ICICI Bank Aspire Program 2025: ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ కల్పిస్తారు

ICICI Bank Aspire Program 2025

ICICI Bank Aspire Program 2025: ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ కల్పిస్తారు

ICICI Bank Aspire Program 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! డిగ్రీ పాస్ అయితే చాలు ICICI Bank లో Relationship Manager ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు..ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం.మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now

Overview Of ICICI Bank Aspire Program

ఐసీఐసీఐ బ్యాంక్ ఇటీవలే ఒక కొత్త ప్రోగ్రామ్ ను ప్రారంభించింది.అదే ICICI Bank Aspire Program. ఈ ప్రోగ్రాం ద్వారా అభ్యర్థులకు వీరే ట్రైనింగ్ ఇచ్చి రిలేషన్ షిప్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారు. ఇలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు వారి యొక్క సొంత జిల్లా లోనే ఉద్యోగం ఇస్తారు. ఒకవేళ అభ్యర్థులకు వారి యొక్క సొంత జిల్లాలో ఉద్యోగం వద్దనుకుంటే అభ్యర్థులకు నచ్చిన చోట వారికి ఉద్యోగం ఇస్తారు. అలాగే ట్రైనింగ్ ఇచే సమయం లో కొంత స్టైపెండ్ కూడా ఇస్తారు.డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల వీటికి అర్హులు అవుతారు. ఇటువంటి పని అనుభవం లేని అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చును.

Name Of The Post  Relationship   Manager
Organized By  ICICI Bank
Mode Of Application  Online
Educational Qualification  Any Degree
Salary  రూ.5 lakh per   annum
Application Fee  No Application Fee
Last Date  20-05-2025
Official Website  www.icicicareers.com

Eligibility For ICICI Bank Aspire Program

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఐసీఐసీఐ బ్యాంక్ విడుదల చేసిన నోటిఫికేషన్ లు మెన్షన్ చేసిన అర్హతలను పొంది ఉండాలి. అయితే ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లో డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా వారి యొక్క పదవ తరగతి మరియు డిగ్రీ లో 60% మార్కులు సాధించి ఉండాలి.

Age Limit

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు తప్పనిసరిగా ఎంత ఉండాలో ఐసీఐసీఐ అధికారులు స్పష్టం చేశారు. అది ఎంతో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి.

Salary Details For ICICI Bank Aspire Program

ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ ట్రైనింగ్ సమయంలో ఎంత ఇస్తారు మరియు ఉద్యోగంలో చేరిన తర్వాత ఎంత ఇస్తారు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

AP Koushalam Survey 2025 Online Registration
AP Koushalam Survey 2025 Online Registration, Required Documents & Work From Home Jobs

In Training Period :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు.
  • ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.18,000 స్టైపెండ్ ఇస్తారు.

After Training :

  • ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత అభ్యర్థులకు వారి యొక్క సొంత జిల్లాలో ఉద్యోగం ఇస్తారు.
  • ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు రూ.4.5 lakhs నుండి 5 lakhs per annum శాలరీ ఇస్తారు.

Selection Process

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహించి అందులో అభ్యర్థుల యొక్క పర్ఫామెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అయితే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Online Aptitude Test
  • Interview (Face to Face)

Application Fee

ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం ఉండదు. ఐసీఐసీఐ బ్యాంక్ యొక్క అధికారిక వెబ్ సైట్ నందు ఉచితంగా అప్లై చేసుకోవచ్చును.

How To Apply For ICICI Bank Aspire Program

ICICI Bank Aspire Program 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఐసీఐసీఐ బ్యాంక్ యొక్క అధికారిక వెబ్ సైట్ ను ఆన్లైన్ ద్వారా మీ మొబైల్ లో ఓపెన్ చేసి మీ యొక్క వివరాలను అప్లికేషన్ ఫామ్ లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.ఇలా సులభంగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చును.

Eastern Railway Apprentices 2025
Eastern Railway Apprentices 2025 Apply Online : ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం పదో తరగతితోనే ఉద్యోగాలు రిలీజ్

Important Link’s

Apply Online Link Click Here
Latest Govt Jobs Click Here

Remaining Jobs

🔻 1007 రైల్వేలో ఉద్యోగాలు

🔻 8 లక్షలు ఫ్రీ సబ్సిడీ లోన్స్

🔻 11,000 వేలు ప్రభుత్వ ఉద్యోగాలు

🔻 ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు రిలీజ్ 

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now