య లక్ష్యాలు :
- రైతులకు ఆర్థిక సహాయం
- రైతు సంక్షేమం
- వార్షిక సహాయం.
🔴 అన్నదాత సుఖీభవ పథకం – ముఖ్య సమాచారం
అన్నదాత సుఖీభవ పథకాన్ని పొందాలనుకునే రైతులు అందరూ Thumb Authentication తప్పనిసరిగా నమోదు పూర్తి చేసుకోవాలి.
- OTP ద్వారా నమోదు చేసే అవకాశం లేదు కేవలం. Thumb Authentication ఆధారంగా మాత్రమే నమోదు చేయవచ్చు.
- కనుక ఈ పథకానికి అర్హత పొందాలంటే రైతు సేవ కేంద్రం వద్ద మీ Thumb Authentication చేయించుకోవాల్సి ఉంటుంది.
- Thumb Authentication నమోదు చేయని రైతులకు పథకం మంజూరు కాదు.
- తప్పక రావాల్సిన విజ్ఞప్తి. మీకు అర్హతలు ఉండి సరైన సమయానికి నమోదు చేస్తేనే ఈ పథకం లబ్ది పొందగలుగుతారు.
🔂 Eligibility
ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అవుతారు అనేది ఇప్పుడు చూద్దాం.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిన్న మరియు సన్నకారు రైతులు.
- తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండాలి
- తమ పేరు మీద భూమి ఉన్న రైతులు.
- ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మరియు భూమి పత్రాలు కలిగి ఉండాలి.
- ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులు అవుతారు.
📃 Required Documents
అన్నదాత సుఖీభవ పథకాన్ని అప్లై చేసుకోవడానికి కావాల్సిన ముఖ్య డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
- Aadhaar Card
- Land Papers
- Bank Account Details
- Passport Size Photo
- Mobile Number.
🔍 How To Check Annadata Sukhibhava Status 2025
అన్నదాత సుఖీభవ పథకానికి( Annadata Sukhibhava Status ) అప్లై చేసుకున్న రైతులు వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ ను మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 : హోం పేజీలో లో ఉన్న ‘Know Your Status’ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
Step 3 : ఇప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి, క్యాప్చా ను కూడా ఎంటర్ చేయండి.
Step 4 : ఆ తర్వాత “Submit” బటన్ పై క్లిక్ చేయండి.
Step 5 : ఇప్పుడు మీకు సంబంధించి ఫైనల్ గా స్టేటస్ కనిపించడం జరుగుతుంది.
✅ Important Link’s
ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో మీకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ మరియు పూర్తి వివరాలు ఉన్నాయి చెక్ చేయగలరు..
ఇక్కడే ఈ సైట్ లోనే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేసుకోండి.. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు..
🔥 అన్నదాత సుఖీభవ స్టేటస్ | Click Here |
🔥 తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ | Click Here |
🔥 పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ | Click Here |
🔥 పీఎం కిసాన్ అర్హుల లిస్ట్ | Click Here |
🔥 ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
📌 Other Details
ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.20,000 వార్షిక ఆర్థిక సాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనున్నారు. ఈ మొత్తం ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ పథకం ద్వారా వచ్చే రూ.6,000 తో కలిపి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 అందజేస్తుంది. దీని కోసం రూ.6,300 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సమాచారం.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇